Jump to content

New districts in Andhra Pradesh


Sunny@CBN

Recommended Posts

దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌(నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది.

Link to comment
Share on other sites

జిల్లాలు పెంచటము అనేది ప్రస్తుతము జరగదు,జనగణన పూర్తయ్యే వరకు ఇటువంటి కార్యక్రమాలు చెయ్యకూడదు అని 2020 లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది, ప్రస్తుతము ఉద్యోగుల సమ్మె నుండి,ప్రజల దృష్టి  మార్చటానికి గవర్నమెంట్ ఆడుతున్న ఎత్తుగడ మాత్రమే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...