Jump to content

మధ్య తరగతి ప్రజలను పేదవారిగా మార్చి, వారికి పథకాలను అందచేయడమే

ravindras

Recommended Posts

మధ్యతరగతి ప్రజానీకంపై జగన్ సర్కార్ కు ఎంత చిన్న చూపో అన్న విషయాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సుందర్రాజా శర్మ యావత్ రాష్ట్రానికి కళ్ళ ముందు ఉన్న పొరలు వీడిపోయేలా వివరించారు. ఇక ఈ విషయాలు ఆలకించిన మధ్య తరగతి ప్రజలలో, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో రానున్న ఎన్నికల ఫలితాలతోనే తేలాలి. అసలు విషయాన్ని వస్తే., పన్నుల భారాలే తప్ప ప్రభుత్వ పథకాలకు నోచుకోని మధ్యతరగతి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం రోజుకో భారాన్ని వడ్డిస్తూ వారి నడ్డి విరుస్తోందని రిపోర్టర్ ప్రభుత్వ అధికార ప్రతినిధిని ప్రశ్న అడగగా, దానికి ఆయనిచ్చిన సమాధానంతో ప్యానల్ సభ్యులతో పాటు చూస్తున్న ప్రజానీకం కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్దేశం.., “మధ్య తరగతి ప్రజలను పేదవారిగా మార్చి, వారికి పథకాలను అందచేయడమే” అంటూ అందరూ విస్తుపోయే కఠిన సత్యాన్ని చెప్పారు. మధ్య తరగతి జీవితాలు అటు ప్రభుత్వ పథకాలకు – ఇటు ప్రభుత్వ పన్నులకు మధ్య నలిగిపోతున్నాయి. ప్రభుత్వ పథకాలకు వీరు అర్హులు కాలేరు., కేవలం పన్నుల చెల్లింపులకు మాత్రమే వీరు అర్హులుగా మిగులుతారు.

Read more at: https://www.mirchi9.com/telugunews/middle-class-people-problems-in-andhra-pradesh/

Link to comment
Share on other sites

54 minutes ago, ravindras said:

Evaru pothey ela pothey naku enti ..ane la vunnaru AP janalu..

Vella ki ..baffas ki difference ledu ..

AP state ela poyuna parava ledu..na ego ..Nenu nammina chetha ..bavunda Leda ..

Central level ..entha rotta ayuna paravaledu..hizab, kashmiri files ..ilanti vati tho naku vunna erri ..ego satisfy ayyunada Leda ..

Kadupu Kaley vadiki ..ivi anni theliyani..ekkada free money vastundo..vadi ki Jai kodatharu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...