Jump to content

RIP చదువుల తల్లి మిస్బా


Npower

Recommended Posts

Misbah Suicide Case Updates: మిస్బా ఆత్మహత్య కేసులో టీచర్ రమేశ్ అరెస్ట్

Published on: Mar 25, 2022, 4:04 PM ISTUpdated on: Mar 25, 2022, 5:31 PM IST
 

Teacher Ramesh arrested in Misbah suicide case: ఇటీవల జరిగిన విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో టీచర్ రమేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. రమేశ్ను తమిళనాడు రామేశ్వరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

Misbah suicide case Updates: చిత్తూరు జిల్లా పలమనేరులో ఇటీవల మిస్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో ఉపాధ్యాయుడు రమేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని తమిళనాడులోని రామేశ్వరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామేశ్వరం కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్‌ భార్య నడుపుతున్న ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థిని మిస్బా.. కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ను సస్పెండ్ చేస్తూ డీఈవో శ్రీధర్ ఉత్తర్వులు ఇవ్వగా.. ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.

వైకాపా నేత సునీల్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: మైనారిటీ విద్యార్థిని మిస్బా మృతికి కారకుడైన వైకాపా నేత సునీల్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మిస్బా చదువుతున్న పాఠశాల నిర్వాహకుడు రమేశ్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని ఆ దిశగా ప్రేరేపించిన సునీల్ను ఎందుకు వదిలిపెట్టారని నిలధీశారు.

తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు.. సైకో సునీల్ను కాపాడుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆడబిడ్డలు తనకు అక్కచెల్లెమ్మలు.. వారిపిల్లలకు నేను మేనమామను అని చెప్పుకునే జగన్.. మేనమామ పాత్ర పోషించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మిస్బా కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

Student Suicide in palamaner: చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనతో... తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉపాధ్యాయున్ని అరెస్ట్‌ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని... తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధరించారు.

Link to comment
Share on other sites

ఆవు చేలో మేస్తే….దూడ గట్టున మేస్తుందా ? వైసీపీ అధినేత జగన్ పదో తరగతి పేపర్లు ఎత్తుకొస్తే…ఆ పార్టీ నేతలు తమ పిల్లలే పదో తరగతి టాపర్లుగా ఉండాలని బెదిరింపులకు దిగకుండా ఉంటారా? చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మ‌హ‌త్య‌ ఘటన చూస్తే ఆ కొటేషన్ నిజమనిపించక మానదు. తన కూతురే స్కూల్ టాపర్ గా ఉండేందుకు మిస్బా అనే విద్యార్థినిని స్కూల్ మాన్పించిన వైసీపీ నేత సునీల్ వైఖరిపై ఇపుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ప‌ల‌మ‌నేరుకు చెందిన న‌జీర్ అహ్మ‌ద్‌, న‌సీమాలు కూలీ ప‌నులతో పాటు సోడాలు అమ్ముకుని జీవిస్తున్నారు. వారి కూతురు మిస్బా స్థానిక బ్ర‌హ్మ‌ర్షి హైస్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. టెన్త్ లో క్లాస్ టాప‌ర్‌గా వస్తోన్న మిస్బాతో అదే పాఠశాలలో చదువుతున్న వైసీపీ నేత సునీల్ కూతురు పూజిత  పోటీపడుతోన్న మొదటి స్థానం దక్కడం లేదు. దీంతో, త‌న కూతురే క్లాస్ లో టాప‌ర్‌ గా రావాలన్న కుటిల బుద్ధితో వైసీపీ నేత సునీల్ ఏ తండ్రి చేయకూడని పని చేశాడు.

మిస్బాను స్కూల్ నుంచి వెళ్ల‌గొడితే త‌ప్ప తన కూతురు పూజిత టాప‌ర్‌గా నిల‌వ‌ద‌ని సునీల్ ఫిక్సయ్యారు. అందుకే మిస్బా కుటుంబ పేద‌రికాన్ని తూల‌నాడుతూ ఆమెను పాఠ‌శాల నుంచి వెళ్ల‌గొట్టాలని బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపల్ కు నూరిపోశారు. దీంతో, మిస్బాను అవమానిస్తూ వేరే స్కూల్ చేరేలా ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న సునీల్ తో తలపడలేని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు ఆమెను వేరే పాఠశాలలో చేర్పించారు.

అయితే, తనకు జ‌రిగిన అవ‌మానాన్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకున్న మిస్బా..ఈ స్కూల్లో టాప‌ర్‌గా నిలిచినా మరెవరో నేత వచ్చి స్కూల్ మార్చరన్న నమ్మకం కోల్పోయింది. దీంతో, మిస్బా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌న చావుకు దారి తీసిన కార‌ణాల‌ను వివ‌రిస్తూ ఆమె ఏకంగా రెండు పేజీల లేఖ‌ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్థమవుతోంది.

Link to comment
Share on other sites

Misbah Fathima, studying at Brahmarshi High School in Gangavaram, committed suicide by hanging herself from the ceiling of her house about three days ago. Following the incident, Misbah’s parents Nazeer Ahmed and Naseema alleged that Brahmarshi school principal Ramesh has ill-treated their daughter. He even served her a TC for no reason just before the academic year was coming to an end in a month’s time.

However, a day after the incident, a four-page suicide note left behind by the victim came to light. In the note, Misbah said being a topper in her class had turned a curse as another girl student, a friend of her who could not match her in studies, pressured management of the school into getting her removed from the school, so that she could come first in the class.

Misbah Fathima, in her letter, called her father Nazeer a hero and her inspiration. She asked him to forgive her for taking the extreme step. She stated that she was unable to bear the inhumane act of school management and was hence ending her life. 

 On seeing the note, Misbah’s parents staged a protest at the DSP office in Palamaner on Thursday. Speaking to reporters here, Misbah’s sister Haseena alleged that police are supporting the accused, as she belongs to the family of a ruling YSR Congress leader.

“A day after the incident, police barged into our house at around 2 a.m., saying they wanted to inspect the crime scene and belongings of my sister. They forced us to stay out of the house, and then forcibly took us away in a bid to protect the accused," Haseena alleged.

Link to comment
Share on other sites

ఇంతటి దారుణం జరిగింది....

Chanipoyindi misba kaadu...manushulandaru chachinatle... pillalu potipadutunte... (pass ayina fail ayina) aanandapadaali kaani... ilaanti daridramaina aalochana yenti ra....chee...

 

vunna paapa poojitha jeevitham motham chachichinantha pani chesaaru....

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...