Jump to content

Ys Viveka హత్య కేసులో బాంబ్ పేల్చిన దస్తగిరి

srohith

Recommended Posts

Andhra Jyothy LogoABN Live TV

ఆంధ్రప్రదేశ్

కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. 

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలు, సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు.

తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

తమను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడిచేసినట్టు వెల్లడించారు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడిచేశాడని వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించారు.

Link to comment
Share on other sites

YS avinash reddy, bhaskar reddy ,  manohar reddy deeni venuka vunnarani gangi reddy nato cheppadu. 

Kabatti avinash reddy gaadu, vaadu babu bhaskar reddy, vaadi chinanna manohar reddy kalisi erra gangireddy cheta YS viveka ni champincharu. 

------

Kacchitam gaa jaggadu, prashanth kishore ... sympothy kosam YS Viveka ni epincharu.  

Jaggadu --> avinash reddy + bhakar reddy  ----> erra gangireddy  ---> viveka murder. 

Link to comment
Share on other sites

5 minutes ago, AbbaiG said:

Will CBI interrogate the judge who issued a gag order? What about the election commissioner who transferred the investigating officers?

Were they influenced by politicians or standard procedure? 

🤐

Jaggadu sit vesi 1500 mandi case to sambandam lenollani interrogate chesadu.  

Enka neeku ardam kala  

Link to comment
Share on other sites

వివేకా మర్డర్ బడ్జెట్ - సెటిల్మెంట్ వాటా - పగ

మోటీవ్ నంబర్ 1 : 

బెంగుళూరులో సెటిల్మెంట్ అమౌంట్ లో వాటా ఇవ్వనందుకు.

మోటీవ్ నంబర్ 2 : 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించారని వివేకా తిట్టారనే బాధ. 

ఈ రెండూ పగగా మారి, 40 కోట్ల బడ్జెట్ తో మర్డర్ ప్లానును అమలుచేసినట్లు, అందులో తనకు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం ఎలా ఇచ్చారు, దానిని తాను ఎక్కడ దాచింది గట్రా ఒక నిందితుడు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం అంటూ ఆంధ్రాజ్యోతి కథనం మీద ఒక విశ్లేషణ.

మోటీవ్ నంబర్ 1 ప్రకారం, బెంగుళూరు సెటిల్మెంట్ వాటా ఇవ్వనందుకు పగతో మాత్రమే మర్డర్ చేశారా అని ఆలోచిస్తే.. అసలే వాటా రాలేదు ఎర్రగంగి రెడ్డికి. మర్డర్ చేస్తే పగ తీరుతుంది. కానీ పైసా రాదు. మళ్లీ మర్డర్ కు 40 కోట్లు ఎర్ర గంగిరెడ్డి ఖర్చు పెట్టేంత పగా అంటే.. అంత కంటే ఎక్కువ డబ్బులు ఎర్రగంగి రెడ్డికి వుండాలి. కొన్ని వందల కోట్లు వుంటే, అందులో 40 కోట్లు పగకు కేటాయించడానికి ఆలోచించి వుండవచ్చు అని అనుకోవచ్చు.

ఎర్రగంగిరెడ్డి అంత ధనవంతుడు కాకపోతే, 40 కోట్ల మర్డర్ సుఫారీ ఎవరు ఇచ్చారు అనేది ఆలోచించాలి. 

అంటే మోటీవ్ నంబర్ 2 ప్రధాన కారణం అని ఎవరన్నా నమ్ముతారు. 

మోటీవ్ నంబర్ 2 లో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఓడించినందుకు మీ కథ తేల్చుతా అని వివేకానంద తిట్టడం. ఇక్కడ తిట్లు తిన్న వ్యక్తుల్లో 40 కోట్లు ఖర్చు పెట్టగలిగే సత్తా వున్న వారు ఎవరు అనేది సామాన్యుడు ఆలోచించినా.. దస్తగిరికి ఎర్రగంగిరెడ్డి చెప్పిన వైఎస్ కుటుంబ సభ్యుల మీద అనుమానాలు నిలుస్తాయి. 

ఇప్పుడు ఈ క్రైంలో విచారణ, చంపిన వారి వరకు ఆగిపోతే, వారికి మాత్రం శిక్షలు వేసి పంపితే కథ ఆగిపోతుందా?

చైన్ లింకు అక్కడితో తెగిపోతుందా?

వైఎస్ వివేకానంద గారి కుమార్తె సునీత గారు అక్కడితో శాంతించి, చేయించిన వ్యక్తులు & డబ్బులు ఖర్చుపెట్టిన వ్యక్తులు తమ బంధువులు అని అప్పీల్ కు వెళ్లి శిక్షించమని కోరుతారా? లేదా దేవుడు చూసుకొంటాడు ఈ పాత్ములను అని ఊరుకొంటారా?

చైన్ లింక్ లో ఇప్పుడు వైఎస్ కుటుంబ బంధువుల మీద దుమారం లేస్తుంది. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి నుండి వైకాపా & సాక్షి మొత్తం కలిసి మొదట గుండెపోటు అని ప్రచారం చేసి, సోషల్మీడియా & మీడియాలో వైరల్ అయ్యి, ఆ మర్డర్ ను ఇక దాచి పెట్టలేమని తేలాక, చంద్రబాబు నాయుడు చెయ్యించాడని.. నారాసుర చరిత్ర అని పెద్ద ఎత్తున ఎన్నికల్లో సొంతిటి బాబాయి శవాన్ని వాడుకొన్నారు. 

పాపం పండి ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు వచ్చింది కాబట్టి, రాజకీయ పక్షాలైన టిడిపి ఒక్కటే కాదు, కాంగ్రెస్ మరియు ఇతర పక్షాలు కూడా ఊరుకోవు. 

సొంత వైకాపా అభిమానులు, అందులో వైఎస్సార్ & వైఎస్ వివేకా అభిమానులు జగన్ రెడ్డి వైపు చూస్తారు. ఆయన ఇప్పుడు వైఎస్ అవినాష్ ను రాజీనామా చేయమని కోరి, పార్టీ నుండి వాంగ్మూలంలో ప్రస్తావించిన బంధువులను సస్పెండ్ చేసి, సొదరి సునీతమ్మకు న్యాయం చేస్తారా? 

లేదా అమాయకంగా నోరుమెదపక, అనుమానాలు వున్న తన బంధువుల వెనక దన్నుగా వున్నాడనే అనుమానాలు తన మీద వచ్చిన పర్లేదని, వారిని వెనుకేసుకొని వస్తాడా అనేది తేలాల్సి వుంది. అందరూ ఆసక్తిగా ఈ విషయం చర్చించుకొంటారు. 

మొత్తంగా చూస్తే ఫ్యాక్షన్ కుటుంబంలో, కుటుంబ సభ్యులతోనే కుటుంబ సభ్యుడిని చంపించుకొన్న వైఎస్సార్ కుటుంబం అనే అపప్రదకు, తలదించుకొనే పరిస్థితి తెచ్చుకోవడం ఆ కుటుంబం స్వయంకృతం. 

ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షన్ నేపథ్య కుటుంబ సభ్యుడిగా వున్న అపప్రదను, సుధీర్ఘ పాదయాత్ర చేసి మరిపించాడు. తరువాత అవినీతి కేసుల అపప్రదను, సుధీర్ఘ పాదయాత్ర చేసి, ఆయన తనయుడు జగన్ మరిపించాడు. 

ఈ మర్డర్ తో, తరువాత వచ్చిన ఈ వాంగ్మూలంతో, కక్ష, పగ, ఫ్యాక్షన్ నేపథ్యం ఆ కుటుంబం తిరిగి మూటగట్టుకొంటుంది. 

ఇక అవినీతి కేసులు కూడా రోజు వారి విచారణకు వచ్చింది. అందులో వెళ్లడయ్యే ఒక్కో విషయం రెండు పాదయాత్రతో వచ్చిన ఇమేజ్ మీద పడుతుంది. 

ఒక వైపు ఆంధ్రాను ఆర్థికంగా తిరోగమనంలోకి నెట్టి, ఎక్కడిక్కడ లాఠీ చార్జీలు చేస్తూ, రాజకీయ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లకు పంపిన కక్షల మీద కోర్టుల తీర్పులు, అమరావతి రైతుల పాదయాత్ర రోజు రోజుకూ ఉదృతం అవ్వడం, ఉద్యోగ సంఘాల సమస్యలు, ప్రతిపక్ష టిడిపి కేసులకు కూడా తెగించి జనం సమస్యల మీద రోడ్ల మీదకు రావడం.. జగన్ ను తిన్నగా వుండనియ్యలేవు. మానసికంగా వైకాపాను కృంగదీసేది. 

ఈ పరిస్థితులలో ఇంకా ఎదురుదాడి చేద్దామాని అణచివేద్దామని, అధికార జులుం చేస్తే, జనం మామూలుగా తిరగబడరు. 

జరిగిన తప్పులు, పాలనపారమైన తప్పిదాలు అన్నింటినీ అవలోకించుకొని, జగన్ ఎన్నాళ్లు పదవిలో వుండగలరు అనే చర్చ జరుగుతుంది. సొంత ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం, మానసికంగా ఆలోచన చేస్తారు. దాని ప్రభావం బయటపడాలి అంటే ఏ ఒక్క చిన్న కుదుపు వైకాపాకు వచ్చినా, సునామీలా ముంచేస్తుంది. 

ఏతావతా ఇంత దుర్మార్గాన్ని మనసులో పెట్టుకొని, గుండెలు తీసిన బంటుల్లా.. ఇన్నాళ్లూ ప్రతి విషయానికీ వైకాపా.. నాయుడిని ఆడిపోసుకోవడం గురించి జనం ఆలోచిస్తారు.     

మర్డర్ జరిగిన రోజు సాక్ష్యాలు మాయం చేశాక, మీడియాలో గుండెపోటు అంటూ వైకాపా స్పందన చూక, బాత్రూంలో రక్తం, తలకు బ్యాండేజీ, ఆసుపత్రి వద్దకు వైఎస్ వివేకా అనుచరులను రాకుండా వైఎస్ అవినాశ్ మనుషులు అడ్డుకోవడంతో జరిగిన గలాభా.. జగన్ మామగారు స్వర్గీయ డాక్టర్ గంగిరెడ్డి గారు ఆరోజు తల బాధుకొంటూ.. ఏడ్చుకొంటూ బయటకు రావడం, ఆ పొద్దున్నే వివేకా ఇంటికి దగ్గర్లో వున్న గొల్ల వీధిలో మర్డర్ అని గుసగుసలుపోవడం గట్రా మర్డర్ గా సోషల్మీడియాలో & మీడియాలలో రావడంతో, ఇవ్వాళ పాపం పండి, వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. 

చేసిన కర్మ, దాచినా దాగదు. స్వయంకృతం. అనుభవించడమే తరువాయి. 

బలిపశువులా ఇన్నాళ్లూ ఎన్నో మాటలు పడిన నాయుడికి & ఆయన అభిమానులకు రాజకీయంగా మరింత బలాన్ని ఇచ్చే ఆయుధం అవుతుంది ఈ పరిణామం.

Link to comment
Share on other sites

very simple analysis  - one clear point 

40 crore supari ecche seen aviash gaadiki ledu. 40 crore supari evaalante kanisam vaadi daggaraoka 1000 crore aina ee muder valla profit vacche situation vundali. 

YS avinash gaadiki anta transaction vunde chance ledu. 

200% -- I can say Jaggade ee murder cheyinchadu. 

kodi katti sympathy okkate chaladani , elagina elections lo gelavalani  YS viveka ni champaru. 

It is not done on one day, Kacchitam gaa aa PK gaadu, jaggadu kalisi one year planning to ne denni chesaru. 

Link to comment
Share on other sites

4 hours ago, bharath_k said:

what is the basis for saying this?

do you think jagga will seek permission for everything from PK?

chiraku dobbithe, PK gadini kuda lepese type jaggadu...

manam ila chepthe, exaggeration laga untadi.. thappa nijaniki dagara unna kuda nammaru

Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

what is the basis for saying this?

do you think jagga will seek permission for everything from PK?

chiraku dobbithe, PK gadini kuda lepese type jaggadu...

manam ila chepthe, exaggeration laga untadi.. thappa nijaniki dagara unna kuda nammaru

mamata banerjee ni evado unknown persons attack chesaarani, kaalu ki kattu katti election ayyevaraku sympathy show cheyyaledhaa?

kodi kathi sympathy saripoledhani, viveka ni sacrifice chesaaru. 

Link to comment
Share on other sites

3 hours ago, Nfdbno1 said:

what is the basis for saying this?

do you think jagga will seek permission for everything from PK?

chiraku dobbithe, PK gadini kuda lepese type jaggadu...

manam ila chepthe, exaggeration laga untadi.. thappa nijaniki dagara unna kuda nammaru

Avinsh gaadu, vaadu babu cheyincharani confirm aiyyindi.  

kakapote, 40 crores petti, adi election mundu YS viveka ni champinche anta motive valla daggira ledu. 

Kacchitam gaa, edi  Jaggadi orders tone jarigindi. 

Viveka murder lo Jaggade biggest benificiery. 

Link to comment
Share on other sites

2 minutes ago, bharath_k said:

Avinsh gaadu, vaadu babu cheyincharani confirm aiyyindi.  

kakapote, 40 crores petti, adi election mundu YS viveka ni champinche anta motive valla daggira ledu. 

Kacchitam gaa, edi  Jaggadi orders tone jarigindi. 

Viveka murder lo Jaggade biggest benificiery. 

I agree.. thanks for removing PK from this.. :pouce:

Link to comment
Share on other sites

sakshi vaadiki Abn meda anumanam anta aadu cheppinde jarigindi ani 

journalism ante adera lafoot , bajana chesukodam kadu 

ayina eediki AJ meda anumanam gani, podune velli tudichi gundepotu tho poyadu ani cheppina chuttam meda anumanam raadu 

eyanni chustha unte maha daddy air travel koda suputrudi plan lane anipistundhi 

amma Mahaa mummy next election ki migilindi nuvvu, jagarattaga undu eesari koduku tho paatu koothuru koda tayarayyindi

Link to comment
Share on other sites

2 minutes ago, Nfdbno1 said:

I agree.. thanks for removing PK from this.. :pouce:

ee muder dwara jaggadu chala acheive chesadu. 

Main Reds ni ekam chesi, emotionlize chesadu.  vallanta vaadi tarupuna eletions mundu ekam aiyyaru.  edi manalni baaga debba kottindi. 

Maa chinna palletoorlo aite ,  Reds ....  prati vaadu chandalu vesukoni mari votes konnaru.  

---------- 

Normal people lo kooda baaga sympothy regindi.  Jaggadini victim gaa choosaru. 

okka chance ane daniki baaga balam chekurindi.  weaker section people jaggadiki okka chnace evvalani baaga emotionalize aiyyaru. 

---------- 

So  Jagga is the biggest benificiery.  

also,  Avinash gaadu jaggadi orders lekunda muder plan chese anta dhiryam kalalo kooda cheyyadu.  

Link to comment
Share on other sites

3 minutes ago, BalayyaTarak said:

sakshi vaadiki Abn meda anumanam anta aadu cheppinde jarigindi ani 

journalism ante adera lafoot , bajana chesukodam kadu 

ayina eediki AJ meda anumanam gani, podune velli tudichi gundepotu tho poyadu ani cheppina chuttam meda anumanam raadu 

eyanni chustha unte maha daddy air travel koda suputrudi plan lane anipistundhi 

amma Mahaa mummy next election ki migilindi nuvvu, jagarattaga undu eesari koduku tho paatu koothuru koda tayarayyindi

VISA gaadiki kooda time daggira pandindi. eppudo veedu sudden gaa potadu. 

Link to comment
Share on other sites

3 minutes ago, bharath_k said:

ee muder dwara jaggadu chala acheive chesadu. 

Main Reds ni ekam chesi, emotionlize chesadu.  vallanta vaadi tarupuna eletions mundu ekam aiyyaru.  edi manalni baaga debba kottindi. 

Maa chinna palletoorlo aite ,  Reds ....  prati vaadu chandalu vesukoni mari votes konnaru.  

---------- 

Normal people lo kooda baaga sympothy regindi.  Jaggadini victim gaa choosaru. 

okka chance ane daniki baaga balam chekurindi.  weaker section people jaggadiki okka chnace evvalani baaga emotionalize aiyyaru. 

---------- 

So  Jagga is the biggest benificiery.  

also,  Avinash gaadu jaggadi orders lekunda muder plan chese anta dhiryam kalalo kooda cheyyadu.  

ivi evi telavu, Paritala case laga links anni cut chestaru, already kutlesina mama poyaaduga

Link to comment
Share on other sites

20 minutes ago, bharath_k said:

ee muder dwara jaggadu chala acheive chesadu. 

Main Reds ni ekam chesi, emotionlize chesadu.  vallanta vaadi tarupuna eletions mundu ekam aiyyaru.  edi manalni baaga debba kottindi. 

Maa chinna palletoorlo aite ,  Reds ....  prati vaadu chandalu vesukoni mari votes konnaru.  

---------- 

Normal people lo kooda baaga sympothy regindi.  Jaggadini victim gaa choosaru. 

okka chance ane daniki baaga balam chekurindi.  weaker section people jaggadiki okka chnace evvalani baaga emotionalize aiyyaru. 

---------- 

So  Jagga is the biggest benificiery.  

also,  Avinash gaadu jaggadi orders lekunda muder plan chese anta dhiryam kalalo kooda cheyyadu.  

reds ni yekam cheskodaniki.. jaggade ee plan veskuni untadu...no doubt...

kontha mandi tdp lower level leaders, epppatiki  cm avaledu etc etc cheppi, reds and converted batch ni rechagottaru..

them + PK and cunning baffas put EC, CS and IB to work for jagad

Link to comment
Share on other sites

Just now, Nfdbno1 said:

reds ni yekam cheskodaniki.. jaggade ee plan veskuni untadu...no doubt...

kontha mandi tdp lower level leaders, epppatiki  cm avaledu etc etc cheppi, reds and converted batch ni rechagottaru..

them + PK and cunning baffas put EC to work for jagad

Yes , ee muder taruvata reds lo oka teliyani insecurity ni develop chesadu. 

Naa friends lone bocchedu mandi ee murder jarigina next day nunde, jobs ki leave petti panichesaru,  prati red -- doriki prati paisa  jagrattaga election kosam spend chesaru. 

Ee murder taruvate YCP side victory turn avvadam modalindi.

Link to comment
Share on other sites

37 minutes ago, bharath_k said:

Yes , ee muder taruvata reds lo oka teliyani insecurity ni develop chesadu. 

Naa friends lone bocchedu mandi ee murder jarigina next day nunde, jobs ki leave petti panichesaru,  prati red -- doriki prati paisa  jagrattaga election kosam spend chesaru. 

Ee murder taruvate YCP side victory turn avvadam modalindi.

ippudu vala mukha chitralu enti bro ?

Link to comment
Share on other sites

అంతా కలిసి ఎంత మాయ చేస్తున్నారు రా.
**************************************

Confession statement ఛార్జ్ షీట్ లో పేరు : ఎర్ర గంగి రెడ్డి.

జగన్ రెడ్డి మామ ( భారతి రెడ్డి తండ్రి)  పేరు : EC గంగి రెడ్డి.

వివేకానంద రెడ్డి చనిపోయింది 2019 ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు... అప్పుడు ఎర్ర గంగి రెడ్డి జైల్ లో ఉన్నాడు. ఎర్ర గంగి రెడ్డి రిలీజ్ అయింది జగన్ రెడ్డి రూలింగ్ లో కి వచ్చిన కొన్ని రోజుల కి  Aug 2019 లో.

అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం భారతి రెడ్డి తండ్రి డాక్టర్.ఆ డాక్టర్ యే తలకి అర్ధరుపాయ్ బాండ్ఐడ్ వేసింది.

అస్సలు కాంప్లికేషన్స్ లేకుండా కరోనా టైమ్ లో తలకి బ్లడ్ వస్తున్న situation లో ఈసీ గంగి రెడ్డి ని లేపేసారు.

భారతి రెడ్డి కూడా వెళ్ళింది సంతాప సభ కి ..(జగన్ రెడ్డి వెళ్ళలేదు).

సైలెంట్ గా భారతి రెడ్డి తండ్రి పేరు ఈసీ గంగి రెడ్డి పేరు ని అప్పుడు జైల్ లో ఉన్న ఎర్ర గంగి రెడ్డి పేరు తో  confuse చేసేశారు confession statement లో... 

రేపు ఒకవేళ ఎర్ర గంగి రెడ్డి ని జైల్ లో పెట్టిన సరే వాడు నేను అప్పుడు జైల్ లో ఉన్నా అని ప్రూఫ్ చూపించి ఈజి గా బయటకి వచ్చేస్తాడు.

హత్యాసమయం లో అక్కడే ఉన్న భారతి రెడ్డి తండ్రి పేరు ని అసలు జర్నలిస్ట్ లు కూడా ఎలా మరచిపోయారో ?? ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో ?? 

ఈ మొత్తం వ్యవహారంలో తెలియాల్సిన అతి ముఖ్యమైన విషయం ఈసీ గంగి రెడ్డి ఎలా చనిపోయాడు ?? (కరోనా కాదు).విలువల గురించి చెప్పే జగన్ రెడ్డి సొంత మామ చనిపోయినప్పుడు కనీసం సంతాప సభ కి కూడా వెళ్ళలేదు .. ఎందుకు ??

అన్నిటి కంటే ఇంకా ముఖ్యమైన విషయం.. వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు dead body కి అర్ధారుపాయ్ బ్యాండ్ అయిడ్ వేయాలి అనే వినూత్నమైన ఆలోచన ఆ డాక్టర్ ఈసీ గంగి రెడ్డి కి ఎలా వచ్చిందో ??  

ఎంపీ హోదా లో ఉన్న వ్యక్తులు అవినాష్ రెడ్డి, విజయ సాయి రెడ్డి అంత భయంకరమైన స్థితి లో ఉన్న dead body ని చూసి బయటకి వచ్చి heart attack అనీ ఎలా statement ఇచ్చారో??  

ఆ బ్యాండ్ ఐడ్ వెయ్యాలి అన్న తెలివితేటలు ఉన్న ఈసీ గంగి రెడ్డి కి అసలు డాక్టర్ పట్టా ఎవడు ఇచ్చాడో..

ఇంతకీ కాలు జారిన జగన్ రెడ్డి కి కాలు నెప్పి సెట్ అయిపోయిందా ఈ ఒక్క confession statement తో.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...