Jump to content

Early Polls in AP

Recommended Posts

Today sajjala confirmed that YCP will definitely go for early polls.

na expectations aithe 2023 sure shot , no question of 2024 .

YCP main strategy is 25 MPs 

early polls ki velli Assembly elections with aithe next jarige Parliament elections lo Peddi reddy tho ekkadi kakkada tourists ni set chesi :) 25 seats win avvali 

@bharath_k bro cheptunnattu AP financial situation is worst now, almost visible to everyone , sustain avvadam chala kastam

so center lo YCP support korukune govt kavali to survive in next term 

Link to comment
Share on other sites

now in election same as last competitors 

TDP vs YCP + TRS support + BJP Support 

now JSP ?

BJP intention is single agenda vallaki oka banisa kavali .... they know AP BJP pedda bussss ani ..... So prefer big banisa tuglaq

TRS clear open agenda they should not have competitor, utter flop AP unte ...... all investments goes to Hyd 

Link to comment
Share on other sites

Costal Andhra lo TDP JSP combo is thunder storm type almost clean sweep 

Srikakulam to Prakasam one-sided 

Seat sharing is big challenge ..

CBN is already given enough signals ..... alliance is inevitable ani

Get ready TDP 

Link to comment
Share on other sites

TDP core strength 

huge prices of alcohol  -

Pending fee reimbursement and no job notifications -   

All businesses, roads, contractors payments   jai tussss

Rowdism rapes  at peaks 

power charges, trash tax, house taxes , RTC charges badudhe badudu

TDP brahmmastra Govt employees 

Link to comment
Share on other sites

YCP core strength

Money transfer beneficiaries in BC , SC , ST

30L new land/house patta beneficiaries

 Core caste groups like Muslim, Reddies, Amen bros 

sitting on huge cash .... unimaginable 50,000crs . okko segment lo 300+ is even small thing for them . vote ki 1,00,000 

Link to comment
Share on other sites

i have been close observant of politics from 20 years .....

YCP is worst , cruel, smart, atrocious,  attacking 

mostly they are thinking of two main strategies 

memu rakapothe all benefits agipothai .........  3 capitals kavala vs 1 capital ..... tuglak use this extensively in speeches 

Link to comment
Share on other sites

Just now, Andhrudu said:

memu rakapothe all benefits agipothai .........  3 capitals kavala vs 1 capital ..... tuglak use this extensively in speeches 

TDP should again again reiterate 

about badhude badhude of Taxes, power charges, chettapannu , sand , alcohol pricess , no development and roads

YCP diversion politics gurinchi pade pade explain cheyali   

Link to comment
Share on other sites

2 hours ago, Andhrudu said:

30L new land/house patta beneficiaries

Ido comedy scheme.Chaala mandiki avi ekkado koooda telidu. Illu vaalle kattukovali. enduku adi bokka. MLA govt daggara dochukovataaniki use ayyindhi

Link to comment
Share on other sites

Next 3 to 4  months lo assembly dissolve vundocchu.  

Elagola ... okat 4 months appulu tecchi bandi naduputaru, antakante kastam.  Assembly dissolve chestaru.  

----  Next 4 months is the end. 

Link to comment
Share on other sites

11 minutes ago, bharath_k said:

Next 3 to 4  months lo assembly dissolve vundocchu.  

Elagola ... okat 4 months appulu tecchi bandi naduputaru, antakante kastam.  Assembly dissolve chestaru.  

----  Next 4 months is the end. 

Aidu nelala kosram cabinet reshuffle ani intha drama chestadantava uncle...?? 

Link to comment
Share on other sites

*నిజమే.. ముందస్తు ఆలోచనలో జగన్ !* 

ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ముందస్తు అనే ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని మాట్లాడుతున్నారు. వాళ్లో వీళ్లో మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. జగన్ రాజకీయ ఆలోచనల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి.. పార్టీ స్ట్రాటజీల్నీ బయటకు కొత్త పద్దతిలో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతోనే నమ్మాల్సి వస్తోంది. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సజ్జల మీడియాతో చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే ఆయన ఇలా చెప్పరు. కానీ ముందస్తు సంకేతాలు పంపాలని అనుకున్నారు కాబట్టే చెప్పారని భావిస్తున్నారు. మాములుగా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వచ్చే చాన్స్ లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ద్వతీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ ఆరు నెలల ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అందుకే కొత్తగా ఏడాదిలో ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు. ముందస్తు గురించి ఇటీవల మంత్రులు కూడా అదే పనిగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాల్లో ఎవరూ అడగకపోయినా ముందస్తు ఉండదంటూ చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిపాలనా.. ఆర్థిక .. రాజకీయ పరిస్థితులను చూస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారమని టీడీపీ కూడా నమ్ముతోంది. అందుకే రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఏపీలో పార్లమెంట్‌తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

37 minutes ago, chanti149 said:

Aidu nelala kosram cabinet reshuffle ani intha drama chestadantava uncle...?? 

Appudu ledu....ippudu doubts kodutunnayi dongalaki...bjp screws bigistundi...JSP alliance ...twaraga bayata padadamani

Link to comment
Share on other sites

4 hours ago, Andhrudu said:

now in election same as last competitors 

TDP vs YCP + TRS support + BJP Support 

now JSP ?

BJP intention is single agenda vallaki oka banisa kavali .... they know AP BJP pedda bussss ani ..... So prefer big banisa tuglaq

TRS clear open agenda they should not have competitor, utter flop AP unte ...... all investments goes to Hyd 

Intha bathuku bathiki TRS ki bayapadalsina dustithi ap di

Link to comment
Share on other sites

4 hours ago, Andhrudu said:

Costal Andhra lo TDP JSP combo is thunder storm type almost clean sweep 

Srikakulam to Prakasam one-sided 

Seat sharing is big challenge ..

CBN is already given enough signals ..... alliance is inevitable ani

Get ready TDP 

15 max. Pawan Kalyan ni bjp chestam. Tdp should be cautious enough to not let JSP ask more than 5 in coastal belt 

Link to comment
Share on other sites

5 hours ago, Siddhugwotham said:

*నిజమే.. ముందస్తు ఆలోచనలో జగన్ !* 

ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ముందస్తు అనే ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని మాట్లాడుతున్నారు. వాళ్లో వీళ్లో మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. జగన్ రాజకీయ ఆలోచనల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి.. పార్టీ స్ట్రాటజీల్నీ బయటకు కొత్త పద్దతిలో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతోనే నమ్మాల్సి వస్తోంది. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సజ్జల మీడియాతో చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే ఆయన ఇలా చెప్పరు. కానీ ముందస్తు సంకేతాలు పంపాలని అనుకున్నారు కాబట్టే చెప్పారని భావిస్తున్నారు. మాములుగా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వచ్చే చాన్స్ లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ద్వతీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ ఆరు నెలల ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అందుకే కొత్తగా ఏడాదిలో ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు. ముందస్తు గురించి ఇటీవల మంత్రులు కూడా అదే పనిగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాల్లో ఎవరూ అడగకపోయినా ముందస్తు ఉండదంటూ చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిపాలనా.. ఆర్థిక .. రాజకీయ పరిస్థితులను చూస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారమని టీడీపీ కూడా నమ్ముతోంది. అందుకే రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఏపీలో పార్లమెంట్‌తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

rendellalo elledendi ....avi elagoo vastai ga 2 yrs kuda kkarledu asalu

Link to comment
Share on other sites

30 minutes ago, baggie said:

rendellalo elledendi ....avi elagoo vastai ga 2 yrs kuda kkarledu asalu

Vallu expecting BJP definitely need someone support to form govt so

next term lo 25 seats unte ycp emko 10L loans techukovochu 

Link to comment
Share on other sites

1 minute ago, Andhrudu said:

Vallu expecting BJP definitely need someone support to form govt so

next term lo 25 seats unte ycp emko 10L loans techukovochu 

25 seats ela vastayi asalu...unless AP ppl are brain dead.

Link to comment
Share on other sites

19 minutes ago, baggie said:

25 seats ela vastayi asalu...unless AP ppl are brain dead.

Early assembly polls lo incase neggithe 

Next 6-8 months lo MP elections anni rigging e ga 

Now AP people cares about only assembly MP lite 

Link to comment
Share on other sites

7 hours ago, bharath_k said:

Next 3 to 4  months lo assembly dissolve vundocchu.  

Elagola ... okat 4 months appulu tecchi bandi naduputaru, antakante kastam.  Assembly dissolve chestaru.  

----  Next 4 months is the end. 

1.9 years mundu elections aa good joke. Unless he goes to jail & party splits no chance that early.

Link to comment
Share on other sites

BJP at center wish Jagan to comeback so they provide all required Logistcis support for Election management during early polls -

  1. Favourable State EC, IG, CS to house arrest Opponent parties in last 48 hours.
  2. Keping Govt Employees/Teachers away from election duty,
  3. Favourable Election Schedule - Rayalseema in single phase and Coastal in multiple phases
  4. Removing TDP sympathisers votes from Voters list
  5. Adding Fake votes in favour of Jaglak
  6. Managing Booth level Agents
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...