Jump to content

Justice chandru comments on AP High court supporting YS jagan

TDP_Abhimani

Recommended Posts

8 minutes ago, krishna_Bidda said:

This idiot is inspiration for Jai bheem movie...now we know how false idiots can be portrayed as heroes with fake film makers ...

Irony enti ante he fought aganist Tamilnadu Government supporting Dalits....Ikkada he is fighting aganist Dalits who gave land for capital supporting AP Government...enna appa chandru appa!!!

Link to comment
Share on other sites

44 minutes ago, TDP_Abhimani said:

Irony enti ante he fought aganist Tamilnadu Government supporting Dalits....Ikkada he is fighting aganist Dalits who gave land for capital supporting AP Government...enna appa chandru appa!!!

Aadi meedha Surya movie teesinappude expect chesa, ekkadoo link untundhi Jagga ki ani

Link to comment
Share on other sites

1 hour ago, Uravakonda said:

Aadi meedha Surya movie teesinappude expect chesa, ekkadoo link untundhi Jagga ki ani

Surya was found in a personal book of hawala dealer with details of his transaction.....may be he is doing for jagga in exchange for some thing ....he also gave statements in favour of jagga couple of times ....

Link to comment
Share on other sites

Just now, krishna_Bidda said:

Surya was found in a personal book of hawala dealer with details of his transaction.....may be he is doing for jagga in exchange for some thing ....he also gave statements in favour of jagga couple of times ....

Yes. Etuvanti doubts vaddu. Charitra choosukoo, jagga ki Surya ki baaga connections unnayi.

Link to comment
Share on other sites

18 hours ago, NatuGadu said:

Ee jako gaadiki Amaravati farmers and ladies mida police attack appudu emayyadu...

Vizag surrounding lo tribe tho ganjaaa forceful gaa chesthunte emayyadu

Hahaha...... Ee movie distortion of facts paina react ainapudu... Ikada daddooos oa chodali... See movie as movie ani....dont propagate bjp agenda ani... ... Fooolsss for a reason daddoosss..... Lolllll

Link to comment
Share on other sites

5 hours ago, chanti149 said:

Hahaha...... Ee movie distortion of facts paina react ainapudu... Ikada daddooos oa chodali... See movie as movie ani....dont propagate bjp agenda ani... ... Fooolsss for a reason daddoosss..... Lolllll

Thenkavugaa sodarulani

Link to comment
Share on other sites

‘ చుండ్రు రాకడ' కి తెర వెనక కధ’:-
-------------------------------
• ఆయన 'లా' చదవగానే 2 ఏళ్ళు పని చేసింది ‘RAU & REDDY లీగల్ ఫర్మ్’ లో.
• మాజీ కేంద్రమంత్రి ‘చిదంబరం’(చిదంబరం చీకట్లో  ఒకరి కుటుంబం చేత కాళ్ళు  పట్టించుకుని, సూట్ కేసు గిఫ్ట్ గా పెట్టించుకుని, ఒకాయనకి 'బెయిల్' ఇప్పించినట్లు గిట్టనోళ్లు చెబుతుంటారు) ఆయన పెద్ద అన్న కి క్లాస్మెట్. ఈయన్ని ‘లా’ చదవమని చెప్పింది కూడా ఆయనే.
• మాజీ కేంద్ర మంత్రి , ysr కి సన్నిహితుడు మోహన కుమారమంగళం ఆయన పని చేసిన లీగల్ ఫర్మ్ లో కలీగ్.
• CV నాగార్జున రెడ్డి కి 'RAU & REDDY లీగల్ ఫర్మ్' ఫౌండర్ అయిన బారిష్టర్ కి దగ్గరి సంబంధ బాంధవ్యాలు వున్నాయి.
• C.V. నాగార్జున రెడ్డి సొంత వూరు కడప జిల్లా రాయచోటి. ఆయనని 'అడిషనల్ జడ్జి' చేసింది YSR ప్రభుత్వం 20 0 6 లో! 2008 లో HC జడ్జి గా కూడా YSR ప్రభుత్వమే సిఫార్సు చేసింది. ఇప్పుడు కొడుకు హయంలో APERC చైర్మన్. అది కూడా వినియోగ దారులు కోసం  'ఆంధ్ర లో 'విచారణ సభలు పెట్టాల్సినా సరే,   హైదరాబాద్ నుండి విధులు నిర్వహించే వెసులుబాటు ప్రభుత్వం నుండి పొందిన ఏకైక కమీషన్ అది. 
• C.V. నాగార్జున రెడ్డి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి కి బంధువు.అందువల్లే CVనాగార్జున రెడ్డి మీద కేసు వేసిన 'దళిత  జడ్జి రామకృష్ణ' ని చిత్తూరు లో అంతగా వేధించి ,జైలు లో పెట్టించింది.అదో పేద్ద గాధ.
• చింతల విష్ణు మోహన రెడ్డి APERC చైర్మన్ కి తమ్ముడి వరస. మాజీ అడ్వకేట్ జనరల్ ysr హయాంలో. ఇప్పుడు జగన్ కేసులు CBI కోర్టు  ముందు వాదించేది ఆయనే. అమరావతి కేసులు వాదించేది ఆయనే.ఈ మధ్య కాలంలో G.O ద్వారా 38 ల ఫీజు చెల్లించింది కూడా ఆయనకే. 
.పంచరెడ్డి హయాంలో అంటే అన్న జడ్జి.తమ్ముడు ప్రభుత్వం తరపున వాదించే Advocate General.తీర్పులు ఎలా వస్తాయి అర్ధం చేసుకోవాలి!మళ్లీ వీళ్లు వేరే వాళ్ళని సామాజిక వర్గ జడ్జి లతో తీర్పులు manage చేస్తున్నారు అని కారు కూతలు కూయడం!!
• దళిత జడ్జి రామకృష్ణ కేసు supreme కోర్ట్ లో నాగార్జున రెడ్డి కి వ్యతిరేకంగా వాదించమని బొజ్జ తారకం గారితో కలిసి ఈ ‘జై భీమ్’ జడ్జి ని అడిగితే, ‘ఆయనకి వ్యతిరేకంగా వాదించలేన’ని  తిరస్కరించారు.
• భారతి సిమెంట్ కి ప్రచార కర్త తమిళ నటుడు ’ సూర్య’. రక్త చరిత్ర లో మద్దెల చెరువు సూర్య నారాయణ రెడ్డి పాత్రదారి కూడా.
• 'జై భీమ్' లో సిట్టితల్లి పాత్ర లో 70% కల్పితమే అని పార్వతి (వాస్తవ పాత్ర)ఇంటర్వూస్ లో చెప్పింది.అంటే MOST EXAGGARATED  ఫిలిం అని.
• 95 లో 'కుడియంకులం' వూరు పై తూతుకుడి  SP అధ్వర్యంలో 600 లమంది పోలీస్ లు,తేవర్ లు  సాయుధ  దాడి చేసి దళితులు అయిన 'పలర్స్' ని చాలా మంది చంపడం , చేరచడం చేసారు. ఆ ‘తేవర్’ లకి సామీప్యత , అదే చరిత్ర కలిగిన గంగ పుత్రులుగా, ఆహార ప్రదాతలగా చెప్పుకునే 'కొంగు వేల్లలార్ గౌండర్' అనే ఆధిపత్య కులానికి చెందిన వాడే సూర్య. ఒక ఆధిపత్య కులం హీరో, MBC కులానికి చెందిన అడ్వకేట్, ఒక ఇరులార్ (ఎలుకలు పట్టుకునే కులం )కులానికి చెందిన, పోలీస్ లాకప్ లో మిస్ అయిన  వ్యక్తి 'రాజకన్ను' వెతుకులాట కి సంబంధించిన పాప పరిహారార్ధం తీసిన కధే ‘జై భీమ్’.
• ఈ సినిమా మీద ఎడిటోరియల్ రాసిన ఎకైక తెలుగు న్యూస్ పేపర్ ‘సాక్షి’ మాత్రమే. భారతి సిమెంట్ కి 'సూర్య', సూర్య సినిమా కి 'సాక్షి' ప్రచార కర్తలు అన్నమాట. మొదటిది ప్రత్యక్షంగా చేస్తే ,రెండోది ముసుగు లో చేసారు. అలా 'క్రెడిబిలిటీ' బిల్డ్ అప్ చేసారు.
*రెండో అంకం*’;
• ‘BATTERED AND BRUISED,REPEALED AND WITH DRAWN” అనే హెడ్డింగ్ తో 'చుండ్రూ'  ఒక పేద్ద ఆర్టికల్ హిందూ పేపర్ లో నవంబర్ 25 న రాయడం. దాన్ని మొదలు పెట్టడం మోడీ వ్యవసాయ చట్టల ఉపసంహరణ అనే టాపిక్ తో మొదలెట్టి గత రెండేళ్ళు గా A.P.ప్రభుత్వ విచ్చలవిడి రాజ్యాంగ వుల్లంఘనలపై హై కోర్ట్ తీసుకున్న, supreme కోర్ట్ సమర్ధించిన చర్యలని తప్పు పడుతూ సొల్లు రాయడం. ఒకటో రెండో అయితే ఓకే..185 సార్లు HC బాటా చెప్పుతో కొట్టడం .3 సార్లు కొట్ట బోతోంది అన్న జ్ఞానం తో GO లను ఉపసంహరిస్తే .. ఈ 'చుండ్రు' ఇప్పుడు కళ్ళు తెరిచి సొల్లు రాయడం.
• నెలకి ఒక కోటి రూపాయల ఆడ్ అప్పనంగా A.P.ప్రభుత్వం నుండి అనాయాసంగా, అయాచితంగా దొబ్బుతూ, 'సన్నీ రెడ్డి' పబ్లిక్ ప్రాపర్టీ  తాకట్టు పెట్టి తెచ్చే అప్పులతో నడుపుతున్న  A.P. ప్రభుత్వ పదకాలకి బాకాలూదే, సత్సంబంధాలు నెరపుతున్న HINDU పత్రిక ఆ హాఫ్ కూక్డ్ , హాఫ్ ట్రూత్స్ ఆర్టికల్ ని పబ్లిష్ చేసి కొంత క్రెడిబిలిటీ ని కల్పించడం.
• మొదట భారతి సిమెంట్ ప్రచార కర్త సూరియా  ‘సినిమా’ తీయడం,
దానిపై  సాక్షిలో’ పోసిటివ్ ఎడిటోరియల్’  రాయడం ,
YCP అనుకూల ‘ హిందూ’ పత్రికలో చుండ్రూ ‘వ్యాసం’ రాయడం,
ఆంధ్ర లో కుల వివక్ష పోరాట సమితి మానవ హక్కుల మీద మీటింగ్ ఏర్పాటు చెయ్యడం,
దానికి అంతకు ముందు రోజే ఒక పోలీస్ కాన్ స్టేబుల్ ని ‘మా _ లం ..కొడకా’ అని తిట్టిన  YCP MP గెస్ట్ గా  హాజరు కావడం,
అతను చుండ్రూ తో భేటి కావడం,
మాట్లాడాల్సిన ‘కుల వివక్ష , మానవ హక్కుల’ టాపిక్స్ పక్కకి పోయి,   
జీవితాంతం ‘సామాన్యుడి హక్కుల’ గురించి పోరాడినట్లు చెప్పుకున్న ఆయన నాలుక మడతేసి, గుడ్లు తేలేసి, మడమ తిప్పి ‘ప్రభుత్వ హక్కులు, H.C పని తీరు’ గురించి గోక్కోవడం....etc
....... ...ఇవన్నీ ఒక దానికి ఒకటి అస్సలు సంబంధం లేదు.మీరు నమ్మాలి!.నమ్మాలి అంతే....!!!!!!!!
            ఒకటే డౌట్ వచ్చింది. ఆయన ఆరున్నర ఏళ్ల లో 96000 కేసులలో తీర్పులు చెప్పినట్లు విన్నాను. ఆరున్నర ఏళ్లలో అంటే 1900 వర్కింగ్ డేస్ లో రోజుకి 50 తీర్పులు చెబితే కాని ఇన్ని కేసులు పరిష్కరించడం కుదరదు. రెండేళ్ళ నుండి నడుస్తున్న పాలన, ఏడాదిన్నర  నుండి  నడుస్తున్న రాజధాని కాసుల గురించి ఈయన ఏమీ స్టడీ చేయకుండా, కనీసం’ కామన్ సెన్స్’ లేకుండా ఇలా ‘పాసింగ్ కామెంట్స్’ చేసాడు అంటే ..నాకు ఆ ‘తీర్పులు చెప్పిన విధానం,ఇచ్చిన తీర్పుల లో EXPARTY జడ్జి మెంట్స్’ వున్నాఏమో అని అనుమానాలు కలుగడం, వాటిని సమీక్షించాలనడం......తప్పేం కాదుగా .. ...!!!
PS:”అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ‘హీరోలు, విలన్లు’ లేరు ఈనాటకంలో.
మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్త్మంఒక్కటే..‘అహం’. 
ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే..‘ఆకలి’.
తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే.. ‘ఆశ’.
ఆ ఆశ ముసిరినప్పుడల్లా ‘ఆలోచన’ మసక బారుతుంది.
నీతి, నిజాయితీలు కొలిమి లో కొవ్వోత్తుల్లా కరిగిపోతాయి’’.!! (దేవ్ కట్టా!)

Link to comment
Share on other sites

30 minutes ago, rama123 said:

Dev katta ante, director aa?

Link to comment
Share on other sites

As per Jai Bhim movie as a judge Chandru solved 96,000 cases in the span of 6.7 years ie 2,406 days

With out holidays work chesadu anukunna kuda per day 40(96000/2406) cases solve chesadu

Asalu case papers aina chadivadaaa leka just stap vesi close annadaaa?

Pilli guddidi aitheee eluka edooo ethi chupinchindi ata ala unnai eeee sollu kadalu

Link to comment
Share on other sites

52 minutes ago, krish2015 said:

Movie choodagane anipinchindhi, daily anni cases ela solve chesada ani.

Link to comment
Share on other sites

6 minutes ago, kurnool NTR said:

Jai Bheem movies is executed well. That is director’s talent. It doesn’t mean that the person who inspired the movie is not always correct. He may have got it wrong. 

He is not a common man to get it wrong ....he is just a bigot .....how can a judge get it wrong? 

1) might be he is just elevated for some vested interests to come to this Stage 

2) he is just a corrupted xxxxxxxxxx in the name of activist....

How can he comment on a judgment that is given by a bench of justices as wrong .....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...