Jump to content

మోడీ బ్లెస్సింగ్స్ : రెండవసారి జగన్ సీఎం...?

Raaz@NBK

Recommended Posts

మోడీ బ్లెస్సింగ్స్ : రెండవసారి జగన్ సీఎం...?
ఆరు నూరు అయినా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు. ఇది ఢిల్లీలోని బీజేపీ పెద్దల గట్టి శపధం. దానికి తగినట్లుగానే అక్కడ నుంచే జోరుగా  పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఒక విషయం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో బాబు నీడను కూడా టచ్ చేయడానికి కాషాయం పెద్దలు ఇష్టపడడం లేదని అర్ధమవుతోంది. బాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే  ఎం వెంకయ్యనాయుడును రాష్ట్రపతి పదవిలోకి తీసుకురానీయకుండా ఆపారని ప్రచారంలో ఉంది.
మరి దాన్ని బట్టి చూస్తే బాబు రాజకీయ జీవితానికి కొనసాగింపు చేయకుండా ఎంతదాకా వెళ్ళాలో అంతదాకా వెళ్ళేందుకు బీజేపీ నేతలు సిద్ధపడతారని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో వారికి ప్రత్యేక ప్రీమాభిమానాలు లేకపోయినా బాబుతో కాంగ్రెస్ తో ఆయనకు ఉన్న బద్ధ వైరమే బీజేపీతో  స్నేహం కలిపేలా చేస్తోంది. ఇప్పటికి అయితే జగన్ ఏపీలో ఉంటేనే మనకు అన్ని విధాలుగా  బెటర్ బెస్ట్ అని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అంటే ఒక విధంగా అది వైసీపీకి కోరని వరంగానే చూడాలి అని అంటున్నారు.
వచ్చే ఎన్నికలు ఏపీలో హోరా హోరీగా సాగడం తధ్యం ఈ విషయంలో ఎంతదాకా అయినా టీడీపీ వైసీపీ వెళ్తాయి. ఈ సమయంలో ఆర్ధికపరంగా కూడా ఎవరు ముందంజలో ఉంటే వారి వైపే ఎడ్జ్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విషయంలో వైసీపీ తగిన జాగ్రత్తలతోనే ఉంది అని చెబుతున్నారు. ఇక కేంద్రం కూడా తగిన విధంగా సహకారం ఎన్నికల సమయాన వైసీపీకి అందించే వీలు ఉంది అంటున్నారు.
అదే టైమ్ లో టీడీపీ ఆర్ధిక మూలాలను మూడేళ్ళలో జగన్ వీలైనంతగా దెబ్బ తీశారు. దాని దెబ్బకు నేతలు అంతా మూలకు వెళ్ళిపోయారు. ఇపుడిపుడే వారు బయటకు వస్తున్నారు. అయితే  ఈడీ దాడులు కొందరి మీద జరుగుతాయన్న ప్రచారం కూడా ఇపుడు జోరుగా సాగడంతో నేతలలో మళ్లీ టెన్షన్ పట్టుకుంది. అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ మీద ఈడీ దాడులు జరిగాయి. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో మరి కొందరు నేతల మీద కూడా గురి ఉంది అంటున్నారు.
ఇలా కూశాలు కదిలించే మాస్టర్ ప్లాన్ కూడా రానున్న రోజులలో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కు. ఆయనకు ఈ ఎన్నికలే వరం బలం. ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి బాబుని మూలన కూర్చోబెడితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఉండదు అన్న ఆలోచనలు అటు వైసీపీలో ఇటు బీజేపీలో కూడా ఉన్నాయని అంటున్నారు.
దాంతో సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి మరీ టీడీపీ మీద భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తారు అంటున్నారు. ఇక ఏపీలో జనసేన టీడీపీ కలిసేందుకు  చివరి నిముషం వరకూ బీజేపీ పడనీయకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ కలిసినా ఆ పొత్తు ఫలవంతం కాకుండా చూసే మార్గాలను కూడా అన్వేషిస్తారు అని అంటున్నారు. మొత్తానికి ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా విపక్షాలు ఏకమైనా కూడా బీజేపీ కేంద్ర పెద్దల బ్లెస్సింగ్స్ వైసీపీకి ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో ఏదో ఒక విధంగా రెండవసారి జగన్ సీఎం అవుతారు అన్న ధీమా అయితే పార్టీలో ఇపుడు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Link to comment
Share on other sites

50 minutes ago, Sunny@CBN said:

We can't take anything for granted. If TDP beats YCP in pre poll surveys, they will stay neutral. As far as AP is concerned they will be with whooever gets majority MP seats.

Unless CBN gives indication that he will align with congress. Better for us to stay neutral at the moment. When everyone realizes that TDP is going to win in 2024, their attitude will change. Lokesh and CBN are doing a great job with Mini Mahanadu, Badude badudu and yatras.

10 MP seats pakka.ga gelustam.

Link to comment
Share on other sites

2 minutes ago, TDP_2019 said:

Delhi lo 30-35% voting unchukoni kooda Kejri gaadini em peekalekapoyaru 2 times. Min ante Min seats raaledu Assembly elections lo 2 times

Too much thinking on BJP is not necessary. 

Too much thinking tharvatha, ilanti articles valla sympathy radu ani thelusukolekunnaru.. Thts bad... 

Link to comment
Share on other sites

22 minutes ago, TDP_2019 said:

Delhi lo 30-35% voting unchukoni kooda Kejri gaadini em peekalekapoyaru 2 times. Min ante Min seats raaledu Assembly elections lo 2 times

Too much thinking on BJP is not necessary. 

You are forgetting Jaggad factor. BJP on its own is nothing. But you add Jaggad like factionist into the equation, things change real fast. 

Jaggad is like a catalyst. If BJP can find leaders like Jaggad in every state where they are weak, then they will stay in the backend and do as they helping Jaggad now. 

Link to comment
Share on other sites

4 minutes ago, dusukochadu said:

You are forgetting Jaggad factor. BJP on its own is nothing. But you add Jaggad like factionist into the equation, things change real fast. 

Jaggad is like a catalyst. If BJP can find leaders like Jaggad in every state where they are weak, then they will stay in the backend and do as they helping Jaggad now. 

Jaggad gelisthe vaadi strength tho gelusthadu. BJP valla geliche antha scene undadu anedi naa point

Link to comment
Share on other sites

Just now, TDP_2019 said:

Jaggad gelisthe vaadi strength tho gelusthadu. BJP valla geliche antha scene undadu anedi naa point

Nope. BJP manages Election Commission to create a polling schedule favorable to YCP. They will post a dummy Election Commissioner for the state during elections who will hurt TDP and do whatever YCP wants since he will have ultimate power during elections. 

Additionally, YCP is going to delete all TDP favor votes with the help of Election Commission as well. They will poll fake votes in place of the deleted votes. 

YCP did all the above when it was in opposition last time. So, imagine what they can do when they are in power. 

Without BJP’s support before and during elections, YCP cannot dream to win. 

Link to comment
Share on other sites

మరి బీజేపీ ముడ్డి కిందున్న ఢిల్లీ, పంజాబ్ లో ఎందుకని పీకలేకపోయారు ? బెంగాల్ లో ED, IT, CBI దాడులు ఎన్ని చేసినా ఎందుకు ఓడిపోయారు ? మైండ్ గేమ్ లో భాగంగానే ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీని శాశ్వతంగా లేకుండా చెయ్యడం అనేది జరగని పని. టీడీపీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది అని NTR అనేవారు. కానీ ఇప్పటికీ ఉంది. CBN తరువాతా ఉంటుంది. ఇప్పటికి బీజేపీ బలంగానే ఉన్నా, అన్ని రోజులూ వాళ్ళవి కాదు. మితిమీరిన అహంకారంతోనే చరిత్రలో నియంతలందరూ పతనమయ్యారు.

Link to comment
Share on other sites

5 minutes ago, dusukochadu said:

Meeru cheppinavi anni bengal lo kuda chesaru .. but they couldn’t stop mamatha .. finally what matters is public ..  tdp should convince public that cbn is better than jagan .. that should be the whole and sole aim for tdp .. 

politics lo sasvtha mitrulu satruvulu undaru .. jagan ki mps unnaru .. vaadi juttu bjp chethilo undi .. so close ga undi use cheskuntunnaru .. once jagan loses they will throw him away .. 

Link to comment
Share on other sites

21 minutes ago, rajanani said:

మరి బీజేపీ ముడ్డి కిందున్న ఢిల్లీ, పంజాబ్ లో ఎందుకని పీకలేకపోయారు ? బెంగాల్ లో ED, IT, CBI దాడులు ఎన్ని చేసినా ఎందుకు ఓడిపోయారు ? మైండ్ గేమ్ లో భాగంగానే ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీని శాశ్వతంగా లేకుండా చెయ్యడం అనేది జరగని పని. టీడీపీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది అని NTR అనేవారు. కానీ ఇప్పటికీ ఉంది. CBN తరువాతా ఉంటుంది. ఇప్పటికి బీజేపీ బలంగానే ఉన్నా, అన్ని రోజులూ వాళ్ళవి కాదు. మితిమీరిన అహంకారంతోనే చరిత్రలో నియంతలందరూ పతనమయ్యారు.

OK YCP batch article aa idi..... 

Indirect ga morale debba thiyyatam lo pk gadu sidhahasthudu... 

Link to comment
Share on other sites

23 minutes ago, rajanani said:

మరి బీజేపీ ముడ్డి కిందున్న ఢిల్లీ, పంజాబ్ లో ఎందుకని పీకలేకపోయారు ? బెంగాల్ లో ED, IT, CBI దాడులు ఎన్ని చేసినా ఎందుకు ఓడిపోయారు ? మైండ్ గేమ్ లో భాగంగానే ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీని శాశ్వతంగా లేకుండా చెయ్యడం అనేది జరగని పని. టీడీపీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది అని NTR అనేవారు. కానీ ఇప్పటికీ ఉంది. CBN తరువాతా ఉంటుంది. ఇప్పటికి బీజేపీ బలంగానే ఉన్నా, అన్ని రోజులూ వాళ్ళవి కాదు. మితిమీరిన అహంకారంతోనే చరిత్రలో నియంతలందరూ పతనమయ్యారు.

Modi has more personal grudge against CBN than what Jaffa has....

Link to comment
Share on other sites

1 hour ago, dusukochadu said:

Nope. BJP manages Election Commission to create a polling schedule favorable to YCP. They will post a dummy Election Commissioner for the state during elections who will hurt TDP and do whatever YCP wants since he will have ultimate power during elections. 

Additionally, YCP is going to delete all TDP favor votes with the help of Election Commission as well. They will poll fake votes in place of the deleted votes. 

YCP did all the above when it was in opposition last time. So, imagine what they can do when they are in power. 

Without BJP’s support before and during elections, YCP cannot dream to win. 

so em cheyyali.... manam donga umpire cheppindi vinali anthena??

danikante mana fielding manam cheskuni, danitho patu umpire ki kuda fielding pettukovali.. looks like there is no other go!

Link to comment
Share on other sites

Baffalaki antha scene unte Delhi lo enduku xxxxx nakaru?

Sontham gane gelavalekapoyaru ga ......ikkada eella blessings tho Jaffa gelsedenti?

Janala muddi maadithe automatic ga TDP gelchestadi......lekapothe ledu...anthe ganee baffa gallu bless cheste jaffa 2nd time pakka antha scene ledu.

Link to comment
Share on other sites

1 hour ago, dusukochadu said:

Nope. BJP manages Election Commission to create a polling schedule favorable to YCP. They will post a dummy Election Commissioner for the state during elections who will hurt TDP and do whatever YCP wants since he will have ultimate power during elections.

valla own states like Delhi, punjab lo enduku cheyaledu mari....ikkada evado akrama santanam ki etla chestaru

Link to comment
Share on other sites

4 hours ago, baggie said:

Baffalaki antha scene unte Delhi lo enduku xxxxx nakaru?

Sontham gane gelavalekapoyaru ga ......ikkada eella blessings tho Jaffa gelsedenti?

Janala muddi maadithe automatic ga TDP gelchestadi......lekapothe ledu...anthe ganee baffa gallu bless cheste jaffa 2nd time pakka antha scene ledu.

Link to comment
Share on other sites

11 hours ago, baggie said:

9 hours ago, Nfan from 1982 said:

Public clear ga unte like West Bengal no tactic will work out bros 

Its in the hands of TDP leaders on how they make people clearly realise 

In Bengal and Delhi wins, there's one common point. PK worked for the winning party.

Jaggad has double force behind him, PK's publicity tactics and BJP's back end support.

Kejriwal laanti vaade PK ni pettukunnadu to counter BJP.

TDP still using age old publicity tactics.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...