Jump to content

Nandamuri Fans Strength on Akhanda, RRR


Bangi Ramanji

Recommended Posts

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను లు మూడవసారి ముచ్చటగా కలిసి చేస్తున్న అఖండ సినిమా చాలా అంచనాల నడుమ december 2nd న ప్రపంచవ్యాప్తంగా release అవుతుంది, దానితో పాటుగా ప్రపంచం గర్విoచదగ్గ దర్శకుడు రాజమౌళి తో నాలుగవ సారి జతకడుతూ ప్రపంచం మొత్తం మరొకసారి తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేయబోతున్న సినిమా RRR తో జనవరి 7th  న దాదాపు 10000 స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది, ప్రతిఒక్కరు theatres  కు వచ్చేలా చేయడం బాలయ్య చూసుకుంటాడు, బి సి సెంటర్లు & మల్టీప్లెక్స్ లు కూడా దద్దరిల్లిపోయేలా చేస్తూనే RRR తో తెలుగు స్థాయిని మరింత పెంచే ప్రయత్నం మరింత చేద్దాం.

ఇట్లు

నందమూరి అభిమాని

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...