Jump to content

Prakasam - we r no1

Recommended Posts

**పసుపు ప్రకాశం **

సరిగ్గా మూడేళ్ళ క్రితం ఎలక్షన్ కి ముందు నీళ్లు తీసుకున్నోళ్లు ఓట్లేయలేదు, రాజధాని తీసుకున్నోళ్లు ఓట్లేయలేదు, కంపెనీలు తీసుకున్నోళ్లు, 3 పంటలు పండించుకున్నోళ్లు ఎవరూ ఓట్లేయలేదు. మేమే ఎక్కువ సీట్లు ఇచ్చాం. 

ఈ మూడేళ్ళలో అందరి కంటే ఎక్కువ ఒత్తిడి మా జిల్లా వాళ్ళ మీదే ఉండింది. కట్టే కాలే వరకు అనే డైలాగులు చెప్పిన వాళ్ళు నెలలు తిరగకుండానే పార్టీ మారిపోయారు. పులులు, సింహాలు అని పిలుచుకునే మా జిల్లా వాళ్ళు కూడా పార్టీ మారిపోయారు. కానీ, మిగిలిన వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, ఒంగోలు గిత్తల్లా. ఎంతగా అంటే ఆర్ధిక మూలాలన్నింటిని నాశనం చేస్తున్నా సరే, మొండిగా నిలబడ్డారు, కలబడ్డారు.

ఈ మూడేళ్లలో అందరిలో భయం, నిరాశే. బయటకి రావాలన్నా, జెండా పట్టాలన్నా, ఏదైనా మాట్లాడలన్నా సరే భయమే.  అలాంటి టైంలో మేమే మళ్ళీ పార్టీకి కొత్త ఊపిర్లు అందించాం. MLAల నుంచీ ఇంఛార్జిల వరకూ అందరూ కలసికట్టుగా పని చేస్తూ మిగిలిన వాళ్ళకి రోల్ మోడల్ గా నిలబడ్డాం. 

అమరావతి రైతుల పాదయాత్ర గుంటూరులో కూడా అంతగా సాగలేదు. ఒక్కసారి ప్రకాశంలోకి అడుగుపెట్టాక ఆ యాత్ర స్వరూపాన్నే మార్చేసాం. అప్పటి వరకు ఏ వైపు నుంచి ఎవరు వస్తారో అనే భయాన్ని పక్కకి తోసేలా, రైతులకి, రౌడీ మూకకి మధ్యలో గోడలో నిలబడ్డాం.

మెల్లిగా పార్టీలో అసలు చిగురిస్తున్న టైంలో అందరిలోనూ ఒకటే కోరిక యువగర్జన లాంటి ఇంకొక సభ కావాలి. నిస్తేజంగా ఉన్న పార్టీ కార్యకర్తల్లో కదలిక రావాలన్నా, భయపడుతున్న నాయకుల్లో చలనం రావాలన్నా అలాంటి ఇంకొక మీటింగ్ కావాలి. కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? మళ్ళీ మేమే. 

నిన్నటి ధిక్కారం మేమే. 
ఈరోజిటి ధైర్యం మేమే.
రేపటి ఆధిపత్యం(సీట్ల లెక్కల్లో) కూడా మేమే.

ఇదే మహానాడు ఇంకెక్కడ అయినా జరిపి ఉంటే, ఇంకా బాగా జరిగేది ఏమో. ఏర్పాట్లు అవి బాగానే చేసే వాల్లేమో! కార్లు, బైకులు, కూలర్లు, ఇస్త్రీ నలగని చొక్కాలతో హడావిడి ఉండేది ఏమో! కానీ, కట్టలు తెంపుకున్నట్లు తెలుగుదేశం కోర్ వోటింగ్ అని ఏదైతే చెప్పుకుంటారో ఆ రైతులు రైతు కూలీలు ఆటోలు, ట్రాక్టర్లలో రావడం, తలపాగాలు విసురుకుంటూ రావడం మాత్రమే చూసేవాళ్ళు కాదు. 

ప్రభుత్వం వద్దంటున్నా సరే,1000మంది ఉన్న ఊరు ఊరంతా కలిసికట్టుగా నిలబడి మహానాడుకు పొలాలు ఇచ్చిన మండువవారిపాలెంని చూసి, మీలో నిద్రపోతున్న మీ ధైర్యాన్ని తట్టిలేపుకోండి. వెయ్యి మందే కట్టుగా ప్రభుత్వాన్ని ఎదిరిస్తే, 50లక్షల మంది ఉన్న పార్టీకి ఇంకేం భయం ఎదురు నిలబడటానికి. మా గాలిలో ఉన్న పొగరుని కాస్త వంటబట్టించుకుని సిద్ధం అవ్వండి. 

మళ్ళీ మా ప్రకాశం గడ్డ మీదే జరిగే ప్రమాణ స్వీకారం సభలో మళ్ళీ కలుద్దాం.

ఇట్లు 
పసుపు ప్రకాశం పొగరు కార్యకర్తలు

PS:- ఇక నుంచీ పేద ప్రకాశం అని కాకుండా ప్రేమ ప్రకాశం అనో, పొగరు ప్రకాశం అనో పిలవండి.

✍️ నా అభిమాని  😃😃

Lifted from FB

Link to comment
Share on other sites

6 hours ago, nbk@myHeart said:

Mandava varipalem vallu racha Leparu ley😍😍

thank you ysrcp government 🙏🙏 Meeru tdp vallu adigina mini stadium ki permission ichi unte program regular ga iypoyedi.. 

🙏 . Great to see you Heart  brother...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...