Jump to content

Y employees salary will reduce


SREE_123

Recommended Posts

  • Replies 87
  • Created
  • Last Reply

How much will reduce now

 

ఉద్యోగుల అంచనాలను తలకిందులు చేసిన జగన్

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png

 

అమరావతి: ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులు అంచనాలు తల్లకిందులయ్యాయి. ఫిట్‌మెంట్‌ 23.29 శాతం ఇస్తామని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు మాత్రం 62 ఏళ్లకు పెంచుతామని జగన్ తెలిపారు. ఈహెచ్‌ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో సమస్యలను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు పెంచిన ఫిట్‌మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని జగన్ తెలిపారు. జూన్‌ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

Link to comment
Share on other sites

34 minutes ago, subbu_chinna said:

Employee union happy for the 23 percent... just saw in news

కాలం ఎవరి రుణం ఉంచుకోదు..ఎవరికి ఇవ్వాల్సింది, వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తుంది. ప్రతిపక్షానికి 23 సీట్లు రావడం లో ఉద్యోగులు 2 చేతులతో ఓట్లు వేసి మన అందరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు..దేవుడు అదే ఉద్యోగులకు 23% Fitment ఇచ్చి లెక్క సరిచేశాడు.. For every Action there is an equal and Opposite Reaction..😃😃

Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

Meru happy ee kada.. salaries taggincharani..

Ledu brother.. ఒకరి బాధ ఇంకొరు happy ga feel avthunaru antey vallu pycho jagan anna fans antaru..

Doubt enti అంటే..DA lu మొత్తం ఇవ్వటం how is it possible..on average 2laks ivvali kada 

Link to comment
Share on other sites

2 hours ago, surapaneni1 said:

Meru happy ee kada.. salaries taggincharani..

Naku ee da.. Ir.. Fitment concet idea ledu... 

Just asking.... Salary taggatam enti variety ga..?.. In case taggithe.. Y r ur union leaders saying.. They r datisfied..? 

Link to comment
Share on other sites

2 hours ago, sri.ravipati said:

My mother wants to retire at 60 bit daridrudu 62 chesadu... natural ga aite pension accounts anni vallu set chestaru anta else voluntary aite manam follow up cheyyali ani....

same case for my father...lafoot na jalaga gadu

Link to comment
Share on other sites

*11వ పీ ఆర్ సీ ఫిట్మెంట్ 23%*

*1.7.2018 నుండి 11వ పి.ఆర్.సి. అమలు* 

*1.4.2020 నుండి మానిటరీ బెనిఫిట్ అమలు*

*జనవరి 2022 జీతంతో కలిపి చెల్లింపు*

*పదవీవిరమణ వయస్సు 62 సంవత్సరాల కు పెంపు*

Link to comment
Share on other sites

11 hours ago, surapaneni1 said:

Not happy... 

Retirement age penchite papam kottaga prepare people ki chala loss..

“ Maaku CBN garu baaga pay chesaaru. Ee jagan cheated us. So..next term mallee CBN ke vesthaamu.”

ee statement maatram raavadam ledu mee employees nunchi. Common ppl ki mee meeda emi respect untundi? 😏

Link to comment
Share on other sites

1 hour ago, LION_NTR said:

“ Maaku CBN garu baaga pay chesaaru. Ee jagan cheated us. So..next term mallee CBN ke vesthaamu.”

ee statement maatram raavadam ledu mee employees nunchi. Common ppl ki mee meeda emi respect untundi? 😏

Ala open ga evadu cheppadu... Common public kuda evaru chepparu..

Link to comment
Share on other sites

7 hours ago, chanti149 said:

Naku ee da.. Ir.. Fitment concet idea ledu... 

Just asking.... Salary taggatam enti variety ga..?.. In case taggithe.. Y r ur union leaders saying.. They r datisfied..? 

Retirement age pencharani... Ee month end ki retire ayyevadu inko 2 yrs work cheyyochu.. adi high level employees ki useful...

Mid level and lower level ki baru bokka...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...