Jump to content

India MODIfied

Rajakeeyam

Recommended Posts

45 minutes ago, Venkatpaladugu said:

Antey..na kalla mundu..jarigindi..nammakunda..ilanti bjp feeded data ela nammali...

Aug 2019 start chesina scheme

 2019 dec complete cheyya leru kada ..

Kcr start chesina scheme fail avvali ani korukunna..ma inti ki water connection vachaka ika silent ayupoya..

Meeku theliyani vishayam emi antey initi initi ki nalla program ..rural as well as urban ..

2016 lo srisialim velthuntey ..hyd nundi TG -Ap boarder varaku ..pipes vunnayu .. installation stage lo ..

So kcr govt reached maximum.. house holds ..

Konchem anna ..kalla tho chusina vishayam namma kuda .. party vallu feed chesina data ni ela nammali..

KCR also independently started, but certain amount of work was done as part of Jal Jeevan Mission. This would have been done regardless of KCR doing his own thing or not like happening in other states and vice-versa KCR would have done it on his own with out JJM. 

Edited by Rajakeeyam
Link to comment
Share on other sites

9 minutes ago, Dr.Koneru said:

Oka pakka okaru mothukuntunte nuvvu nee 3 legs band vuduthune unaav ga. Inka prove chesedi enti. 

Mothukotam emundhi aina nenu idharam right ye in one view, kcr contribution is more in groundwork of tapped water in Telangana more than JJM bcoz of Bhageeratha mission. So no problem in giving kcr more credit there. But after JJM started certain amount of work done through JJM as well. Other states don’t have such missions so centre gets more credit.

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

KCR also independently started, but certain amount of work was done as part of Jal Jeevan Mission. This would have been done regardless of KCR doing his own thing or not like happening in other states and vice-versa KCR would have done it on his own with out JJM. 

Admin anna ..naku enduku anna ..ee disco lu..

Mission bageeratha..mathram ..it's purely state effort..

Naku 100% true information idea ledu ..

Link to comment
Share on other sites

2 minutes ago, Venkatpaladugu said:

Admin anna ..naku enduku anna ..ee disco lu..

Mission bageeratha..mathram ..it's purely state effort..

Naku 100% true information idea ledu ..

Ok uncle Telangana varaku 90% credit kcr account lo vedham le for all the ground work compared to other states

Link to comment
Share on other sites

  • 1 month later...

"ఇండియా నాకు ఒక దేవత కాదు. ఇండియా నా తల్లి లేదా తండ్రి లేదా నా మానవత్వపు లేద ఊహాత్మక సరిహద్దులు కాదు. ఇది నా ఆరాధనీయ వస్తువుకాదు, నా గర్వపడే విషయం కాదు. ఇండియా అంటే సైనిక బలగాలు కాదు, క్రికెట్ టీం కాదు.ఇండియా అంటే ఒక భౌగోళిక గుర్తింపు కాదు నాకు. 

బిలియన్ల ప్రజలే ఇండియా నాకు, మరియు ఇండియా అంటే మన సమున్నత రాజ్యాంగం నిర్వచించిన మరియు నిర్దారించిన ఒక రాజకీయ సంస్థ. ఇది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్, మరియు ఈ పౌరులకు సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనలోనూ, భావప్రకటనలోనూ, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేఛ్చ; స్థాయిలోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని; వీరందరిలో ప్రోత్సహించే సోదరత్వాన్ని సాధించి ప్రతి వ్యక్తిలో హుందాతనానికి హామీపడి మరియు జాతి ఏకత్వం, సమగ్రతను సాధించడం.

నావరకు ఈ విలువలకు ప్రాతినిథ్యం వహించేది ఇండియా. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటే, నా దేశం తను నిర్వచ్చించుకున్న ఈ భావనల్ని ప్రేమిస్తున్నానని అర్థం."

Link to comment
Share on other sites

  • 3 months later...
19 minutes ago, Rajakeeyam said:

Well well.. congratulations..

Then why still rates are high..inka thaggava..

last 2 years lo జనాల దగ్గర money leka ..private schools dropout ayyu  govt schools lo join chesaru..Modi and jaggu started taking credit..

Asalu ekkada పెట్టారో..toys factories..just to know ...

Ilanti feeding news entha kalam నమ్మాలో?

Link to comment
Share on other sites

జూన్ మాసంలో ఉపాధి కోల్పోయిన 1.3 కోట్ల మంది ప్రజలు  . 
వేయండి చిటికెలు. 
ప్రజల ఉపాధి పోవడం అంటే దోపిడీ పెరగడం. 

రికార్డు స్థాయిలో రూపాయి విలువ దిగజారడం
అంతే రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.

ఎగుమతులకు, దిగుమతులకు అంతరం 25.6 బిలియన్ డాలర్లు. 

విదేశీ అప్పు 267 బిలియన్ డాలర్లు. దిగుమతల మీద కట్టవలసిన మొత్తం 621 బిలియన్ డాలర్లు, తొమ్మిది నెలలుగా. 

1 డాలర్ = 79.38 రూపాయలు..

Link to comment
Share on other sites

26 minutes ago, Venkatpaladugu said:

Well well.. congratulations..

Then why still rates are high..inka thaggava..

last 2 years lo జనాల దగ్గర money leka ..private schools dropout ayyu  govt schools lo join chesaru..Modi and jaggu started taking credit..

Asalu ekkada పెట్టారో..toys factories..just to know ...

Ilanti feeding news entha kalam నమ్మాలో?

As per last year data 8366 MSME toy manufacturers 

https://pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1784182

BIS certification given to 630 MSMEs

https://newsonair.gov.in/News?title=Bureau-of-Indian-Standards-grants-630-out-of-661-licences-to-MSME-toy-manufacturers-till-March-28&id=438662

Link to comment
Share on other sites

2 hours ago, Rajakeeyam said:

Saripoyundi..bjp govt provided data..good..

So all forgien settled batch will come back to India..wow modi sab ..keka.

Link to comment
Share on other sites

On 3/23/2022 at 1:30 AM, RamaSiddhu J said:

"ఇండియా నాకు ఒక దేవత కాదు. ఇండియా నా తల్లి లేదా తండ్రి లేదా నా మానవత్వపు లేద ఊహాత్మక సరిహద్దులు కాదు. ఇది నా ఆరాధనీయ వస్తువుకాదు, నా గర్వపడే విషయం కాదు. ఇండియా అంటే సైనిక బలగాలు కాదు, క్రికెట్ టీం కాదు.ఇండియా అంటే ఒక భౌగోళిక గుర్తింపు కాదు నాకు. 

బిలియన్ల ప్రజలే ఇండియా నాకు, మరియు ఇండియా అంటే మన సమున్నత రాజ్యాంగం నిర్వచించిన మరియు నిర్దారించిన ఒక రాజకీయ సంస్థ. ఇది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్, మరియు ఈ పౌరులకు సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనలోనూ, భావప్రకటనలోనూ, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేఛ్చ; స్థాయిలోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని; వీరందరిలో ప్రోత్సహించే సోదరత్వాన్ని సాధించి ప్రతి వ్యక్తిలో హుందాతనానికి హామీపడి మరియు జాతి ఏకత్వం, సమగ్రతను సాధించడం.

నావరకు ఈ విలువలకు ప్రాతినిథ్యం వహించేది ఇండియా. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటే, నా దేశం తను నిర్వచ్చించుకున్న ఈ భావనల్ని ప్రేమిస్తున్నానని అర్థం."

Bro mi India lo maa Andhra vunda? 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...