Jump to content

India MODIfied


Rajakeeyam

Recommended Posts

On 3/24/2023 at 8:51 AM, ChiefMinister said:

Please come back to India admin garu..

you can earn and live well ...

you can use 100 smart cities.

already black money SWISS banks ninchi kuda techesaru.

Deutsche bank lo unna nee Million Euro deposits jagratha uncleimage.png.c4c014af02151a934f2f28d585cd1048.png

 

Link to comment
Share on other sites

22 minutes ago, Mobile GOM said:

Meeru vese news Adani paper nunchi kaadu gaa anduke meeku replies vundavu or WhatsApp university not approved ee news ni

2 oscars, U-19 Womens WC koda BJP gelipinchindanta…. :laughing:

Konni rojulaki janalki pilchukovataniki swachamayina gaali koda maa vaalle……

Link to comment
Share on other sites

Development….. Development… Devlopment….

ఇది వరకు ఫోన్ చేయాలంటే బాలన్స్ వేయించే వారు..

మోడీ సారు పుణ్యమా అని ఇప్పుడు ఫోన్ రావాలన్నా బాలన్స్ వేయాల్సిందే..

150 బిల్ కడితే లెక్క లేనన్ని టీవీ చానల్స్ వచ్చేవి..
ఇప్పుడు 400 కట్టినా అన్ని చానల్స్ రావట్లేదు..

కొత్తగా UPI పేమెంట్స్ మీద కూడా 1.1% టాక్స్ అంట..

ATM లో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు గోకితే ఫైన్..

బాంక్ అకౌంట్ లో మినిమం అమౌంట్ లేకపోతే ఫైన్..

ఏడాదికి ఒక సారి సర్వీస్ ఛార్జ్ లు..

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ఎందుకు ధరలు తగ్గవో ఆయనకే తెలియాలి..

పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీ మొత్తం బయటకు లాగేస్తా అన్నాడు..
కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేదు..

1000, 500 లాంటి పెద్ద నోట్లు రద్దు చేసి వాటికంటే పెద్దగా ఉన్న 2000 నోటు ఎందుకు తెచ్చాడో మళ్ళీ ఆయనకే తెలియాలి..

బ్లాక్ మనీ రాకపోగా ఇప్పుడు ఆ 2000 రూపాయల నోటు ఎక్కడికి పారిపోయిందో.. ఎవరి దగ్గర పిల్లల్ని పెడుతుందో.. ఆయన దోస్తులకే తెలియాలి..

68 ఏళ్లలో 14 (పద్నాలుగు) ప్రధాన మంత్రులు 50 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మన విశ్వ గురు మోడీ కేవలం 8 ఏళ్లలో ఆ అప్పును 150 లక్షల కోట్లు  చేశారు.. నిజంగా గ్రేట్ కదూ..!!

ఏది ఏమైనా దేశ ప్రజలకు అచ్చె దిన్  మాటలను పరిచయం చేసిన మన ప్రియతమ ప్రధాన మంత్రి గారికి దేశ ప్రజల తరపున అభినందనలు.. జై మోడీ..😁😁

Janaalu anukuntunnarandi….. Adi koda SM lo…. Graphs create chesetantha knowledge lenattundi….. 

Link to comment
Share on other sites

On 3/30/2023 at 8:49 PM, Rajakeeyam said:

 

 

Annai ematram meku abettu ga anipinchadam ledha ?? 

Lekapothe inni jarugutunna em ledhu anattu tuduchukuni vellipovadam alavatu ayipoyindha YCP valaki laga ?? 

BJP and YCP savasam effect antara ??

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...