Jump to content

India MODIfied

Rajakeeyam

Recommended Posts

7 hours ago, Siddhugwotham said:

SEPT 30th and Oct 6th

Image

గేదెను ఢీ కొట్టడంతో 'వందేభారత్' రైలు ధ్వంసం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వందేభారత్' ఎక్స్ప్రెస్ రైళ్లు.. వాయు వేగంతో పరిగెడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

అయితే, ఇవి వేగంతో వెళ్లినప్పటికీ.. మిగతా రైళ్లతో పోల్చితే దృఢంగా లేవని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. 

అహ్మదాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు రెండు గేదెలు అడొచ్చాయి.

 దీంతో వాటిని ఢీ కొట్టగా.. ట్రైన్ ముందు భాగం సగం వరకూ ధ్వంసమైంది.

Link to comment
Share on other sites

7 hours ago, adithya369 said:

hyderabad bangalore semi high speed rail  vesthaaru. construction cost 30k crores, train speed 200 kmph, distance will be covered in 150 minutes. two way track ki both side fencing/wall kadathaaru. 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

hyderabad bangalore semi high speed rail  vesthaaru. construction cost 30k crores, train speed 200 kmph, distance will be covered in 150 minutes. two way track ki both side fencing/wall kadathaaru. 

Railway crossing daggara safety measures mandatory ga theesukovaali, that too ivi high speed trains. 
Pakodi saab publicity meeda pettina  focus….. safety meeda petta ledu 

Link to comment
Share on other sites

Vande Bharat Express: వరుసగా మూడో రోజు.. మధ్యలోనే ఆగిన మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

 మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు సాంకేతిక లోపం.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

Link to comment
Share on other sites

23 hours ago, Suresh_Ongole said:

Vande Bharat Express: వరుసగా మూడో రోజు.. మధ్యలోనే ఆగిన మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

 మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు సాంకేతిక లోపం.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

😂🤣😂 

yeraa 56” , mee valla desaaniki emi vupayogam, okka pani sarigga chesi sachhaara……. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...