Jump to content

పంచాయతీ ఎలక్షన్ ఫలితాలు


srohith

Recommended Posts

పంచాయతీ ఫలితాలు: ప్రకాశం జిల్లా       

 

ఈరోజు ఎన్నికలు జరిగినవి: 1 సర్పంచ్ & 7 వార్డులు 

 

అన్ని సీట్లు స్వీప్ చేసిన తెలుగుదేశం

Link to comment
Share on other sites

పంచాయతీ ఫలితాలు: ప్రకాశం జిల్లా       

కందుకూరు మండలం కందుకూరు అసెంబ్లీ 

నరిసెట్టిపాలెం పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి ముప్పాళ్ల శ్రీనివాసరావు 183 ఓట్ల ఆధిక్యంతో తో విజయం

Link to comment
Share on other sites

విశాఖ: కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా 96 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి అప్పలనర్స

Link to comment
Share on other sites

పంచాయతీ ఫలితాలు: తూర్పు గోదావరి జిల్లా       

రాజోలు మండలం రాజోలు అసెంబ్లీ 

మెరకపాలెం పంచాయతీ లో తెలుగుదేశం-జనసేన అభ్యర్థి విజయం

Link to comment
Share on other sites

పంచాయతీ ఫలితాలు: తూర్పు గోదావరి జిల్లా       

మండలం: ఆత్రేయపురం అసెంబ్లీ: కొత్తపేట 

లొల్ల పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి జగన్నాధం 54 ఓట్లతో విజయం

Link to comment
Share on other sites

పంచాయతీ ఫలితాలు: కృష్ణా జిల్లా మండలం: నందివాడ అసెంబ్లీ: గుడివాడ పోలకొండ పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం

Link to comment
Share on other sites

పంచాయతీ ఫలితాలు: విశాఖపట్నం జిల్లా       

మండలం: కొయ్యురు అసెంబ్లీ: పాడేరు

బాలవరం పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం

Link to comment
Share on other sites

10 minutes ago, srohith said:

పంచాయతీ ఫలితాలు: కృష్ణా జిల్లా మండలం: నందివాడ అసెంబ్లీ: గుడివాడ పోలకొండ పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం

కృష్ణాజిల్లా

నందివాడ మండలం పోలుకొండ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికలో టిడిపి మద్దతు అభ్యర్థిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్ల ఆధిక్యంతో విజయం.

*తుది రౌండ్ హోరాహోరీగా జరిగిన కౌంటింగ్ ప్రక్రియ లో విజయం సాధించిన టీడీపీ మద్దతు అభ్యర్థిని.

*పోలుకొండ గ్రామంలో సంబరాల్లో మునిగిపోయిన టిడిపి శ్రేణులు.

Link to comment
Share on other sites


8 నెలల క్రితం YCP మెజార్టీ 450
8 నెలల తర్వాత TDP మెజార్టీ 626
మొత్తం 1075 పైచిలుకు ఓటర్లు మార్పు కోసం ఓటేశారు✌️✌️

లేపాక్షి మండలం #కంచిముద్రం సర్పంచ్ ఉప ఎన్నికల్లో #తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగ లక్ష్మి #626 మెజార్టీతో విజయం సాధించింది.✌️✌️

Link to comment
Share on other sites

విజయనగరం జిల్లాలో నాలుగు చోట్ల పంచాయతీ ఉపఎన్నికలు – మూడు మండలాల్లో టీడీపీ ఘన విజయం – పార్టీ కార్యలయాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...