Jump to content

TDP should prepare for worst!!!


Recommended Posts

2024 lo BJP will not let TDP to get power..may be 2019 antha strong ga try cheyakapovachu but they don't want CBN to raise again.Naaku telesi they are following 2 ways

1. Support Jaffa ....Last time laa police officers trasfer,restricting TDP resources ilantivi cheyochu.....

2. Alliance Trap.....Pawala gaditho feelers vadilaaru,TDP allaince kosam munduki vastundemo ani....Oka Vela TDP agree avuthe,either Pawala gadini CM ani condition pedataaru....leeda 50:50 seats sharing ani fitting pedataaru..Good that TDP ignored Pawala

Edayena TDP ilaage aggressive ga people looki velali..."TDP tappa ee state ne evaru kapadaleeru" ane wave teesuku vasthene TDP gelustundi....2024 election result chaala questions ke answer dorukutaay!!!

 

 

Link to comment
Share on other sites

నిన్న RK కొత్తపలుకు

బీజేపీ అగ్రనాయకత్వం, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్షంగా అండదండలు అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోని పక్షంలో జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపలేమని బీజేపీ అగ్రనాయకులకు నచ్చజెప్పడానికి పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్‌ పోయి చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు ఏమిటి లాభం? అని ఢిల్లీ స్థాయి నాయకులు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారని తెలిసింది. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది.. 2029 ఎన్నికల నాటికి ఆయన పనైపోతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన లేదా బీజేపీలో విలీనమవుతుంది. అప్పుడు మీరే ముఖ్యమంత్రి కావొచ్చు. అంతవరకు ఓపిక పట్టండి అని జనసేనానికి బీజేపీ నాయకత్వం హితబోధ చేసినట్టు చెబుతున్నారు. దీంతో నిరాశ చెందిన పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ప్రకటించారు.

Link to comment
Share on other sites

3 times chandrababu ni cm kakunda chesam (2004, 2009, 2019),

prathi sari state nashta poyindi thappithe, labham jarigindi enti AP ki..

indulo prp, janasena pathra kuda gattiga ne undi..

 

chandrababu cm kakapothe ee state ki nashtame jarigindi ane nijam vellali..  

Link to comment
Share on other sites

Adinarayana Reddy type lo BJP ni saranu korathaaru TDP leaders ani hopes pettikunnaaru flowers. Pani avvaledu.

2029 evaru gelichina win win situation avtundi ani malli hopes. TDP win ayite ycp luchhas will run for protection. Paina bjp raakapothe maatram raktha kannere paapam.

Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

3 times chandrababu ni cm kakunda chesam (2004, 2009, 2019),

prathi sari state nashta poyindi thappithe, labham jarigindi enti AP ki..

indulo prp, janasena pathra kuda gattiga ne undi..

 

chandrababu cm kakapothe ee state ki nashtame jarigindi ane nijam vellali..  

well said bro 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...