Jump to content

ఏపీ ప్రభుత్వం నుంచి మరో షాక్..


KING007

Recommended Posts

ఓటీఎస్‌తో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు షాకిచ్చిన ప్రభుత్వం.. తాజాగా ఓటీసీని తీసుకువస్తూ మరో షాక్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు నాలా పన్ను వసూలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు సర్వే నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు ఉన్నా.. దానికి నాలా పన్ను వసూలుతోపాటు పెనాల్టీ కట్టి క్రమబద్దీకరించుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల్లోని నిర్మాణాల డేటా సేకరించిన అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్ణీత కాలపరిమితిలో క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వ్యవసాయ భూముల్లో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆదేశాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఓటీసీ వసూళ్ల బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వ భూ విలువపై 5 శాతం పెనాల్టితో నాలా పన్ను వసూలు చేయనున్నారు.

Link to comment
Share on other sites

17 minutes ago, surapaneni1 said:

Corrent connection... Drainage Ani boledu norms untayi..

Kendra prabhutvam pathakam lo gosaala kattukunnaru, survey kosam vachi norms prakaram kattaro ledo chusi danni batti report and estimation icharu. inka aa scheme dabbule poortiga  transfer cheyyaledu state govt. (Cetral govt. released long back). Vaati midha kooda vestaara!

Link to comment
Share on other sites

1 hour ago, surendra.g said:

Kendra prabhutvam pathakam lo gosaala kattukunnaru, survey kosam vachi norms prakaram kattaro ledo chusi danni batti report and estimation icharu. inka aa scheme dabbule poortiga  transfer cheyyaledu state govt. (Cetral govt. released long back). Vaati midha kooda vestaara!

Avi government already permitted places kada brother...

Ippudu issue lay out permission lekunda Katrina vatiki..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...