Jump to content

అప్పట్లో జగన్, టెక్నికల్ అంశాలు తెలియక హామీ ఇచ్చారు. సీపీఎస్ పై, సజ్జల


ntr_king

Recommended Posts

53 minutes ago, BalayyaTarak said:

ఏందీ బొంబాయి కబుర్లు ?

తెలీక CPS రద్దు హామీ ఇచ్చా 

సన్నబియ్యం ఇస్తామనలేదు .. సాక్షికి తెలీక రాసింది 

నాడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేఖించలా .. సాక్షి తప్పు రాసింది 

పోలవరం తెలీక .. నాడు అంచనాలు ఎక్కువ అన్నాము 

ప్రత్యేకహోదా తెలీక మెడలు వంచుతానని అన్నాను .. ఇప్పుడేమీ చెయ్యలేను 

 అమ్మఒడి ఒక్కరికే అన్నాము .. మా ఎమ్మెల్యేలకి తెలీక అందరికని ప్రచారం చేశారు 

 ఒక్కటన్నా నిజం చెప్పారా ? ఫేక్ పార్టీ .. ఫేక్ బతుకులు 

 

Credits @TGR

 

 

45 yrs pension, sakshi tappu raasindi.  nenu cheppala, naaku emi teliyadu. 

( njaniki vade cheppadu) 

 

Link to comment
Share on other sites

54 minutes ago, Siddhugwotham said:

mosapoyinatle vaallu mosapoyaru really foolish... They have more knowledge when compared to lay man in all issues...

CBN is not like Jaffa in administration... How they believed on CPS scrap promise when Telangana was silent on this. They just voted Jaffa to escape in doing their responsibilities... ఇప్పుడు అది వాళ్ళ పీకల మీదకు వచ్చింది... తత్వం బోధపడుతుంది ... 

By considering all these consequences...PK team re-entry happened..

Jaffa &co would have thinking that ..we are going 30 more seats loosing to opposition..

Final ga 120 vachesthayu..PK team valla inko 10 add ayuna plus ..ani valla feeling anukunta..

 

Reality ento devuni key erukua

Link to comment
Share on other sites

3 hours ago, Venkatpaladugu said:

I strongly believes that jaggad next two days lo govt employees ni cool chestaru.. some good news we can expect..

Atleast with future dated assurence will get

 

Oka  one year tatuvata estanu ani ... edo post dated assurences estadu.  

aa time ki election ki potadu. 

Link to comment
Share on other sites

5 hours ago, BalayyaTarak said:

mamulu janalu mosapoyinatle vaallu mosapoyaru anukodame

ఎవరూ  మోస పోలేదు. చిప్ప కూడు గాడిని అడ్డం పెట్టుకొని కొందరు  రాష్ట్రాన్ని మోసం చేద్దాం అనుకున్నారు.

కొందరు అసలు వాస్తవికతనే మోసం చేద్దాం అనుకున్నారు.

 

Link to comment
Share on other sites

2 minutes ago, surapaneni1 said:

What is the alternative they want to give... Or simply handsup 

 

Meeru meeru chusukovali..

Adigindi evaru..chestanu annadi evaru?

As per psudo CM sajjala ...hands up ani చెప్పారు కదా..

Still how we are having hops?

 

Meeru kuda "అన్న చెప్తే చేస్తాడు"..😂😂

Link to comment
Share on other sites

28 minutes ago, Venkatpaladugu said:

Meeru meeru chusukovali..

Adigindi evaru..chestanu annadi evaru?

As per psudo CM sajjala ...hands up ani చెప్పారు కదా..

Still how we are having hops?

 

Meeru kuda "అన్న చెప్తే చేస్తాడు"..😂😂

Sajjala handsup analedu.. alternative thinking annadu.. that means valla govt meda burden lekunda vere options ani meaning..

Hand's up means nxt election lo they lost vote asking right

Link to comment
Share on other sites

6 hours ago, bharath_k said:

43%  fitment ecchina CBN ni rendu chetulato oodincharu. velani jaggadu enduku nammutadu.  vadu asale .... sonta babai nee esinodu. 

1% kooda evvadu. 

ఎలక్షన్ డ్యూటీకి గ్రామ వాలంటీర్లని వాడుకునే అవకాశం ఏమైనా ఉందా రాజ్యాంగపరంగా? ఈ ప్రభుత్వ ఉద్యోగులనందరినీ ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరం చేసే ఆలోచన కూడా ఉందేమో. 

Link to comment
Share on other sites

1 minute ago, mannam said:

ఎలక్షన్ డ్యూటీకి గ్రామ వాలంటీర్లని వాడుకునే అవకాశం ఏమైనా ఉందా రాజ్యాంగపరంగా? ఈ ప్రభుత్వ ఉద్యోగులనందరినీ ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరం చేసే ఆలోచన కూడా ఉందేమో. 

avasaram ite okka GO tho volunteers ni govt employess kinda marchi appudu election duty vesukontadu..evadikanna adige dammunda?

Link to comment
Share on other sites

1 minute ago, thalaiva_NTR said:

avasaram ite okka GO tho volunteers ni govt employess kinda marchi appudu election duty vesukontadu..evadikanna adige dammunda?

అంతే. ఒకవేళ ఎవరైనా కోర్టుల్లో కేసులేసినా అవి తెగి తెల్లారేసరికి సర్జికల్ స్ట్రైక్ కూడా అయిపోతుంది. 

Link to comment
Share on other sites

29 minutes ago, Raaz@NBK said:

Asala ela ila uncle 🙏🙏🙏

అదే మాజిక్....

ఆయనుకు.. వాళ్ల ఉద్యోగ సమూహాల కు వున్న ఓర్పు సహనం.. అనంతం..

Evo internal info or  talk ..vundi vuntundi.. brother ki..intha confident ga vunnaru..

 

Link to comment
Share on other sites

5 minutes ago, Venkatpaladugu said:

అదే మాజిక్....

ఆయనుకు.. వాళ్ల ఉద్యోగ సమూహాల కు వున్న ఓర్పు సహనం.. అనంతం..

Evo internal info or  talk ..vundi vuntundi.. brother ki..intha confident ga vunnaru..

 

Jaggu self goal esukunentha seen undani ani nenu expect cheyatla

Link to comment
Share on other sites

12 minutes ago, Venkatpaladugu said:

అదే మాజిక్....

ఆయనుకు.. వాళ్ల ఉద్యోగ సమూహాల కు వున్న ఓర్పు సహనం.. అనంతం..

Evo internal info or  talk ..vundi vuntundi.. brother ki..intha confident ga vunnaru..

 

:shakehands:

Link to comment
Share on other sites

20 minutes ago, surapaneni1 said:

Jaggu self goal esukunentha seen undani ani nenu expect cheyatla

Hence proved you are in the group of "అయిన చెప్తే చేస్తాడు","మాట తప్పడు..మడమ thippadu"..

మీరు అనుకున్నవి అన్ని జరగాలి.. మనసా వాచా కోరుకుంటూ (మోహన్ బాబు style lo)

Link to comment
Share on other sites

సజ్జల చేపినట్టు ఉద్యోగులకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చే అంత సీన్ మన ప్రభుత్వానికి లేదు. సూరపనేని గారు మీరు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. PSU ఉద్యోగులు కూడా CPS లాంటి స్కీం లోనే ఉన్నాము. మన స్టేట్ పొజిషన్ కి ఎవరు వచ్చిన కష్టం అన్ని డిమాండ్స్ ఒప్పుకోవటం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...