Jump to content

బీసీ, కాపు, దళిత సోదరులకు Mudragada లేఖ


Recommended Posts

 

అమరావతి: బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘‘మన‌దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు.  తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి. ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలి. మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికేనా?... ఎన్నటికీ పల్లకిలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా. మనం ఎవరికీ వ్యతిరేకం కాదని ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదు’’ అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

44 minutes ago, Royal Nandamuri said:

Mari Jaffa gadu reservation ivvanu dobbeyandi ante enduku moosukunnadu ?plate lu garita lu enduku mogaledu ? 
 

Kapu votes split chesi Jaffa gadiki benefit cheyyatam vadi agenda. PK gadine nammaledu veedini enduku nammutaru jaathi janam ?  
 

 

Independent gaa mla avvaledu. 

Link to comment
Share on other sites

On 1/4/2022 at 11:31 AM, Suresh_Ongole said:

మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో

f’ked up mindset.. endo power veella hakku laga

adhikaram pedha bhadyatha ani realise ayye varuku.. ilanti vallavi basina brathukule

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...