Jump to content

శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై మళ్లీ వివాదం


KING007

Recommended Posts

శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై మళ్లీ వివాదం

జాఫ్నా, జూన్‌ 12: శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు మరోసారి వివాదాస్పదమైంది. మన్నార్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును భారత ప్రధాని మోదీ ఒత్తిడి మేరకు అదానీ గ్రూపునకు ఇచ్చామని సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ (సీఈబీ) చైర్మన్‌ ఫెర్డినాండో చెప్పడం వివాదానికి కేంద్ర బిందువైంది. దీంతో ఫెర్డినాండో వివరణ ఇచ్చారు.

 

 

కమిటీ ఆన్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజె్‌స(కోప్‌) ముందు శుక్రవారం తాను భావోద్వేగానికి గురై అలా మాట్లాడానని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. మెగా పవర్‌ ప్రాజెక్టుల విషయంలో పోటీ బిడ్డింగ్‌ నిబంధనను శ్రీలంక ఇటీవల తొలగించింది. అదానీ గ్రూపునకు మార్గం కల్పించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారంటూ పార్లమెంటులో చర్చ సందర్భంగా విపక్షాలు విమర్శించాయి. కాగా..  ఇంధనాన్ని వారానికి ఒకసారి మాత్రమే అందిస్తా మని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 

Link to comment
Share on other sites

Baffas hav long term plan to capture Indian politics, money wise ga Adani ni meputhunnaru avasaram ayinappudu entha kavalante antha theesukovachu ani, once power pothe andarini varasapetti vayinche chances gattiga vunnayi.... Including modi... 

Link to comment
Share on other sites

6 hours ago, ramntr said:

once power pothe andarini varasapetti vayinche chances gattiga vunnayi.... Including modi... 

Idi ela possible o naaku ardham kaavatam la, 

Evm la ni paper ballots tho replace chese daaka…. mana PM Pakodi ne 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...