Jump to content

Govt Salaries not credited..!

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply
6 hours ago, rama123 said:

Three capitals,polavaram retender ivi ap state finances ki chala nashtam chesayi ante employees salaries meeda kuda....still employees supported 3 capitals....surprising and most irresponsible

Not the employees.. employees organization leaders.. ala oppukune Valle leaders.. lekapote NXT day intike..

Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

Mari correct ento chepite telusukuntam..

32 cases vunnodu ela ruke చేస్తారు.. గుడ్డి గా నమ్మారు. అనుభవిస్తూ రాజా కాజా అంటున్నారు

Link to comment
Share on other sites

5 minutes ago, surapaneni1 said:

Ippudu sympathy lu evadiki avasrle kani.. konchem ground reality lo undandi..

Ground reality ante? Nenu vinnantha varaku, govt employees ki salary akkarledhu, maaku vasthunna ee free amounts ilane vasthey chalu ani maa oorlo chala mandi antunnaru. Ok, mee suggestion nenu vinnanu, we will go with that. Nenu ground lo ne untanu.

Link to comment
Share on other sites

7 minutes ago, Uravakonda said:

Ground reality ante? Nenu vinnantha varaku, govt employees ki salary akkarledhu, maaku vasthunna ee free amounts ilane vasthey chalu ani maa oorlo chala mandi antunnaru. Ok, mee suggestion nenu vinnanu, we will go with that. Nenu ground lo ne untanu.

Antaru sare.. is it possible..

Link to comment
Share on other sites

telugu360.com
తెలంగాణకు నో..ఏపీకి సై – బ్యాడ్‌లక్ కేసీఆర్ !

అప్పులకు అనుమతి ఇవ్వకుండా అన్ని రాష్ట్రాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. అప్పుల మీదే ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇది ఇబ్బందికరమే అయినా… వెంటనే వెళ్లి కాళ్లా, వేళ్లా పడి అప్పులకు అనుమతి తెచ్చుకునే ఓ వ్యవస్థను అక్కడి ప్రభుత్వం రెడీ చేసుకుంది. దీంతో కాస్త బెట్టు చేస్తున్నా.. చివరికి అనుమతి ఇస్తోంది. ఆ అప్పులు తెచ్చుకుని మీటలు నొక్కడమో.. జీతాలు, పెన్షన్లు చెల్లించడమో చేస్తున్నారు. అయితే తెలంగాణకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చినా.. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త అప్పులు చేసేందుకు కేంద్రం పర్మిష‌న్ ఇవ్వలేదు. గత రెండు నెలల్లో ఏపీ ప్రభుత్వం దాదాపుగా రూ. పదకొండు వేల కోట్ల వరకూ అప్పులకు అనుమతి తెచ్చుకుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తప్పుడు లెక్కలు ఇస్తే వాటిని కేంద్రం వెనక్కి పంపేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.అయినా కేంద్రం అప్పులకు పర్మిషన్ ఇచ్చింది. కానీ తెలంగాణ అప్పులపై పెద్దగా వివాదాల్లేవు. కార్పొరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా పన్నుల ఆదాయాన్ని తరలించే ప్రయత్నాలు చేయలేదు. అన్ని అప్పుల లెక్కలు పారదర్శకంగా చెప్పామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కానీ అప్పులకు అనుమతి మాత్రం దక్కడం లేదు. ఈ నెలలో కూడా తాజాగా ఏపీకి మరో మూడు వేల కోట్లకు అనుమతి ఇచ్చారు కానీ.. తెలంగాణ విషయం పట్టించుకోలేదు. రాజకీయంగా వైసీపీతో బీజేపీకి సాన్నిహిత్యం ఉంది. కానీ టీఆర్ఎస్‌తో వైరం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా తెలంగాణ సర్కార్ చేయాల్సినవి చేయలేకపోతే ప్రజావ్యతిరేకత పెరుగుతుంది. బీజేపీ కోరుకునేది కూడా అదే. అదే ఏపీలో అయితే … తమకు వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగో మిత్రోం వైసీపీ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో అనుమతులు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా అప్పుల విషయంలో కూడా రూల్స్ గీల్స్ జాన్తానై… మిత్రులకు.. వ్యతిరేకులకు రూల్స్ మారిపోతాయని కేంద్రం నిరూపిస్తోంది.

Link to comment
Share on other sites

8 hours ago, surapaneni1 said:

Aite me salary sponcer cheyyandi Anna ki..

మీరే అన్నారు కదా ..salaries ఎక్కడికి పోవు..ఇవ్వాళ కాకపోతే రేపు లేకుంటే ఇంకా కొన్ని days tharuvatha ayuna వస్తాయు..maha ayuthey 7 years ఇబ్బంది..ఇవి అన్నీ A CARE అన్నారు..మళ్ళీ ఇప్డు salary స్పాన్సర్ అంటున్నారు..

Link to comment
Share on other sites

1 hour ago, Venkatpaladugu said:

మీరే అన్నారు కదా ..salaries ఎక్కడికి పోవు..ఇవ్వాళ కాకపోతే రేపు లేకుంటే ఇంకా కొన్ని days tharuvatha ayuna వస్తాయు..maha ayuthey 7 years ఇబ్బంది..ఇవి అన్నీ A CARE అన్నారు..మళ్ళీ ఇప్డు salary స్పాన్సర్ అంటున్నారు..

Maha aite late avutjay Anna.. avasrledu anala..

Once again evadunna pikedi emi ledu.. bagu chesedi emi ledu..

Link to comment
Share on other sites

36 minutes ago, surapaneni1 said:

Maha aite late avutjay Anna.. avasrledu anala..

Once again evadunna pikedi emi ledu.. bagu chesedi emi ledu..

Ade ..ఇప్పటి లాగా అప్పుడు దేహి అనలేదు కదా ..అప్పుడు ..ఎవడబ్బ సొమ్ము అన్నారు ..ఏదో ఏదో అన్నారు..

Yeah ..intha demolish చేశాక దేవుడు వచ్చిన ఏమి చెయ్యలేరు .. atleast idi anna గ్రహించారు..

Mark my words ..cps cancellation anedi it's impossible for ap in next 10 years ..evaru cheppina adi sollu మాత్రమే..

అసలు తెలంగాణ లో pin drop silence..

Link to comment
Share on other sites

10 hours ago, Venkatpaladugu said:

Ade ..ఇప్పటి లాగా అప్పుడు దేహి అనలేదు కదా ..అప్పుడు ..ఎవడబ్బ సొమ్ము అన్నారు ..ఏదో ఏదో అన్నారు..

Yeah ..intha demolish చేశాక దేవుడు వచ్చిన ఏమి చెయ్యలేరు .. atleast idi anna గ్రహించారు..

Mark my words ..cps cancellation anedi it's impossible for ap in next 10 years ..evaru cheppina adi sollu మాత్రమే..

అసలు తెలంగాణ లో pin drop silence..

Pin drop silence Ani manam anukunte yela..

Last election lo TRS employees votes lo lead ledu.. CBN ni chupetti gattekkindi TRS..

Link to comment
Share on other sites

11 hours ago, surapaneni1 said:

Once again evadunna pikedi emi ledu.. bagu chesedi emi ledu..

Horse ni, donkey ni oke gaatana katete..mee adbhutha drusthi ki.. 🙏

every comment of urs shows ur arrogance. I’m sure AP is filled with such good for nothing stack.

RIP AP 🙏

Link to comment
Share on other sites

8 minutes ago, LION_NTR said:

Horse ni, donkey ni oke gaatana katete..mee adbhutha drusthi ki.. 🙏

every comment of urs shows ur arrogance. I’m sure AP is filled with such good for nothing stack.

RIP AP 🙏

Nenu cheppindi salaries prospect lo..

Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

Pin drop silence Ani manam anukunte yela..

Last election lo TRS employees votes lo lead ledu.. CBN ni chupetti gattekkindi TRS..

అదే.. మేజిక్.. అన్నీ మన కళ్ళ ముందు జరిగాయి అనుకోవటం.. అసలు tg లో దాని వూసు లేదు..

మీకు అర్ధం అయ్యుందో లేదో.

జగ్గు.. మిమ్మలని కోలుకొ కలేని దెబ్బ.. కొట్టాడు.. దీని ఇంపాక్ట్ మామూలు గా వుండవు..still గుర్రం గాడిద కి తేడా తెల్వటం లేదు...

ఉగ్రవాదo. కూడ అంతే .. నిజ నిజాల తో పని వుండదు..vuhinchukovtam.. అలానే jaggu ni నమ్మారు

Link to comment
Share on other sites

22 minutes ago, Venkatpaladugu said:

అదే.. మేజిక్.. అన్నీ మన కళ్ళ ముందు జరిగాయి అనుకోవటం.. అసలు tg లో దాని వూసు లేదు..

మీకు అర్ధం అయ్యుందో లేదో.

జగ్గు.. మిమ్మలని కోలుకొ కలేని దెబ్బ.. కొట్టాడు.. దీని ఇంపాక్ట్ మామూలు గా వుండవు..still గుర్రం గాడిద కి తేడా తెల్వటం లేదు...

ఉగ్రవాదo. కూడ అంతే .. నిజ నిజాల తో పని వుండదు..vuhinchukovtam.. అలానే jaggu ni నమ్మారు

TG lo usu ledu Ani meru enduku ankuntunnaru..

Agitation going on entire India.. recent ga 3 states revoke chesayi..

Definite ga NXT yr election lo one of the agenda ga untadi ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...