Jump to content

Election results


rama123

Recommended Posts

  • Replies 102
  • Created
  • Last Reply

గుంటూరు కార్పోరేషన్ 6 డివిజన్ లో టిడిపి అభ్యర్థి సమత విజయం 537 ఓట్ల తో గెలుపు. >> ఇది మొన్న వైకాపా వార్డు. జనసేన కూడా పోటీ చేసింది.. త్రిముఖ పోటీ.. అఖండ మెజారిటీ.

Link to comment
Share on other sites

1 minute ago, vgchowdary said:

గుంటూరు కార్పోరేషన్ 6 డివిజన్ లో టిడిపి అభ్యర్థి సమత విజయం 537 ఓట్ల తో గెలుపు. >> ఇది మొన్న వైకాపా వార్డు. జనసేన కూడా పోటీ చేసింది.. త్రిముఖ పోటీ.. అఖండ మెజారిటీ.

Excellent one 

Link to comment
Share on other sites

3 minutes ago, vgchowdary said:

దాచేపల్లి నగరపంచాయతీ ని గెలుచుకున్న తెలుగుదేశం

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం వేవ్ దాచేపల్లి నగరపంచాయతీ ని గెలుచుకున్న తెలుగుదేశం గుంటూరు నగరం లో వైస్సార్సీపీ సిట్టింగ్ డివిజన్ ని గెలుచుకున్న తెలుగుదేశం (పనిచేయని సానుభూతి - వైసీపీ కార్పొరేటర్ చనిపోయాడు)

Link to comment
Share on other sites

4 minutes ago, Siddhugwotham said:

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం వేవ్ దాచేపల్లి నగరపంచాయతీ ని గెలుచుకున్న తెలుగుదేశం గుంటూరు నగరం లో వైస్సార్సీపీ సిట్టింగ్ డివిజన్ ని గెలుచుకున్న తెలుగుదేశం (పనిచేయని సానుభూతి - వైసీపీ కార్పొరేటర్ చనిపోయాడు)

isari booth wise ekkadekkada majority vachindoo ycp ki tisi road mida ki pilichi ummayi mokham mida

Link to comment
Share on other sites

దాచేపల్లి లో మారుతున్న పరిణామాలు 

 

ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు 

 

వైసీపీ 9 వార్డుల్లో విజయం అంట

Link to comment
Share on other sites

1 minute ago, srohith said:

దాచేపల్లి లో మారుతున్న పరిణామాలు 

 

ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు 

 

వైసీపీ 9 వార్డుల్లో విజయం అంట

adokate kadu :D anni chotla valle 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...