Jump to content

Vamshi says sorry


vgchowdary

Recommended Posts

నేను భువనేశ్వరి గారి పై పొరపాటున వ్యాఖ్యలు చేశాను

చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా

చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా

 - టీవీ9 లో వైసిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Link to comment
Share on other sites

(TV9 స్క్రోలింగ్) 

ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం. 

భువనేశ్వరి గారిని నేను అక్కా అని పిలుస్తా నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా

చంద్రబాబు గారిని కూడా క్షమాపణ కోరుతున్నా : వల్లభనేని వంశీ 

Link to comment
Share on other sites

Vallabhaneni Vamsi asks apology 

ఆత్మసాక్షిగా నేను భువనేశ్వరిగారికి క్షమాపణ చెబుతున్నా

నేను అనుకున్నది ఒకటి మాట్లాడింది ఒకటి

అలా మాట్లాడకుండా ఉండాల్సింది... నేను గ్రహించేసరికే నష్టం జరిగిపోయింది

ఆవిడకే కాదు... నా మాటలకు బాధపడిన అందరికీ క్షమాపణ చెబుతున్నా
 

modatisaari ayite Maata jaradam malli ade maata annav adi evvaru marchiporu…

Link to comment
Share on other sites

nuvvu anna mata mamulu mata anukontunnav ra L*kodaka..nuvvu vesina buradani YCP vallu SM lo jeevithantham tipputune vuntaru ..

Veedu chava kudadu , enduku brathiki vunnana ani roju edavali ..

babu garu and lokesh veedini  emi cheyya kunda vadilesthe matram nizam ga puttukalu gurinchi meere check chesukovali..

Link to comment
Share on other sites

59 minutes ago, vgchowdary said:

నేను భువనేశ్వరి గారి పై పొరపాటున వ్యాఖ్యలు చేశాను

చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా

చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా

 - టీవీ9 లో వైసిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

We want realization. But, nee behavior and words kshamapana ledhu. Phalitham anubhavinchalsindhey.

Link to comment
Share on other sites

When Vamsi initially uttered this $hit, it’s not a huge damage….. the real damage occurred when the same $hit is uttered in assembly and then YCP MLAs just rubbed it of saying, it was Vamsi who said that first and they thought it’s true. 
 

manodu akkada cream biscuit pade sariki mabbulu vadilaaayi…… you can clearly see that he couldn’t face press later…. Pressmeets ki vachinaaa kooda oka moola nulchoni unnadu….. 

 

entire N family, TDP supporters and even one section of YCP was against him at the moment…… Gannavaram lo kaaadu eeedu ekkada contest chesinaaa koodaaaa defeat is cake walk! 
 

Jagan gadu MLC musti padesthe tappa he is just like Devineni Avinash level…… 

 

kill him politically!

Link to comment
Share on other sites

27 minutes ago, Raghu NTR said:

మరి ఈ క్షమాపణ వెనుక తారక్ ఉన్నాడో లేడో వర్ల రామయ్య & co public కి మర్యాదగా clarity ఇవ్వాలి..!! 

If ..incase .. vadu వాడిన భాష.. దాని.. లో నిజం ఎంత ..అసలు వాడు యే లెక్క లో అన్నాడు..

మన లాంటి వాళ్లకే తెలిసి పోతుంది..in terms of dates and date of births.. కొంచం అన్న sense ledu ... సన్నాసి కి..

Link to comment
Share on other sites

16 minutes ago, Venkatpaladugu said:

If ..incase .. vadu వాడిన భాష.. దాని.. లో నిజం ఎంత ..అసలు వాడు యే లెక్క లో అన్నాడు..

మన లాంటి వాళ్లకే తెలిసి పోతుంది..in terms of dates and date of births.. కొంచం అన్న sense ledu ... సన్నాసి కి..

Simple logic,

ఈ క్షమాపణ వెనుక తారక్ ఉంటే vamshi, Kodali nani political journey ని తారక్ influence చేస్తున్నట్టు, లేకపోతే లేదు.

మొన్న tarak influence చేయగలడు vamsi&nani ని అనే meaning తో వర్ల రామయ్య & co చెప్పారు. So varla & co should come out and give clarity about this apology & Tarak role (if any) in this to the public.

 

All this apart, Most of public opinion including me : తారక్ చాలా పెద్దరికం గా behave చేశాడు on this issue. కొందరు మాత్రం వాళ్ళ కురచతనం బయటపెట్టుకున్నారు. 👍

Link to comment
Share on other sites

ఇదంతా ప్రీ ప్లాన్డ్  వెనక జరిగింది ఇది 
తెరాస కి  కష్టం గా ఉంది తెలంగాణలో 
తెరాస వైసీపీ దోస్తీ ప్రభావం 40 స్థానాల్లో తెరాస కి నష్టం అని కెసిఆర్ గ్రహించాడు.
గాంధీ రంగం లోకి వచ్చాడు.
మొదట్లో కమ్మ సంఘాల తరుపున మాట్లాడిన గాంధీ ఈ సారి కెసిఆర్ ఆదేశం మేరకు  రంగం లోకి వచ్చాడు.
టీవీ9  సెంటర్ అన్ని కథలకు . టీడీపీ వ్యతిరేక వార్తలకు అన్నిటికీ ఫీడ్ ఇచ్చేది టీవీ9 . రజనీకాంత్ కి ఆదేశాలు వెళ్ళాయి .
వంశీ తో మాట్లాడటం , సాయంత్రం ఏ సందర్భం లేకున్న డిబేట్ పెట్టడం .అందులో విషయం తేవడం, వంశీ నీ మాట్లాడనీయకుండా రజనీకాంత్ మొత్తం మాట్లాడటం నిమిషాల్లో జరిగిపోయే టట్లు ప్లాన్ చేయబడింది అదే ఎక్స్కుట్ చేయబడింది. 
ఆ వెంటనే 10 టీవీ వాడు వంశీ ఇంటికి వెళ్ళడం అక్కడ నుంచి వాడికి  బైట్ ఇవ్వడం జరిగి పోయింది.  ...
వెంకయ్య గారు కూడా వంశీ  పై సీరియస్ అవవడం కూడా ఇటీవల జరిగింది .
ఇది క్షమాపణ అడుగుతాను ఆన్న దాని వెనుక కధ 

 

WA Forward message..

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...