Jump to content

3 capital bill

surendra.g

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply

Ex judge sravan Kumar just few minutes back cheptunaru 

High court kottesi supreme court admit chesukuni pakkana pedithe 5-9 years paduthindi appudu government bill lo changes cheyyatam kudaradu irukupotadu jagan so ippude technical faults lekunda chesi kotha bill pette kuyukthulu pannataniki kuda avakasam vundi ani 

However edaina veshalu vesi kotha chetha bill vesthe malli high court lo fight modalavuddi !!

Link to comment
Share on other sites

*మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై హైకోర్టులో స్పష్టత కోరిన త్రిసభ్య ధర్మాసనం*

*బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలన్న ధర్మాసనం*

*అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని మాతో అరగంటలో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందన్న అడ్వకేట్ జనరల్*

*మూడు రాజదానుల బిల్లును మాత్రం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన అడ్వకేట్ జనరల్*

*అయితే తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతోందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకి నివేదించిన ఏజీ*

*మధ్యహన్నానికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు*

Link to comment
Share on other sites

తిరుపతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్‌ ఉపసంహరించుకోవడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.  బిల్లుల ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమేనని.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. తిరుపతిలోని రాయలవారి చెరువు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా? అది పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్ర. రైతుల పాదయాత్ర చూసి బిల్లులు ఉపసంహరించుకోలేదు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

Link to comment
Share on other sites

Just now, RamaSiddhu J said:

Pathetic eedu thupuk. 

Link to comment
Share on other sites

6 minutes ago, RamaSiddhu J said:

intha edava endi eedu

Link to comment
Share on other sites

ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు...

ఆప్షన్1 : న్యాయపరమైన చిక్కులు లేకుండా 3 రాజధానులకు కొత్త బిల్లు 

ఆప్షన్2 : సాంకేతికంగా 3 రాజధానులను ప్రస్తావించకుండా అధికార వికేంద్రీకరణ 

ఆఫ్షన్3 : పూర్తిస్తాయి రాజధానిగా అమరావతి అని చెప్తూనే మిగతా ప్రాంతాల అభివృద్ధి 

ఆష్షన్4: పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్తూనే అమరావతిలో పాలనా వ్యవహారాలు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...