Jump to content

Unda ahaa konchem anna unda antanaa 🤣


Recommended Posts

13 minutes ago, Royal Nandamuri said:

Vadu sense of humour ki commonsense ki teda eppudu telusukuntado 🤦‍♂️
 

Aa serious tone tho sense of humour antunte 🤣🤣🤣

 

ide first time kada, antakamundu ekamga assembly lone pradarsinchada 😂

Link to comment
Share on other sites

'సెన్స్ అఫ్ హ్యూమర్' - జోక్ గా బానే ఉంది, లోతుగా చూస్తే హారర్ ఉంది. ఎలా? 

ఆ ఉద్రేకమైన హావభావాలు - సినిమాలు, సోషల్ మీడియా ల ప్రభావం ....... అస్సలు విషయం - తెలుగు మీద పట్టు కూడా లేకపోవటం వలన భావ వ్యక్తీకరణలో ఇబ్బంది, ఇంగ్లీష్ పదాలు కలిపి కొడితే ఘనం అనుకొనే పరిస్థితి.... ఆ హడావుడిలో ఈ విపరీతం.......

ఇంగ్లీష్ వ్యాపార భాషగా అవసరం ఉన్న చోట వాడుకోవటం ఒకటి, మొత్తంగా జీవన విధానంలో నింపేసుకొందామనుకొంటే ఇటువంటి అనర్థాలు....దీనికన్నా పెద్దవి - పొంతన లేని భావజాలాల దిగుమతులు...గుఱ్ఱమెక్కి ఎన్టీఆర్ లాంటివాడు వస్తాడు,స్ఫూర్తి ఇస్తాడు జాతికి, ఈ సమస్యలు పోతాయ్ - అవి పేరాశలు  ...... మాతృభాష అంటే మమకారం, ఈ వ్యామోహం అరికట్టాలనే స్పృహ, చైతన్యం  - క్షేత్ర స్థాయిలో జనం మేల్కొన్నప్పుడు మాత్రమే  వస్తుంది.... ప్రస్తుతం తెలుగు బదులు ఇంగ్లీషో,మాండరినో,స్పానిషో నేర్పిస్తే  'ఆదాయం'  అనుకొనే రోజులు, రాజకీయాలు.

స్వతంత్రం వచ్చిందంటే 'వలసవాదం' పోయిందని కాదు -  జీవన విధానంలో పోతేనే అది  ' డీ కాలనైజషన్ '...అప్పటిదాకా 'పోస్ట్ కాలనైజషన్ ' అనుకొంటే యుక్తం. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...