Jump to content

ravindras

Recommended Posts

3 minutes ago, NatuGadu said:

Shhhh ... Lokam ki elivations ichhadu 12 years gaa... Workout kalaa... Ippudu vereevallu...

Aa elivations bala ki ivvochhigaa ... Antha anti vunna gelichaadu with good majority

2024 ki anni lekkalu clear avuthayi. 3 members gelustharu. Bala ki majority peruguddi for sure.

Link to comment
Share on other sites

సుమన్ టీవి జాఫర్ ఇంటర్వ్యూ విత్ విశాఖపట్నం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి మరియు బాలయ్య బాబు చిన్నల్లుడు శ్రీభరత్...

జాఫర్ : కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారిని ఒకప్పుడు నందమూరి కుటుంబమే రాజకీయాలలో ప్రోత్సహించింది.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు... ఇప్పుడు వాళ్లు పార్టీలు మారి చంద్రబాబు గారి మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు.. దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు బాధ్యత తీసుకోవాలని కొందరి వాదన.. మీరు దాన్ని సమర్థిస్తారా...!?

శ్రీభరత్ : అలా ఎలా అంటాం అండి... చిన్నప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు.. వాడు పోను పోను వెధవ అయితే నీ ఫ్రెండ్ వెధవ అంటే దానికి మనదే బాధ్యత అంటే ఎలా... నాకు గీతం లాంటి పెద్ద ఆర్గనైజేషన్ ఉంది... ఎందరినో నమ్మి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాను.. అందులో ఒకరిద్దరు పనిచెయ్యకపోతే శ్రీభరత్ తప్పు చేసినట్టేనా... ఇక్కడ నమ్మకం ముఖ్యం.. ఆ నమ్మకాన్ని వంచిస్తే అది మన బాధ్యత కాదు...

Ee mathram sense vundadu konthamandi vedavalaku chadastapu varlaramaiah gadi lanti vallaki asalundadu !!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...