Jump to content

Cheap 🥃 BJP - 50rs ... Says idly maaawa 😂


OneAndOnlyMKC

Recommended Posts

On 12/29/2021 at 3:32 AM, sskmaestro said:

Gundu gaadu GHMC appudu kooda chalaanaaas return istaaa mafeee chestaaa ani edo vaagaadugaaaa

Adi vere level le, varsham lo car kottukupothe car bike kottukupothe bike edi kottukupothe adi istha Ani annadu, andaru navvukunnaru, janalu aa heat lo adi kuda nammi votes bagane vesaru... Eerraju uncle valla comedy avuthundi gani konchem serious batch chepthe namme janalu kuda vunnaru.. 

Link to comment
Share on other sites

4 hours ago, Nfdbno1 said:

danenkamma suhasini anand… daani debate lu mingo… em matladuthundi raa babu…

 

 

Aame Dr anta kada… ilaaga well educated people koda ila maatladuthunte…. Emi chebuthaamu…. Ilantollaki Jagan lanti vaalle correct…. One day they have to pay for it…

Link to comment
Share on other sites

5 minutes ago, r_sk said:

Aame Dr anta kada… ilaaga well educated people koda ila maatladuthunte…. Emi chebuthaamu…. Ilantollaki Jagan lanti vaalle correct…. One day they have to pay for it…

vidya vyakthitwaniki kola manam kadu… 

 

bifurcation chesina GOM ministers andaru pandithule… emi iraga peekaru?

Link to comment
Share on other sites

3 hours ago, Nfdbno1 said:

vidya vyakthitwaniki kola manam kadu… 

 

bifurcation chesina GOM ministers andaru pandithule… emi iraga peekaru?

Ala Manam sardhicheppukuntunnam, kani Vidya deniki asalu ane prasna ki samadhanam?….

We are failing… & not accepting it, what is the essence of education or what is the education for?
instead we r just finding clever excuses/detractions or giving a new definitions to it…. 

 

Link to comment
Share on other sites

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.50కే క్వార్టర్ మద్యాన్ని ఇస్తామంటూ బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సోము వీర్రాజు త‌న మాట‌మీదే క‌ట్టుబ‌డి ఉంటున్నారు. ఆయ‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో 'సారాయి వీర్రాజు', 'అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా', 'మందు కావాలా నాయ‌నా' అంటూ నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

దీంతో సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈ రోజు మ‌రోసారి స్పందించారు.  ''50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి.. నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని.. నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతాం'' అని సోము వీర్రాజు అన్నారు.
 

Link to comment
Share on other sites

7 hours ago, ravindras said:

నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని.. 

😁😁😂😂😂

Link to comment
Share on other sites

9 hours ago, ravindras said:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.50కే క్వార్టర్ మద్యాన్ని ఇస్తామంటూ బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సోము వీర్రాజు త‌న మాట‌మీదే క‌ట్టుబ‌డి ఉంటున్నారు. ఆయ‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో 'సారాయి వీర్రాజు', 'అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా', 'మందు కావాలా నాయ‌నా' అంటూ నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

దీంతో సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈ రోజు మ‌రోసారి స్పందించారు.  ''50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి.. నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని.. నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతాం'' అని సోము వీర్రాజు అన్నారు.
 

Sarai eerraju ni baane convert chesadu... Script writers ni hired anukunta.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...