Jump to content

Another employee resignation...!

SREE_123

Recommended Posts

కడప: చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి అనే మహిళా ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అనితా దీప్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైల్వే కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం నిర్వహించలేనని, ఇప్పటికే అనేక ఒత్తిళ్లకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు అనితా దీప్తి వివరించారు. 

Link to comment
Share on other sites

endhukamma, koncham manasulo pettukuni undandi ivanni, opikaga oka 2 aellu... raajinaamaala kanna, mee chuttu unna valla daggara ee ychip prabuthvam vaiphalyaalu endagattandi.. vaarini maarchandi

ee mantrulaki, ychip ki poyedhi paavala kooda undadhu, mee potta kooda pothundhi, mee kutumbaaniki nastam..

prabhutva udyogam kosam entha mandhi kasta paduthunnaru, ravalani... raledhani entha mandhi baadha paduthunnaru....

baadha undadhani ananu, chaala untundhi kaani koncham opika patti, mee chuttu unna vaallani influence cheyyandi, dhayachesi elaanti niryaalu teesukuni, mee potta kooda kottukomaakandi....

Link to comment
Share on other sites

4 hours ago, SREE_123 said:

కడప: చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి అనే మహిళా ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అనితా దీప్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైల్వే కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం నిర్వహించలేనని, ఇప్పటికే అనేక ఒత్తిళ్లకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు అనితా దీప్తి వివరించారు. 

Salute sister!🙏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...