Jump to content

రైతుపోరు - తెలుగుదేశం


Recommended Posts

దాళ్ల్వా ధాన్యం అమ్మి 2 నెలలు అయ్యింది. ఆ డబ్బులు అమ్మ వొడికి మింగబెట్టాడు. ఎప్పుడు ఇస్తాడో ఆ రాజన్న కే తెలియాలి.

ఢిల్లీ పంపే ఆయిల్ పామ్ సబ్సిడీ మింగేస్తున్నాడు. డ్రిప్ సబ్సిడీ స్వాహా.

దశాబ్దాల నుండి పొగాకు రైతులకు పొగాకు బోర్డు ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పుడిక తుగ్లక్ ద్వారా వెళ్ళాలంట.

రేపో మాపో ఆయిల్ పామ్ రైతులకు కూడా పెడతాడు లంబం.

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

Chala refreshing ga vundi, ilage better conduct these kinda events by local leadership than cbn.... Very good initiative.... 

ala chesthe risk kuda untundi… cbn should be there … but he should talk something new and refreshing…  not stuff that is in daily discussion

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...