Jump to content

Govt Salaries not credited..!


Recommended Posts

జీతమో.. జగనన్నా!

జీతమో.. జగనన్నా!
 
 

వేతనాల పద్దు రూ.5 వేల కోట్లు

ఇప్పటివరకు చెల్లించింది 2 వేల కోట్లే

10, 15, 20 దాకా ఎదురుచూపులే

సార్‌.. ఈ రోజయినా పడుతుందా?

ట్రెజరీలకు ఉద్యోగుల ఫోన్ల తాకిడి

పెన్షనర్లకు జగన్‌ సర్కారు నరకం

లైఫ్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆపివేత

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వాన రావడం... ఉద్యోగులకు జీతాలు పడడం.. అంతా దైవాదీనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లకు 1న జీతాలు, పెన్షన్లు చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఐదో తేదీ వచ్చినా... ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లలో సగంమందికి చెల్లింపులు జరపలేదు. జీతాలు, పింఛన్ల నెల పద్దు రూ.5400 కోట్లు. ఇప్పటి వరకు సుమారు రూ.2 వేల కోట్ల వరకే చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. అంటే.. సగం మందికి కూడా ఇంకా వేయనట్టే! అప్పుల తప్పులతో కేంద్రానికీ కళ్లుకప్పి ఏ నెలకు ఆ నెల జగన్‌ ప్రభుత్వం నెట్టుకువస్తోంది. ఒకటో తేదీన కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేసి... ఫస్ట్‌కు ఇచ్చేశామోచ్‌ అని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. దీంతో రెండో తేదీ నుంచే ట్రెజరీ విభాగానికి ఉద్యోగుల నుంచి ఫోన్ల తాకిడి మొదలవుతుంది. ‘సార్‌.. ఈ రోజునయినా పడతాయా’ అంటూ దీనంగా ఆరాలు తీస్తుంటారు. సీఎ్‌ఫఎంఎ్‌సను సాకుగా చూపించి ... సాంకేతిక కారణాల వల్ల పడలేదేమో అంటూ పలు సందర్భాల్లో సర్కారు బుకాయిస్తోంది. ఇలా.. నెలలో 10, 15, 20వ తేదీ వరకూ జీతాలు పెన్షన్లు పడుతూనే ఉంటాయి. 

 

ప్రభుత్వం సకాలంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వేతన జీవులకు వెతలు మొదలయ్యాయి. ఒక నెల  అంటే ఏదో ఇబ్బంది అనుకుందాం...ప్రతి నెలా ఇదేం తంతు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలంతా పని చేసినా సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే... ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువుల కోసం,  ఇళ్ల రుణాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులు కటాఫ్‌ డేట్‌గా 5వ తేదీని పెట్టుకుంటారు. నెలలో ఐదవ తేదీ దాటితే...వారి క్రెడిట్‌ స్కోర్‌ పడిపోతుంది. ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే చెక్‌ బౌన్స్‌లు అవుతాయి. ఇక విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. తాము 30 , 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసుచేసి... వృద్ధాప్యంలో సకాలంలో పెన్షను పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్‌ ఆలస్యం అవుతుండటంతో కనీసం మందు బిళ్లలు సకాలంలో కొనుక్కొవాలన్నా ఏ నెలకానెల అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. 

 

సర్కారు దొంగాట...: ప్రభుత్వం లైఫ్‌ సర్టిఫికెట్ల పేరుతో దొంగాట ఆడుతోంది. పెన్షనర్లకు 1వ తేదీన ప్రభుత్వం డబ్బులు వేయాలి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 38,038 మంది ఇంకా లైఫ్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేదంటూ తీరిగ్గా నాలుగో తేదీన ట్రెజరీ అధిపతి సర్క్యులర్‌ జారీచేశారు. అవి సమర్పించనివారికి మాత్రమే డబ్బులు ఖాతాలో పడలేదని సెలవిచ్చారు. అయితే.. పెన్షన్‌ పడాల్సిన సమయంలో మెమో జారీ చేయడం ఏంటని విశ్రాంత ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే, లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినవారిలోనూ చాలామందికి చెల్లింపులు జరపకపోవడం గమనార్హం. ఉదాహరణకు మదనపల్లిలో సుమారు మూడు వేల మంది పెన్షనర్లు ఉంటే... 1000 మందికి పెన్షన్‌ పడింది. 1800కి ఎందుకు పడలేదో తెలియదు. వీరిలో 217 మంది లైఫ్‌ సర్టిఫికెట్లు ఇచ్చినా పడలేదు. 

 

వెంటనే చెల్లించాలి 

‘‘నెలంతా విధులు నిర్వర్తించే వారికి ఆ తర్వాత నెల 1వ తేదీన జీతం పొందే ఆనవాయతీ పూర్తిగా తప్పిపోయింది. పని చేసిన కాలానికి 1వ తేదీన వేతనం పొందలేకపోవడంతో వేతన జీవులు, పెన్షన్లు రాకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. పండగలు, విపరీతంగా పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజుల చెల్లింపులు...ఇలా అన్ని నిర్దిష్ట తేదీల్లో ఉద్యోగులు కట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ జీతాలు మే 5 వ తేదీ కి కూడా చెల్లించకపోవడం దారుణం. సీఎ్‌ఫఎంఎస్‌ నిర్లక్ష్యంతో  5వేల మంది టీచర్లకు కొన్ని నెలలుగా జీతాలు లేవు. జీతాలు ఎందుకు పడలేదంటే సరైన సమాధానం చెప్పేవారు కూడా కనిపించడం లేదు’’ 

- హృదయరాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

Link to comment
Share on other sites

  • Replies 63
  • Created
  • Last Reply
58 minutes ago, surapaneni1 said:

People get chance for every 5 yrs..

You people are not sensing the lost which was happened to AP..

presidential rule or any other disaster .. consequence is govt employee will get 50% salary..i think ..but not 100% for sure ..

DA Arears ..almost suppressed..

Link to comment
Share on other sites

4 minutes ago, Venkatpaladugu said:

You people are not sensing the lost which was happened to AP..

presidential rule or any other disaster .. consequence is govt employee will get 50% salary..i think ..but not 100% for sure ..

DA Arears ..almost suppressed..

Anta bomma ki podu brother..

Maha Baga aite free schemes ettestaru..

Development activities undavu..

Link to comment
Share on other sites

29 minutes ago, surapaneni1 said:

Anta bomma ki podu brother..

Maha Baga aite free schemes ettestaru..

Development activities undavu..

Elaaaane cheppav….. CBN epinchedi enti time lo salary….. evaru govt lo unna okatava taareeeku maaaku salaries automatic padataaayi ani….. cut chesthe scene different!

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Elaaaane cheppav….. CBN epinchedi enti time lo salary….. evaru govt lo unna okatava taareeeku maaaku salaries automatic padataaayi ani….. cut chesthe scene different!

Okato tariku kakapote 10 va tariku avuddi..

Maha aite 6 to 7 yrs ki iche hike tagguddi..

Antakanna poyedi em ledu..bagu chesedi em ledu..

 

Link to comment
Share on other sites

8 minutes ago, surapaneni1 said:

Okato tariku kakapote 10 va tariku avuddi..

Maha aite 6 to 7 yrs ki iche hike tagguddi..

Antakanna poyedi em ledu..bagu chesedi em ledu..

 

Wow .super liberal meeru..

CPS రద్దు కూడా లైట్ తీసుకోని..జై జగన్ అనండి

Link to comment
Share on other sites

3 minutes ago, Venkatpaladugu said:

Wow .super liberal meeru..

CPS రద్దు కూడా లైట్ తీసుకోని..జై జగన్ అనండి

cbn vunte maa birth right antaaru.

jagan edhi isthe adhi mahaa prasaadham antaaru.

Link to comment
Share on other sites

8 hours ago, surapaneni1 said:

Okato tariku kakapote 10 va tariku avuddi..

Maha aite 6 to 7 yrs ki iche hike tagguddi..

Antakanna poyedi em ledu..bagu chesedi em ledu..

 

Trend ela vundi employees lo, I'm expecting 2014 mode... 

Link to comment
Share on other sites

13 hours ago, surapaneni1 said:

Employes part of the people's.. what else they can..

Hope employees vote for TDP this time. oka saari abaddalu nammi vote vesthe entha nashtam anedi Jaggad baaga choopinchadu anukuntunna

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...