srohith Posted November 14, 2021 Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: ప్రకాశం జిల్లా ఈరోజు ఎన్నికలు జరిగినవి: 1 సర్పంచ్ & 7 వార్డులు అన్ని సీట్లు స్వీప్ చేసిన తెలుగుదేశం Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కందుకూరు అసెంబ్లీ నరిసెట్టిపాలెం పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి ముప్పాళ్ల శ్రీనివాసరావు 183 ఓట్ల ఆధిక్యంతో తో విజయం Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 విశాఖ: కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా 96 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి అప్పలనర్స Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం రాజోలు అసెంబ్లీ మెరకపాలెం పంచాయతీ లో తెలుగుదేశం-జనసేన అభ్యర్థి విజయం Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: తూర్పు గోదావరి జిల్లా మండలం: ఆత్రేయపురం అసెంబ్లీ: కొత్తపేట లొల్ల పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి జగన్నాధం 54 ఓట్లతో విజయం Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 14, 2021 Share Posted November 14, 2021 Balakrishna's Hindupur TDP candidate wins with Bumper Majority from Kanchi Samudram Panchayat. 625 Votes Majority.... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted November 14, 2021 Share Posted November 14, 2021 Ennitlo jarigayi Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 14, 2021 Share Posted November 14, 2021 6 minutes ago, akhil ch said: Ennitlo jarigayi Don't know exact number but very few.. Prakasam district highlight... Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: కృష్ణా జిల్లా మండలం: నందివాడ అసెంబ్లీ: గుడివాడ పోలకొండ పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం Link to comment Share on other sites More sharing options...
srohith Posted November 14, 2021 Author Share Posted November 14, 2021 పంచాయతీ ఫలితాలు: విశాఖపట్నం జిల్లా మండలం: కొయ్యురు అసెంబ్లీ: పాడేరు బాలవరం పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 14, 2021 Share Posted November 14, 2021 10 minutes ago, srohith said: పంచాయతీ ఫలితాలు: కృష్ణా జిల్లా మండలం: నందివాడ అసెంబ్లీ: గుడివాడ పోలకొండ పంచాయతీ లో తెలుగుదేశం అభ్యర్థి విజయం కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికలో టిడిపి మద్దతు అభ్యర్థిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్ల ఆధిక్యంతో విజయం. *తుది రౌండ్ హోరాహోరీగా జరిగిన కౌంటింగ్ ప్రక్రియ లో విజయం సాధించిన టీడీపీ మద్దతు అభ్యర్థిని. *పోలుకొండ గ్రామంలో సంబరాల్లో మునిగిపోయిన టిడిపి శ్రేణులు. Link to comment Share on other sites More sharing options...
3mar Posted November 14, 2021 Share Posted November 14, 2021 Gudivada - Minister Kodali Nani's Constituency TDP candidate wins in Palakonda Panchayat of Nandiwada Mandal, Gudivada Constituency https://twitter.com/Mirchi9/status/1459889566664462337?s=20 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 14, 2021 Share Posted November 14, 2021 8 నెలల క్రితం YCP మెజార్టీ 450 8 నెలల తర్వాత TDP మెజార్టీ 626 మొత్తం 1075 పైచిలుకు ఓటర్లు మార్పు కోసం ఓటేశారు✌️✌️ లేపాక్షి మండలం #కంచిముద్రం సర్పంచ్ ఉప ఎన్నికల్లో #తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగ లక్ష్మి #626 మెజార్టీతో విజయం సాధించింది.✌️✌️ Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 14, 2021 Share Posted November 14, 2021 విజయనగరం జిల్లాలో నాలుగు చోట్ల పంచాయతీ ఉపఎన్నికలు – మూడు మండలాల్లో టీడీపీ ఘన విజయం – పార్టీ కార్యలయాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.