Jump to content

Employes ki Salaries endukante

surapaneni1

Recommended Posts

18 minutes ago, surapaneni1 said:

Ee feeling thone CBN garu Singapore designlu annaru.. akaruku emindi...

All departments lo bandala Mandi civil engineer lu unnaru.. one month lo blue print ichevallu...

Abbo... Deniki bathroom toilet lakaa

Link to comment
Share on other sites

  • Replies 125
  • Created
  • Last Reply
18 minutes ago, surapaneni1 said:

Asalu income tax sarigga kattedi only software batch and govt employees ee brother...

Migata evvadu naku income vastundi Ani cheppi kattadu...

Balla kinda nunchi teesukune vaatiki kuda income tax kadatara mana govt employees 😂😂😂

Link to comment
Share on other sites

20 hours ago, surapaneni1 said:

Asalu original amount ki registration cheyinche vallu unnaraa....

People are the biggest corruptinists

Original amnt ante enti anna. Govt enta decide chesindo antha kante takkuva ki registration ela cheyagalaru? 

Link to comment
Share on other sites

14 minutes ago, surapaneni1 said:

Original ante nuvvu buying/ selling amount..

Mari aa amnt gurinchi govt ki teleda? Registration price ani govt ante fox chesinapudu konevadu ekkuva ki enduku kontunadu? Leka ekkuva vastai ani telsina aa price ki endukani govt registration penchtam ledu? 

Link to comment
Share on other sites

1 hour ago, Dr.Koneru said:

Correct price pedithe anthaa white money choopinchaali. Income tax vaallu intiki vasthaaru. Seller Capital gains tax 20 percent pay cheyyaali. Buyer income source choopinchaali. Buyer Stamp duty, Registration, gst kalipi 10 percent pay cheyyaali. Yearly property tax pay cheyyaali. ivannee kadithe migiledhi emi vundadhu. Kattina tax ki emainaa justice chesthunnaaraa ante emi vundadhu. Major gaa government employees salaries, pensions ki pothaadhi. Migilina amount politician ki nachina scheme, scam, project, statue ki pothaadhi. Bahubali movie lo bhallaaladeva entry mundhu janaala daggara dabbulu, gold laakkune scene gurthuku vasthaadhi. 

government registration prices thakkuva pettakapothe property transactions jaragavu. Maakenduku ee income tax Penta ani janaalu transactions cheyyaru.

mana country lo andharoo indirect tax kaduthunnaaru. 100 rupees petti diesel, petrol kottisthe andulo 60 rupees tax ki pothaadhi.  Motham transportation diesel trucks meedha jarugithundhi. Manam purchase chese prathee item meedha GST vesthunnaaru. 

Maa friend bike bill choosaanu. Gst, registration tax, insurance kalipithe total price lo sagam vundhi. 

Janaalu 100 percent tax kattinaa bureaucrats, politician ki saripodhu. Edho oka waste spending chesi loan thesthaaru.

ippatike government school teachers salary chaalaa ekkuva vunnaayi. Vaalla salary penchadam meaningless. Village lo cost of living ki, veellu chese paniki Ippudu iche salary chaalaa ekkuva. 

Link to comment
Share on other sites

40 minutes ago, ravindras said:

Correct price pedithe anthaa white money choopinchaali. Income tax vaallu intiki vasthaaru. Seller Capital gains tax 20 percent pay cheyyaali. Buyer income source choopinchaali. Buyer Stamp duty, Registration, gst kalipi 10 percent pay cheyyaali. Yearly property tax pay cheyyaali. ivannee kadithe migiledhi emi vundadhu. Kattina tax ki emainaa justice chesthunnaaraa ante emi vundadhu. Major gaa government employees salaries, pensions ki pothaadhi. Migilina amount politician ki nachina scheme, scam, project, statue ki pothaadhi. Bahubali movie lo bhallaaladeva entry mundhu janaala daggara dabbulu, gold laakkune scene gurthuku vasthaadhi. 

government registration prices thakkuva pettakapothe property transactions jaragavu. Maakenduku ee income tax Penta ani transactions cheyyaru.

mana country lo andharoo indirect tax kaduthunnaaru. 100 rupees petti diesel, petrol kottisthe andulo 60 rupees tax ki pothaadhi.  Motham transportation diesel trucks meedha jarugithundhi. Manam purchase chese prathee item meedha GST vesthunnaaru. 

Maa friend bike bill choosaanu. Gst, registration tax, insurance kalipithe total price lo sagam vundhi. 

Janaalu 100 percent tax kattinaa bureaucrats, politician ki saripodhu. Edho oka waste spending chesi loan thesthaaru.

ippatike government school teachers salary chaalaa ekkuva vunnaayi. Vaalla salary penchadam meaningless. Village lo cost of living ki, veellu chese paniki Ippudu iche salary chaalaa ekkuva. 

well written

Link to comment
Share on other sites

బ్రహ్మానందం చెప్పినట్టు, బాగా డామేజ్ అయిపోయాక, సగం జీవితం సంకనాకిపోయాక, ఇక మన వల్ల ఏం కాదు అని డిసైడ్ అయిపోయాక చంద్రబాబు ఎన్నుకుంటాం కానీ నిజానికి చంద్రబాబు మీద మనకున్న అభిమానం తక్కువ.

బాబుతో అవసరమే ఎక్కువ. ఎందుకంటే, చంద్రబాబుది పెద్ద సోది యవ్వారం. చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకొని వెళ్లాలి, పోటీ పడాలి, డ్యూటీ చేయాలి, ఆకాశాన్ని అందుకోవాలి, పాయసం వండుకోవాలి లాంటి కబుర్లేవో చెబుతాడు. మాట్టాడేది తెలుగేకానీ ఇదంతా బొత్తిగా మనకి పరిచయం లేని భాష. తేరగా పంచడం, వరస పెట్టి దంచడం బొత్తిగా తెలియని మనిషి. అలాగని బాబు మీద జాలి పడక్కర్లేదు.

చంద్రబాబు ఆంధ్రుల మనసు చదవలేని నిరక్షరాస్యుడు. చంద్రబాబు ఆలోచనలకి హైటెక్కువ. ఆంధ్రుల ఆశలకి లోతెక్కువ. ఈ హైటుకు ఆలోటుకి పొత్తు ఎప్పుడో కానీ కుదరదు. ఎందుకంటే ఒకరికొకరికి అండర్ స్టాండింగ్ తక్కువ. బాబు వీళ్లకి అర్థం కాడు. వీళ్లను బాబు అర్థం చేసుకోడు. సింపుల్. ఆంధ్రులు బేసిగ్గా స్పెషల్ స్పీషెస్.

తెలుగులో ఏడుద్దాం. ప్రత్యేకమైన జాతి. విచిత్ర జాతి. తమకి ఏం కావాలో ఆలోచించుకోరు. పక్కనోడు ఏం కోరుకుంటున్నాడో తెలుకునేంత వరకూ ఊరుకోరు. ఆఖరికి హోటల్ కి వెళ్లినా చూడండి, మనకేం కావాలో చెప్పే ముందు పక్కనోళ్లు ఏం తింటున్నారో ప్లేట్లన్నీ కలియచూస్తాం. నా దగ్గరున్న బంగారం అక్కర్లేదు.

నీ దగ్గరున్న నరవత్నం కావాలి అనేటైపు. మన పిల్లల్ని ఏ ఇంటర్లోనో జాయిన్ చేయాలంటే పక్కింటోడు ఏం చేశాడో, మనకి తెలిసినవాళ్లు ఏం చదివిస్తున్నారో కనుక్కుంటాం ముందు. మనం ఏం చేయాలి అనే దానికన్నా కూడా మనకి తెలియకుండా వాళ్లు ఏం చేసేస్తున్నారో అని ఆతృత ఎక్కువ. చదువు-సంధ్య, డబ్బు-గబ్బు, ఆస్తులు-దోస్తులు… ఒక్కటేమిటి అన్నిట్లోనూ ఇదే వరస మనకి. ఉన్నదాన్ని వాడుకోవడం ఎలాగో చూసుకోవడం కన్నా లేనిదాని కోసం ఏడవడం ఎక్కువ. చంద్రబాబుతో చెడ్డ చికాకు ముందు నుంచి.

అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ సారి చెప్పాడు, నేను చేపల పులుసు పంచిపెట్టాలనుకోను. చేపలు పట్టడం నేర్పాలనుకుంటానూ అని. ఇది చైనా సామెత.

బువ్వ పెడితే పూట గడుస్తుంది. బుద్ధి నేర్పితే బతుకు నడుస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఆలోచించాలి, పని చేయాలి, ట్రెండ్ పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఏలాలి లాంటివి చెబుతాడు. మనకి ఆ సబ్జెక్టు ఎక్కదు. పీకి పక్కనెడతాం. అంగన్ వాడీలో గుడ్డు ఇవ్వలేనోడు అమ్మజడ – నాన్న వడ ఇస్తానంటే నమ్ముతాం. కష్టపడితే వంద వస్తదిరా అంటే వద్దంటాం. తేరగా రూపాయి ఇస్తానంటే పరిగెడతాం.

మన నేచర్ ముందు నుంచి. కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి, పెద్ద రోడ్లు వేసి, ఓ పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తే – ప్రతీ జిల్లాలో గజం వేల్యూ సగటున 20 నుంచి 35 వేలు పెరిగిన రోజులున్నాయ్ 2018 నాటికి. కానీ అమరావతిలో ఐదు కోట్లు అయ్యిందట ఎకరం అనే పుకారు దెబ్బకి కంచంలో కూడు కిందేసుకున్నాం. మబ్బు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే. పుకారు పుట్టించినోడు షికారు చేస్తన్నడు బాగానే, నేలనాకి పోయింది మనమే. బేసిగ్గా మనకి ప్రైడ్ అనే మాటకి అర్థం తెలియదు.

నీకు హిందా రాదా అని ఓ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడని మన పక్క రాష్ట్రంలో 48 గంటల్లో 38 లక్షల మంది ఆగ్రహించారు. యాప్ అన్ ఇన్ స్టాల్ చేశారు. మాంసం తినడం వాస్కోడగామా నేర్పాడు అన్నదని ఓ పార్టీని జీరోకన్నా దిగవకు దిగేసింది ఇంకో రాష్ట్రం. ఓ నటుడు అర్థాంతరంగా వెళ్లిపోతే – నువ్ మన రాష్ట్రానికి ప్రతిష్ట అంటూ కన్నీళ్లు పెడతాడు ఓ సీఎం. మా ఆత్మగౌరవం అంటూ మన పక్కన ఉన్నవాళ్లు ఎకమై 14 ఏళ్లలో సొంత జెండా ఎగరేశారు.

మరి మనం దేశమంతా గౌరవించేవాణ్ని – ఇంగ్లిష్ రాదని వెటకారం చేస్తాం. దేశంలో అతి పెద్దగా, 5 వేల కోట్లతో ఓ బ్రాండ్ తెస్తే … ల్యాండ్ దొబ్బేశారంటాం, మొబైల్ కంపెనీలు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయ్ అని చాటి చెప్పే సమయంలో తప్పు దొర్లిందని పప్పు ముద్రలేసి ప్రచారం చేస్తాం. రాజధానికి కులం రంగువేస్తాం. దివాళా తీసే స్థితికొచ్చినా ప్రాంతాల వారీగా కొట్టుకుంటాం.

ఎందుకంటే మనం మన అనే మాటలో మ మర్చిపోయాం. న మాత్రమే గర్తుపెట్టుకున్నాం. అందుకే కలిపి నడిపేవాడు మనకొద్దు. విడకొట్టి పడగొట్టేవాడివైపే మొగ్గుతాం. ఎందుకంటే ఆంధ్రులకు ఆశ పెట్టేవాడు కావాలి. అవకాశాలు చూపించేవాడు కాదు.

ఆంధ్రులకి పంచి పెడతా అనేవాడు కావాలి, మిమ్మల్నీ, మీ స్థాయినీ పెంచి చూపిస్తా అనే వాడు కాదు. ఆంధ్రులకి కులం కుర్చీలో కూర్చొని కుమ్ములాట పెట్టేవాడు కావాలి. కష్టపడటమే నా గురుకులం అనేవాడొద్దు. ఆంధ్రులకి ఇల్లు కట్టేవాడొద్దు. పాత ఇంటికి కొత్తగా పన్ను కట్టు అనేవాడు కావాలి.

మనకో మహానగరం కావాలి అని పునాదులు వేస్తాడు బాబు. మనం మాత్రం మన నగరానికి మహా అని బోర్డు తగిలిస్తే చాలనేవాడిని నెత్తినపెట్టుకుంటాం. బోర్డు మారిస్తే ఏం వస్తది బొంగు !

అతి తెలిసి తేరుకునే సరికి తెల్లారతది. అబ్బో, చెబితే చిట్టా చాలా ఉంది. ఒక్క మాటలో అనాలంటే, వీడు-కీడు, ఎయిడెడ్ స్థలాలు వాడు లాంటి పథకాలతో బడి పోయింది.

రాబడి లేక రాష్ట్రం దెబ్బతిని పోయింది. ఇప్పుడు ఆంధ్రులు అనే మాటలో క్రావడి (రా వత్తు) కూడా పోతోంది.

Link to comment
Share on other sites

1 hour ago, Dr.Koneru said:

Mari aa amnt gurinchi govt ki teleda? Registration price ani govt ante fox chesinapudu konevadu ekkuva ki enduku kontunadu? Leka ekkuva vastai ani telsina aa price ki endukani govt registration penchtam ledu? 

U can also registered place for ur original or market value..

Link to comment
Share on other sites

8 minutes ago, Koduri said:

బ్రహ్మానందం చెప్పినట్టు, బాగా డామేజ్ అయిపోయాక, సగం జీవితం సంకనాకిపోయాక, ఇక మన వల్ల ఏం కాదు అని డిసైడ్ అయిపోయాక చంద్రబాబు ఎన్నుకుంటాం కానీ నిజానికి చంద్రబాబు మీద మనకున్న అభిమానం తక్కువ. బాబుతో అవసరమే ఎక్కువ. ఎందుకంటే, చంద్రబాబుది పెద్ద సోది యవ్వారం. చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకొని వెళ్లాలి, పోటీ పడాలి, డ్యూటీ చేయాలి, ఆకాశాన్ని అందుకోవాలి, పాయసం వండుకోవాలి లాంటి కబుర్లేవో చెబుతాడు. మాట్టాడేది తెలుగేకానీ ఇదంతా బొత్తిగా మనకి పరిచయం లేని భాష. తేరగా పంచడం, వరస పెట్టి దంచడం బొత్తిగా తెలియని మనిషి. అలాగని బాబు మీద జాలి పడక్కర్లేదు. చంద్రబాబు ఆంధ్రుల మనసు చదవలేని నిరక్షరాస్యుడు. చంద్రబాబు ఆలోచనలకి హైటెక్కువ. ఆంధ్రుల ఆశలకి లోతెక్కువ. ఈ హైటుకు ఆలోటుకి పొత్తు ఎప్పుడో కానీ కుదరదు. ఎందుకంటే ఒకరికొకరికి అండర్ స్టాండింగ్ తక్కువ. బాబు వీళ్లకి అర్థం కాడు. వీళ్లను బాబు అర్థం చేసుకోడు. సింపుల్. ఆంధ్రులు బేసిగ్గా స్పెషల్ స్పీషెస్. తెలుగులో ఏడుద్దాం. ప్రత్యేకమైన జాతి. విచిత్ర జాతి. తమకి ఏం కావాలో ఆలోచించుకోరు. పక్కనోడు ఏం కోరుకుంటున్నాడో తెలుకునేంత వరకూ ఊరుకోరు. ఆఖరికి హోటల్ కి వెళ్లినా చూడండి, మనకేం కావాలో చెప్పే ముందు పక్కనోళ్లు ఏం తింటున్నారో ప్లేట్లన్నీ కలియచూస్తాం. నా దగ్గరున్న బంగారం అక్కర్లేదు. నీ దగ్గరున్న నరవత్నం కావాలి అనేటైపు. మన పిల్లల్ని ఏ ఇంటర్లోనో జాయిన్ చేయాలంటే పక్కింటోడు ఏం చేశాడో, మనకి తెలిసినవాళ్లు ఏం చదివిస్తున్నారో కనుక్కుంటాం ముందు. మనం ఏం చేయాలి అనే దానికన్నా కూడా మనకి తెలియకుండా వాళ్లు ఏం చేసేస్తున్నారో అని ఆతృత ఎక్కువ. చదువు-సంధ్య, డబ్బు-గబ్బు, ఆస్తులు-దోస్తులు… ఒక్కటేమిటి అన్నిట్లోనూ ఇదే వరస మనకి. ఉన్నదాన్ని వాడుకోవడం ఎలాగో చూసుకోవడం కన్నా లేనిదాని కోసం ఏడవడం ఎక్కువ. చంద్రబాబుతో చెడ్డ చికాకు ముందు నుంచి. అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ సారి చెప్పాడు, నేను చేపల పులుసు పంచిపెట్టాలనుకోను. చేపలు పట్టడం నేర్పాలనుకుంటానూ అని. ఇది చైనా సామెత. బువ్వ పెడితే పూట గడుస్తుంది. బుద్ధి నేర్పితే బతుకు నడుస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఆలోచించాలి, పని చేయాలి, ట్రెండ్ పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఏలాలి లాంటివి చెబుతాడు. మనకి ఆ సబ్జెక్టు ఎక్కదు. పీకి పక్కనెడతాం. అంగన్ వాడీలో గుడ్డు ఇవ్వలేనోడు అమ్మజడ – నాన్న వడ ఇస్తానంటే నమ్ముతాం. కష్టపడితే వంద వస్తదిరా అంటే వద్దంటాం. తేరగా రూపాయి ఇస్తానంటే పరిగెడతాం. మన నేచర్ ముందు నుంచి. కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి, పెద్ద రోడ్లు వేసి, ఓ పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తే – ప్రతీ జిల్లాలో గజం వేల్యూ సగటున 20 నుంచి 35 వేలు పెరిగిన రోజులున్నాయ్ 2018 నాటికి. కానీ అమరావతిలో ఐదు కోట్లు అయ్యిందట ఎకరం అనే పుకారు దెబ్బకి కంచంలో కూడు కిందేసుకున్నాం. మబ్బు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే. పుకారు పుట్టించినోడు షికారు చేస్తన్నడు బాగానే, నేలనాకి పోయింది మనమే. బేసిగ్గా మనకి ప్రైడ్ అనే మాటకి అర్థం తెలియదు. నీకు హిందా రాదా అని ఓ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడని మన పక్క రాష్ట్రంలో 48 గంటల్లో 38 లక్షల మంది ఆగ్రహించారు. యాప్ అన్ ఇన్ స్టాల్ చేశారు. మాంసం తినడం వాస్కోడగామా నేర్పాడు అన్నదని ఓ పార్టీని జీరోకన్నా దిగవకు దిగేసింది ఇంకో రాష్ట్రం. ఓ నటుడు అర్థాంతరంగా వెళ్లిపోతే – నువ్ మన రాష్ట్రానికి ప్రతిష్ట అంటూ కన్నీళ్లు పెడతాడు ఓ సీఎం. మా ఆత్మగౌరవం అంటూ మన పక్కన ఉన్నవాళ్లు ఎకమై 14 ఏళ్లలో సొంత జెండా ఎగరేశారు. మరి మనం దేశమంతా గౌరవించేవాణ్ని – ఇంగ్లిష్ రాదని వెటకారం చేస్తాం. దేశంలో అతి పెద్దగా, 5 వేల కోట్లతో ఓ బ్రాండ్ తెస్తే … ల్యాండ్ దొబ్బేశారంటాం, మొబైల్ కంపెనీలు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయ్ అని చాటి చెప్పే సమయంలో తప్పు దొర్లిందని పప్పు ముద్రలేసి ప్రచారం చేస్తాం. రాజధానికి కులం రంగువేస్తాం. దివాళా తీసే స్థితికొచ్చినా ప్రాంతాల వారీగా కొట్టుకుంటాం. ఎందుకంటే మనం మన అనే మాటలో మ మర్చిపోయాం. న మాత్రమే గర్తుపెట్టుకున్నాం. అందుకే కలిపి నడిపేవాడు మనకొద్దు. విడకొట్టి పడగొట్టేవాడివైపే మొగ్గుతాం. ఎందుకంటే ఆంధ్రులకు ఆశ పెట్టేవాడు కావాలి. అవకాశాలు చూపించేవాడు కాదు. ఆంధ్రులకి పంచి పెడతా అనేవాడు కావాలి, మిమ్మల్నీ, మీ స్థాయినీ పెంచి చూపిస్తా అనే వాడు కాదు. ఆంధ్రులకి కులం కుర్చీలో కూర్చొని కుమ్ములాట పెట్టేవాడు కావాలి. కష్టపడటమే నా గురుకులం అనేవాడొద్దు. ఆంధ్రులకి ఇల్లు కట్టేవాడొద్దు. పాత ఇంటికి కొత్తగా పన్ను కట్టు అనేవాడు కావాలి. మనకో మహానగరం కావాలి అని పునాదులు వేస్తాడు బాబు. మనం మాత్రం మన నగరానికి మహా అని బోర్డు తగిలిస్తే చాలనేవాడిని నెత్తినపెట్టుకుంటాం. బోర్డు మారిస్తే ఏం వస్తది బొంగు ! అతి తెలిసి తేరుకునే సరికి తెల్లారతది. అబ్బో, చెబితే చిట్టా చాలా ఉంది. ఒక్క మాటలో అనాలంటే, వీడు-కీడు, ఎయిడెడ్ స్థలాలు వాడు లాంటి పథకాలతో బడి పోయింది. రాబడి లేక రాష్ట్రం దెబ్బతిని పోయింది. ఇప్పుడు ఆంధ్రులు అనే మాటలో క్రావడి (రా వత్తు) కూడా పోతోంది.

Exactly that's Telugu people mentality...

Link to comment
Share on other sites

41 minutes ago, surapaneni1 said:

Exactly that's Telugu people mentality...

correct bro.. more than telugu people, i say it is andhra people.. TG is better... manollaki pakkanodu yedugutunte kullu.. 

development jarigi, pakkanodiki high salary jobs vaste yedupu.. vaadu yenni nidra leni ratrulu work cheste ala sampadinchadu anedi anavasram..

development jarigi, pakkanodiki land rates perigithe vaadi meeda yedupu.. vadu yenta land develeopment kinda pogottukunnadu anedi anavasaram..

companies testam, chakkaga chaduvukuni manchi job techukuni mee kaalla meeda meeru batakandi ante adi kudaradu..  anni free ga kavali.. kavalante yevadi m** ayina naakutam...

ittanti janalaki ila kakapothe inka yelanti situation vastadi... better move out of AP 

Link to comment
Share on other sites

1 hour ago, Koduri said:

బ్రహ్మానందం చెప్పినట్టు, బాగా డామేజ్ అయిపోయాక, సగం జీవితం సంకనాకిపోయాక, ఇక మన వల్ల ఏం కాదు అని డిసైడ్ అయిపోయాక చంద్రబాబు ఎన్నుకుంటాం కానీ నిజానికి చంద్రబాబు మీద మనకున్న అభిమానం తక్కువ.

బాబుతో అవసరమే ఎక్కువ. ఎందుకంటే, చంద్రబాబుది పెద్ద సోది యవ్వారం. చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకొని వెళ్లాలి, పోటీ పడాలి, డ్యూటీ చేయాలి, ఆకాశాన్ని అందుకోవాలి, పాయసం వండుకోవాలి లాంటి కబుర్లేవో చెబుతాడు. మాట్టాడేది తెలుగేకానీ ఇదంతా బొత్తిగా మనకి పరిచయం లేని భాష. తేరగా పంచడం, వరస పెట్టి దంచడం బొత్తిగా తెలియని మనిషి. అలాగని బాబు మీద జాలి పడక్కర్లేదు.

చంద్రబాబు ఆంధ్రుల మనసు చదవలేని నిరక్షరాస్యుడు. చంద్రబాబు ఆలోచనలకి హైటెక్కువ. ఆంధ్రుల ఆశలకి లోతెక్కువ. ఈ హైటుకు ఆలోటుకి పొత్తు ఎప్పుడో కానీ కుదరదు. ఎందుకంటే ఒకరికొకరికి అండర్ స్టాండింగ్ తక్కువ. బాబు వీళ్లకి అర్థం కాడు. వీళ్లను బాబు అర్థం చేసుకోడు. సింపుల్. ఆంధ్రులు బేసిగ్గా స్పెషల్ స్పీషెస్.

తెలుగులో ఏడుద్దాం. ప్రత్యేకమైన జాతి. విచిత్ర జాతి. తమకి ఏం కావాలో ఆలోచించుకోరు. పక్కనోడు ఏం కోరుకుంటున్నాడో తెలుకునేంత వరకూ ఊరుకోరు. ఆఖరికి హోటల్ కి వెళ్లినా చూడండి, మనకేం కావాలో చెప్పే ముందు పక్కనోళ్లు ఏం తింటున్నారో ప్లేట్లన్నీ కలియచూస్తాం. నా దగ్గరున్న బంగారం అక్కర్లేదు.

నీ దగ్గరున్న నరవత్నం కావాలి అనేటైపు. మన పిల్లల్ని ఏ ఇంటర్లోనో జాయిన్ చేయాలంటే పక్కింటోడు ఏం చేశాడో, మనకి తెలిసినవాళ్లు ఏం చదివిస్తున్నారో కనుక్కుంటాం ముందు. మనం ఏం చేయాలి అనే దానికన్నా కూడా మనకి తెలియకుండా వాళ్లు ఏం చేసేస్తున్నారో అని ఆతృత ఎక్కువ. చదువు-సంధ్య, డబ్బు-గబ్బు, ఆస్తులు-దోస్తులు… ఒక్కటేమిటి అన్నిట్లోనూ ఇదే వరస మనకి. ఉన్నదాన్ని వాడుకోవడం ఎలాగో చూసుకోవడం కన్నా లేనిదాని కోసం ఏడవడం ఎక్కువ. చంద్రబాబుతో చెడ్డ చికాకు ముందు నుంచి.

అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ సారి చెప్పాడు, నేను చేపల పులుసు పంచిపెట్టాలనుకోను. చేపలు పట్టడం నేర్పాలనుకుంటానూ అని. ఇది చైనా సామెత.

బువ్వ పెడితే పూట గడుస్తుంది. బుద్ధి నేర్పితే బతుకు నడుస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఆలోచించాలి, పని చేయాలి, ట్రెండ్ పట్టుకోవాలి, ప్రపంచాన్ని ఏలాలి లాంటివి చెబుతాడు. మనకి ఆ సబ్జెక్టు ఎక్కదు. పీకి పక్కనెడతాం. అంగన్ వాడీలో గుడ్డు ఇవ్వలేనోడు అమ్మజడ – నాన్న వడ ఇస్తానంటే నమ్ముతాం. కష్టపడితే వంద వస్తదిరా అంటే వద్దంటాం. తేరగా రూపాయి ఇస్తానంటే పరిగెడతాం.

మన నేచర్ ముందు నుంచి. కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి, పెద్ద రోడ్లు వేసి, ఓ పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తే – ప్రతీ జిల్లాలో గజం వేల్యూ సగటున 20 నుంచి 35 వేలు పెరిగిన రోజులున్నాయ్ 2018 నాటికి. కానీ అమరావతిలో ఐదు కోట్లు అయ్యిందట ఎకరం అనే పుకారు దెబ్బకి కంచంలో కూడు కిందేసుకున్నాం. మబ్బు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే. పుకారు పుట్టించినోడు షికారు చేస్తన్నడు బాగానే, నేలనాకి పోయింది మనమే. బేసిగ్గా మనకి ప్రైడ్ అనే మాటకి అర్థం తెలియదు.

నీకు హిందా రాదా అని ఓ టెలిఫోన్ ఆపరేటర్ అన్నాడని మన పక్క రాష్ట్రంలో 48 గంటల్లో 38 లక్షల మంది ఆగ్రహించారు. యాప్ అన్ ఇన్ స్టాల్ చేశారు. మాంసం తినడం వాస్కోడగామా నేర్పాడు అన్నదని ఓ పార్టీని జీరోకన్నా దిగవకు దిగేసింది ఇంకో రాష్ట్రం. ఓ నటుడు అర్థాంతరంగా వెళ్లిపోతే – నువ్ మన రాష్ట్రానికి ప్రతిష్ట అంటూ కన్నీళ్లు పెడతాడు ఓ సీఎం. మా ఆత్మగౌరవం అంటూ మన పక్కన ఉన్నవాళ్లు ఎకమై 14 ఏళ్లలో సొంత జెండా ఎగరేశారు.

మరి మనం దేశమంతా గౌరవించేవాణ్ని – ఇంగ్లిష్ రాదని వెటకారం చేస్తాం. దేశంలో అతి పెద్దగా, 5 వేల కోట్లతో ఓ బ్రాండ్ తెస్తే … ల్యాండ్ దొబ్బేశారంటాం, మొబైల్ కంపెనీలు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయ్ అని చాటి చెప్పే సమయంలో తప్పు దొర్లిందని పప్పు ముద్రలేసి ప్రచారం చేస్తాం. రాజధానికి కులం రంగువేస్తాం. దివాళా తీసే స్థితికొచ్చినా ప్రాంతాల వారీగా కొట్టుకుంటాం.

ఎందుకంటే మనం మన అనే మాటలో మ మర్చిపోయాం. న మాత్రమే గర్తుపెట్టుకున్నాం. అందుకే కలిపి నడిపేవాడు మనకొద్దు. విడకొట్టి పడగొట్టేవాడివైపే మొగ్గుతాం. ఎందుకంటే ఆంధ్రులకు ఆశ పెట్టేవాడు కావాలి. అవకాశాలు చూపించేవాడు కాదు.

ఆంధ్రులకి పంచి పెడతా అనేవాడు కావాలి, మిమ్మల్నీ, మీ స్థాయినీ పెంచి చూపిస్తా అనే వాడు కాదు. ఆంధ్రులకి కులం కుర్చీలో కూర్చొని కుమ్ములాట పెట్టేవాడు కావాలి. కష్టపడటమే నా గురుకులం అనేవాడొద్దు. ఆంధ్రులకి ఇల్లు కట్టేవాడొద్దు. పాత ఇంటికి కొత్తగా పన్ను కట్టు అనేవాడు కావాలి.

మనకో మహానగరం కావాలి అని పునాదులు వేస్తాడు బాబు. మనం మాత్రం మన నగరానికి మహా అని బోర్డు తగిలిస్తే చాలనేవాడిని నెత్తినపెట్టుకుంటాం. బోర్డు మారిస్తే ఏం వస్తది బొంగు !

అతి తెలిసి తేరుకునే సరికి తెల్లారతది. అబ్బో, చెబితే చిట్టా చాలా ఉంది. ఒక్క మాటలో అనాలంటే, వీడు-కీడు, ఎయిడెడ్ స్థలాలు వాడు లాంటి పథకాలతో బడి పోయింది.

రాబడి లేక రాష్ట్రం దెబ్బతిని పోయింది. ఇప్పుడు ఆంధ్రులు అనే మాటలో క్రావడి (రా వత్తు) కూడా పోతోంది.

baaga divert chesaru.

Govt employees meda enni cheppina naaku valla meda sympathy radu. ee term start ayyedaaka police lu meda koncham respect undedhi bhayam tho kadu kontha mandi janalani inspire chese laaga pani chesaru.

Police lu tho migilina govt employees plz don't compare. valla pranam pothadani telisina naxal areas lo pani cheyyali. evadini chase / track chesta pranaalu pothayo teliyadu. Life is the ultimate cost and that cost other employees don't have to possibly bear. 

- License kosam 4 times tiriga bribe ivvanannani. So naaku driving vachina license ki 1yr pattindi. Ee lopu entha mandi paniki malina vallu lanchaalu ichi techukoni accidents chesi janaala pranaalu tessaro. Appudu naku free time undedhi kabatti anni sarlu tiriga.

- Land registration example chepparu ga @surapaneni1, maa babai chanipoyi 3yrs, inka maa pinni ki pass book raledu. Asalu meeru cheppinattu janalu case lu vesi court lu chuttu enduku tinali. penta tintunnara officers, oka manishi chanipothe death certificate ki dabbulu entra ante meeku lic lu, isurance lu vastaayi kada maaku 2-3K ivvataaniki edustaaru enti ani. adhi vadi kastarjitham tho vadi telivi tho plan chesukunnavi. Mee gudha kinda dabbulu emanna adigaada vadi family ki ivvamani. If you don't know statistics undivided andhra has more than 5% widowed population. at least 10-15% of these need some sort of property transfer in some or the other form, vallaki family certificate kavali, death certificate kavali, pakkana land vadi santhakam kavali, ivanni valle tirigi tirigi techukunte, VRO/MRO/Sub-registrar office lo undaru correct ga adhe time ki. Office lo ki memu direct vellalemu ga unnado ledo evadiki telusu peon emi chepthe adhe nijam akkada. mee bhagvad gita kaburlu cheppodhu plz.

Janaalu extreme steps enduku teesukoru ante edhanna jarigithe adhe officer vere vadi chetha civil case veyistadu.. adhi teere lopu 2 generations mattilo kalispotharu. ee penta endukani aaguthaaru. leka pothe penta lo munchina chepputho kottagalaru.

janala weakness lani kotte cases ekkuva, meeru cheppe cases kante. janala daggara nijayithi leka kaadu, baada pade opika leka.

Link to comment
Share on other sites

2 hours ago, bezawadaking said:

Ante okka revenue department kosam migilina 95 percent employees ni tittocha..

Link to comment
Share on other sites

10 hours ago, surapaneni1 said:

Ee feeling thone CBN garu Singapore designlu annaru.. akaruku emindi...

All departments lo bandala Mandi civil engineer lu unnaru.. one month lo blue print ichevallu...

Bro CBN Singapore teams involve chesindi valla influence tho investments vastai ani 

World top hedge funds , venture capitalists , investment bankers  unnaru Singapore 

Amaravati ante godalu kattadam kadu tapivallani techi 

Me department engineers gurinchi cheppaku plz 

Godavari drowned  boat tiyaleru 

Vijayawada boat tiyaleru 

Pulinchatala gate marchaleru 

Annamayya gates ettaleru ....

I personally prefer private LT or mega instead of govt bros 

Link to comment
Share on other sites

5 minutes ago, Andhrudu said:

Emayyaru Mari vallanta...

Enduku investment cheyaledu...

Miru cheppina Mega company regular ga offers istundi 3 times salary istam leave petti randi Ani...

Most of senior employees of mega and LT vallu retirement people of department

Link to comment
Share on other sites

8 minutes ago, Andhrudu said:

Bro CBN Singapore teams involve chesindi valla influence tho investments vastai ani 

World top hedge funds , venture capitalists , investment bankers  unnaru Singapore 

Amaravati ante godalu kattadam kadu tapivallani techi 

Me department engineers gurinchi cheppaku plz 

Godavari drowned  boat tiyaleru 

Vijayawada boat tiyaleru 

Pulinchatala gate marchaleru 

Annamayya gates ettaleru ....

I personally prefer private LT or mega instead of govt bros 

Pina miru cheppinavi Anni ayyondi maintenance leka... Work chestaru kani govt dabbulu iyyakapote engineers em chestaru...

Link to comment
Share on other sites

4 hours ago, bezawadaking said:

baaga divert chesaru.

Govt employees meda enni cheppina naaku valla meda sympathy radu. ee term start ayyedaaka police lu meda koncham respect undedhi bhayam tho kadu kontha mandi janalani inspire chese laaga pani chesaru.

Police lu tho migilina govt employees plz don't compare. valla pranam pothadani telisina naxal areas lo pani cheyyali. evadini chase / track chesta pranaalu pothayo teliyadu. Life is the ultimate cost and that cost other employees don't have to possibly bear. 

- License kosam 4 times tiriga bribe ivvanannani. So naaku driving vachina license ki 1yr pattindi. Ee lopu entha mandi paniki malina vallu lanchaalu ichi techukoni accidents chesi janaala pranaalu tessaro. Appudu naku free time undedhi kabatti anni sarlu tiriga.

- Land registration example chepparu ga @surapaneni1, maa babai chanipoyi 3yrs, inka maa pinni ki pass book raledu. Asalu meeru cheppinattu janalu case lu vesi court lu chuttu enduku tinali. penta tintunnara officers, oka manishi chanipothe death certificate ki dabbulu entra ante meeku lic lu, isurance lu vastaayi kada maaku 2-3K ivvataaniki edustaaru enti ani. adhi vadi kastarjitham tho vadi telivi tho plan chesukunnavi. Mee gudha kinda dabbulu emanna adigaada vadi family ki ivvamani. If you don't know statistics undivided andhra has more than 5% widowed population. at least 10-15% of these need some sort of property transfer in some or the other form, vallaki family certificate kavali, death certificate kavali, pakkana land vadi santhakam kavali, ivanni valle tirigi tirigi techukunte, VRO/MRO/Sub-registrar office lo undaru correct ga adhe time ki. Office lo ki memu direct vellalemu ga unnado ledo evadiki telusu peon emi chepthe adhe nijam akkada. mee bhagvad gita kaburlu cheppodhu plz.

Janaalu extreme steps enduku teesukoru ante edhanna jarigithe adhe officer vere vadi chetha civil case veyistadu.. adhi teere lopu 2 generations mattilo kalispotharu. ee penta endukani aaguthaaru. leka pothe penta lo munchina chepputho kottagalaru.

janala weakness lani kotte cases ekkuva, meeru cheppe cases kante. janala daggara nijayithi leka kaadu, baada pade opika leka.

recent ga nenu personal ga interact ayyina departments - 

property registrations, property tax evaluation, marriage, birth & death certificates, driving license, passport addr verification - all took money, irrespective of docs.. ademaante idi yedo okasari jarige event, konchem iste yemi potundi antaru... 

pf txfr/withdrawal, RC hypothecation - no money given.

Link to comment
Share on other sites

38 minutes ago, pavan s said:

Mari ichina medi kuda tappe kada..

Link to comment
Share on other sites

26 minutes ago, surapaneni1 said:

Mari ichina medi kuda tappe kada..

Vallemi pakkanodi polanni valla peru mida raayinchukovatledu, jaragani marraige jariginattu puttinchatledu bhayya. Valla daggaranunchi raavadaaniki vere option leka, valla chuttu nelalaki nelalu samvatsaraalaku samvatsaraalu tiragaadiniki vopika leka istaaru, ivvakapote cheyyaru kabatti... kaadu ACB, Court antaara inka am cheppalem.

Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

Mari ichina medi kuda tappe kada..

correct.. in that situation they have the power to dictate terms.. i am helpless as i have to chose between giving money or fight by spending my time.. 

now jagan has the power to dictate terms.. so need to cry foul.. just accept it or fight..

i just hope jagan will release note that he won't give salary for the strike period..

Link to comment
Share on other sites

Just my thoughts...villaki intha salary na ane comment correct kaadhu ani my opinion...vere vallu cheese work inkokariki Chala easy anipinchavachu...but in reality it will be different...for example teachers teesukunte...vallaki intha salary ekkuva anukuvatum correct kadhu...real ga effort pette vallaki..it's difficult task..they need to teach at least 20-30 students..manam 1 or 2 children tho home work cheyinchataniki Chala kasta padathaamu...they need to manage at least 30 students for 6 hours..there will be lot of backend work for them along with some govt programs...and also they are making big difference in lot of students...there may be some exceptions in teachers but not all of them r bad...other business chesukovatum after work anedhi ..andharu chesthaaru...in every field..not only govt employees...system lol corruption question cheyyavachu...not on their salaries...system maarpu ravalante Manchi nayakudini ennukovaali....

It's my opinion on govt employee salaries...

Link to comment
Share on other sites

16 hours ago, surapaneni1 said:

Mari ichina medi kuda tappe kada..

Bro.. Ee vitanda vadam nundi bytaku ra..maku gula akki dabbulu akkuva ayi ivvadam ledu

Bribe two types 

1) gatyantaram leka iche bribe

2) personal benefit kosam iche bribe

prati sari meeru anduku istunnaru ,iche valladi kuda tappu ani cheppaku

First scenario lo samanyudi nissahayatha.

Roju ACB ki phone chesi mana panulu manukoni avaru tiragaleru..infact acb kuda gvt organization ne.valla honesty anto andariki telsu

Second scenario lo ichevadidi and tiskone vadidi tappu

India lo bribes 90 percent first category loki vasthay.

RTO,revenue,registration ilanti vatilo mediators iatirs dwara kakunda direct ga velthe  mana application oka tissue paper kinda chustharu.

Asalu aa offices lo gvt employes 10 people aythe ee mediators oka 20 mandi untaru

Link to comment
Share on other sites

5 minutes ago, kishbab said:

Mari inta open ga jarugutunte Mee local politicians emi chestunnaru brother.. valla daggara share tesukoni bojjuntunnara...

Miru Pina cheppina ofc lo correct ga one week manchiga cheste tesukupoyi srikakulam lo transfer chesi padestaru..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...