Jump to content

Papam govt employees.,,,

V Jagadeesh

Recommended Posts

  • Replies 120
  • Created
  • Last Reply
35 minutes ago, Nfan from 1982 said:

True bro

But he has some cruel plans it seems to retain power 

We have quoted many times ..

రాక్షసత్వం..

అరాచకం..

Very calculated..

సామ దాన .. చివరిది ayuna దండోపాయం.. ప్రయోగిస్తారు..election roju..

తెలుగు తమ్ముళ్లు..counters.. బురద కడుక్కోవడం లో busy..

Maximum vote split between..TDP and jsp ki trying ..TDP..jsp వాళ్ళని రెచ్చకొడతరు..

అక్కడ miss ayuthey..votes lepatam..

Akkada miss ayuthey ..election roju..mla level lo valla ni కొడతారు..సో nutral batch nuetral batch.. employees families ni vote veyyanivvaru

Link to comment
Share on other sites

4 hours ago, pavan s said:

one question.. why retired ap govt employees need pension?? instead that, they can be given jalaganna pension & ration etc navaratnalu.. additional some 2 or 3 additional ratnalu.. anyway 70% of AP people are happy with navaratnalu... these people also will be happy..

Govt service chesaru kabatti late age lo pensions ivvatam kaneesa responsibility

Link to comment
Share on other sites

ఏపీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో కొత్త మెలిక

అమరావతి: ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పోలీస్‌శాఖలో ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని జీవోలో పేర్కొంది. వీరి కోసం హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 
డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెచ్ఆర్ఏ తగ్గించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ శాఖలోని ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు మాత్రం తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగిలిన ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Link to comment
Share on other sites

2 minutes ago, rajanani said:

So..divide and rule .. everything as per calculation

Link to comment
Share on other sites

53 minutes ago, TDP_2019 said:

Govt service chesaru kabatti late age lo pensions ivvatam kaneesa responsibility

ante.. mari.. intaku mundu governments people ni pattinchukunevi kadu kabatti they need money to live to their standard.. new govt is people friendly.. even who dont work also getting benefits.. and can spend 3 times amount on cheap liquor.. anduke pensions inka AP lo avasaram ledu ani anipinchindi.. 😜

Link to comment
Share on other sites

4 hours ago, ravindras said:

Jagga got intelligence report that people are angry with government employees high salary. He can keep people happy by teasing employees.

Vaaadi bonda….. max andarineeee replace chestaaadu tughlaq gaaadu if he retains power….. Harry Potter lo ministry antha sontha vallani petti nattu vetting and scrutiny untundi if this guy retains power….

Link to comment
Share on other sites

ఏమా ధైర్యం?

ఎందుకా ధీమా?

దాదాపు 12 లక్షల ఉద్యోగులు పెన్షనర్లు. ఒక్కో ఉద్యోగి కుటుంబం నుంచి కనీసం రెండు ఓట్లు వేసుకున్నా 24 లక్షల ఓట్లు. గెలుపు ఓటముల ఫలితం మార్చగల సామర్థ్యం ఉంది. అయిననూ తాజాగా ఉద్యోగులకు జగన్ ఇచ్చిన పీఆర్సీ ఫిట్మెంట్ డీఏ హెచ్ఆర్ఏ రాష్ట్ర చరిత్రలో ఎవరూ ఇవ్వనంత అధ్వాన్నం. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం చరిత్రలో లేదు. హెచ్ఆర్ఏ తగ్గింపు పాత డిఏలు ఐఆర్ తో సర్దుబాటు. వెరసి జీతాలు పెరగకపోగా తగ్గింపు. మరోవైపు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ లేదు. జీతాలు కూడా పెద్దగా పెంపు లేదు. ఇటీవల చేరిన మద్యం దుకాణాల ఒప్పంద ఉద్యోగులకు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఒకే తరహా పెంపు. జస్ట్ ఐదొందలు ఎక్కువ. వెరసి ఈ ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం మళ్ళీ రావటం కల్ల. అయిననూ జగన్ నిర్ణయం ఎందుకిలా? వీరేమైనా తిరుగుబాటు చేస్తారా? ఫలితం ఉంటుందా? అంటే కష్టమే. గతంలో తమిళనాడు ఒక ఉదాహరణ. లక్షన్నర ఉద్యోగులు తొలగింపు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మళ్లీ విధుల్లోకి. అప్పటికి కొందరు మరణించారు. కొందరు పదవీ విరమణ చేశారు. ప్రభుత్వం తో పోరాటం అంత సులభం కాదు. పైగా జగన్ మొండివాడు. ఫలితం అంతంత మాత్రమే. ఎన్నికల్లో ఓట్ల ద్వారా తిరుగుబాటు చూపిస్తారా అంటే కడుపు కన్నా కులాభిమానం ఎక్కువ ఉన్న ఓటర్లే మన రాష్ట్రంలో ఎక్కువ. ఆ లెక్కన సగం ఓట్లు మళ్ళీ జగన్ వైపే ఉండొచ్చు అనే అంచనా కావొచ్చు.

ఉద్యోగులు లంచగొండులు అనే పేరు ఎలాగూ ఉంది కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఇన్సూరెన్సు పాలసీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అనే పేరూ ఎలాగూ ఉంది కాబట్టి అదే ప్రచారం పెంచి మిగతా వర్గాల్లో సానుకూలత పెంచే వ్యూహమా అంటే కోట్లు దోచుకున్న రాజకీయ నాయకులను చూస్తూ వారికే ఓట్లేస్తున్న జనం ఈ అంశంతో మిగతా వర్గాల్లో సానుకూలత వస్తుందా? ఓట్లపై ప్రభావం చూపుతుందా అంటే డౌటే.

వీరి పరిస్థితే ఇలా ఉంటే ఇక సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో? 1.33 వేల ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వీరంతా నాకే అనే ధైర్యం ఉందా అంటే .. మరోవైపు ఈ ఉద్యోగాలు ఇవ్వటం ద్వారా ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఉదాహరణకు డీజిటల్ అసిస్టెంట్ల ద్వారా మీ సేవ నిర్వాహకుల ఉపాధి ఆదాయానికి గండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగుల విషయం గమనిస్తే అదే పరీక్షతో ఏయీ & పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగాలు ఇచ్చి వుంటే ఆరంభం నుంచి మంచి జీతాలు ఉండేవి. ఈ రెండేళ్లు నష్టమే. మంచి జీతం ఉన్న ఉద్యోగాలు వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం అని చేరిన వారి పరిస్థితి విషాదం. ఇటీవల జగన్ తాత్సారం తో వీరిలో కూడా పూర్తి సానుకూలత లేదు. పదేళ్ళకోసారి కేంద్ర పీఆర్సీ అంటే ఫాఫం. ఇక వాలంటీర్ల పరిస్థితి రెండేళ్ళ నుంచి ఎదుగూ బొదుగూ లేకుండా ఐదువేలతో నెట్టుకొస్తున్నారు. కాకపోతే వీరంతా వైకాపా కార్యకర్తలు కాబట్టి వీరిలో మెజారిటీ సర్దుకుపోవచ్చు.

ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అనుకుందామా అంటే కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుని ప్రజలు కోసం పనిచేసే వారికి జీతాలు పెంచకుండా పని చేయని వారికి ఓట్ల కోసం అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచటం లో అర్థం లేదు. సహేతకత లేదు.

పోనీ వీరికి న్యాయం చేస్తే ఓట్లేస్తారని గ్యారెంటీ ఉందా అంటే మన రాష్ట్ర చరిత్రలో అధిక ఫిట్ మెంట్ ఇచ్చింది చంద్రబాబు. హెచ్ఆర్ఏ పెంచింది చంద్రబాబు. సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక రైలు సౌకర్యం అదనపు అలవెన్సులు. బయోమెట్రిక్ పెట్టినా జీతానికి లంకె పెట్టలేదు చంద్రబాబు. ఎక్కువ ఉపాధ్యాయుల డీఎస్సీ ఇచ్చింది టిడిపి. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఎక్కువ పెంచింది కిరణ్ కుమార్ రెడ్డి. మరి వీరిలో కాసింతైనా కృతజ్ఞత ఉందా? ఓట్లేశారా? పోస్టల్ బ్యాలెట్ లలో స్పష్టంగా కనపడింది.‌ అత్యాశకు పోయి రెండు చేతులతో ఓట్లేసి జగన్ ని గెలిపించారు.

అంత చేసిన బాబునే మోసం చేసిన వారు మద్దతుగా నిలబడనివారు రేపు జగన్ వైపు నిలబడతారు అనే గ్యారెంటీ లేదు. సో .. వీరికి ఎంతో చేసినా అంతే అనే ధోరణి తో జగన్ ఈ నిర్ణయం తీసుకుని వుండవచ్చు. ఒక్కో ఉద్యోగికి పెంచే జీతంతో ఇంకో పప్పు బెల్లం పంచొచ్చు ఇంకో ఓటు సంపాదించొచ్చు అనే లెక్క కావొచ్చు. అదే ధైర్యమేమో అదే ధీమానేమో? ఇంతకుమించి నాకు వేరే పరమార్థం కనపడటం లేదు.

Link to comment
Share on other sites

1 hour ago, Venkatpaladugu said:

We have quoted many times ..

రాక్షసత్వం..

అరాచకం..

Very calculated..

సామ దాన .. చివరిది ayuna దండోపాయం.. ప్రయోగిస్తారు..election roju..

తెలుగు తమ్ముళ్లు..counters.. బురద కడుక్కోవడం లో busy..

Maximum vote split between..TDP and jsp ki trying ..TDP..jsp వాళ్ళని రెచ్చకొడతరు..

అక్కడ miss ayuthey..votes lepatam..

Akkada miss ayuthey ..election roju..mla level lo valla ni కొడతారు..సో nutral batch nuetral batch.. employees families ni vote veyyanivvaru

Correct bro Vallu edi casual ga cheyaru 

Chala calculated vallu valla think tank team full ga assess chesake e decision ki vacharu 

I read somewhere as now 62,000 cr spending on govt employees Every year 

At Max 4 L employees 

1% fitment cost around 1000 crores anukunta 

Eppudu villaki 27% ichekanna 

Aa 4K crores ki 30,00,000 mandiki edola panchutadu 

Balanced emkemundi

Link to comment
Share on other sites

1 hour ago, Nfan from 1982 said:

True bro

But he has some cruel plans it seems to retain power 

ala anipinchatledu , longer term he is in power more damage to his image  

oka section of janallo aaadi image inka damage avvakamunde tappukovali anna plan laga undi, its getting impossible for him to manage the finanaces and maintain his image  

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

Jagga got intelligence report that people are angry with government employees high salary. He can keep people happy by teasing employees.

Indulo intelligence report emundhi…AP people mind atta thayaru chesaaru…

In any case this section deserves it.. And they don’t really deserve salaries for their work…

Link to comment
Share on other sites

37 minutes ago, niceguy said:

Eediki eppudu ee program eyyaaloo koda thelidu…public gaa comments endhiraa naayana..vache votes kuda raniyyava..

Ade Big problem ABN tho killi kottubdaggara matladinattu programs 

Smooth ga toyyachu edi manamedake thostadu 

Achi kichaka baga aindi ante kottinodikante ekkirinchinodimedaku vastundi kopam

Tuppas ABN

Link to comment
Share on other sites

3 hours ago, Andhrudu said:

E term lo max JOB notifications undav emka 

So Unemployed total ediki anti 

But villa confidence 2019 laga caste wars petti divert cheddam ani plan undochu youth ni 

TDP e segment lo careful ga unte Tuglak smash 

DB lo Baffas mindset change cheyyalemu…. How can we change the mindset of crooked people ? If people deserve our rule, they will vote else they will rot like today! 

Link to comment
Share on other sites

2 hours ago, gnk@vja said:

Aur ek bar tuglak sarkar ....antaru anthe na 

Next 2.5 years ki state ni bankrupt chesthaadu. aa taruvaatha mallee gelisthe government employees ki bumper offer isthaadu.

Mana state financial condition baaledhu. Meeku iche salary thaggisthunnaam. Meeru chesedhi job kaadhu seva. Meeku ishtam vunte continue cheyyandi lekapothe resign cheyyandi antaadu. Future lo permanent recruitment cheyyadu. Teachers place lo 10k salary tho vidhyaa volunteers vasthaaru. Private school kannaa vidhyaa volunteers ki ekkuva salary isthunnaam ani sakshi paper lo full page ad isthaadu. He will use same hiring policy in other government departments.

Link to comment
Share on other sites

9 hours ago, rajanani said:

అయితే పోలీస్ శాఖలోని ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు మాత్రం తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగిలిన ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Jagga……. Too smart 

Link to comment
Share on other sites

9 hours ago, rajanani said:

ఏపీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో కొత్త మెలిక

అమరావతి: ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వుల్లో ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. పోలీస్‌శాఖలో ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని జీవోలో పేర్కొంది. వీరి కోసం హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 
డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెచ్ఆర్ఏ తగ్గించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ శాఖలోని ఇన్‌స్పెక్టర్, తక్కువ ర్యాంకుల్లోని ఉద్యోగులకు మాత్రం తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ వర్తించదని చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగిలిన ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Evaranna employees thoka jaadisthe irakkottalsindi velle ga mari

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...