Jump to content

Chala kastapaddaru poyi rest teesukondi

Royal Nandamuri

Recommended Posts

పీఆర్‌సీ నివేదిక కోసం పట్టు 

సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నేతల పడిగాపులు
ఐదున్నర గంటలపాటు ఎదురుచూపులు.. తీవ్ర అసంతృప్తి
అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వెనుదిరిగిన నేతలు
చిన్నచూపు చూస్తున్నారని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు ఆగ్రహం
నేడు ఐకాసల సమావేశం.. కార్యాచరణ వెల్లడిస్తామని ప్రకటన

పీఆర్‌సీ నివేదిక కోసం పట్టు

పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ఎదురు చూస్తున్న ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగసంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు.. ఐదున్నర గంటలపాటు పట్టువీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, వేచి ఉండాలని సీఎస్‌ చెప్పారంటూ.. నేతలు రెండో బ్లాకు ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాలేదు. దీంతో నివేదిక ఇచ్చేవరకూ కదలబోమని భీష్మించారు. రాత్రి 9.30 వరకూ ఉన్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎంతో మాట్లాడి బుధవారం పీఆర్‌సీ నివేదిక ఇస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారని, అందుకే తాము ఎదురు చూశామని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఐదున్నర గంటలపాటు తమ సహనాన్ని పరీక్షించారని, తమను చిన్నచూపు చూస్తున్నట్లు భావిస్తున్నామని మండిపడ్డారు. పీఆర్‌సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. రెండు ఐకాసల్లోని సంఘాలతో గురువారం సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

అధికారుల అలసత్వమా.. ప్రభుత్వ తీరే ఇదా?
- బండి శ్రీనివాసరావు

‘ఉద్యోగ సంఘం నాయకులుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావించాం. మేం సానుకూల ధోరణితో సహకరిస్తుంటే అధికారుల అలసత్వమో.. లేక ప్రభుత్వ తీరే ఇలా ఉందో అర్థం కావట్లేదు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామన్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అందుబాటులో లేకపోవడంతో సీఎస్‌ను కలిశాం. ఈ అంశంపై సీఎంతో చర్చ జరుగుతోందని చెప్పగా.. సీఎస్‌పై గౌరవంతో ఎదురుచూశాం. అనంతరం సీఎస్‌ ఓఎస్డీకి ఫోన్‌ చేయగా.. శశిభూషణ్‌కుమార్‌ వచ్చి మాట్లాడతారని చెప్పారు. చివరకు ఆయనా సంప్రదించలేదు. మేం ఫోన్‌ చేసినా స్పందించలేదు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నివేదిక ఇస్తే భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. భద్రతా సిబ్బందికి సహకరించాలనే వెళ్లిపోతున్నాం.’

నివేదికలో అంత రహస్యం ఏముంది
- బొప్పరాజు

‘పీఆర్‌సీ నివేదిక ఇస్తామంటూ కనీస గౌరవం ఇవ్వకుండా ఐదున్నర గంటలపాటు మా సహనాన్ని పరీక్షించారు. నివేదిక ఇస్తారా లేదా అనే మాటే చెప్పలేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నాం. పీఆర్‌సీ నివేదిక కోసం ఏడాదిన్నర నుంచి ఎదురుచూస్తున్నాం. నివేదిక ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటే ఆలోచించాలి. అందులో రహస్యం ఏముంది? ఉద్యోగుల దాచుకున్న డబ్బులు ఇవ్వకపోగా.. పీఆర్‌సీని జాప్యంచేయడం దారుణం. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో అర్థమవ్వడంలేదు. విద్య, వైద్యశాఖల్లో సమస్యల పరిష్కారానికి సమావేశం పెట్టాలని కోరినా చర్యల్లేవు. మేం సహనంతో ఎదురుచూస్తున్నాం తప్ప.. నిందించడం లేదు. ఉద్యోగ సంఘాలతో దూరం పెరిగేలా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం ఆలోచించాలి.’

జాప్యం దురదృష్టకరం
- ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు

‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన తర్వాత పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా జాప్యం చేయడం దురదృష్టకరం. అధికారులు ఉద్యోగసంఘాల్ని చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అగౌరవపరిచే పరిస్థితి ఉండకూడదు. గంటల పాటు ఎదురుచూసినా పట్టించుకోకపోవడం దారుణం.’

నివేదికకే ఇబ్బందిపెడితే ఎలా..?

పీఆర్‌సీ నివేదిక ఇవ్వడానికే ఇబ్బంది పెడితే.. అందులోని ఫలాలు ఉద్యోగులు, పింఛనుదార్లకు ఎంత నిరాశాజనకంగా ఉండబోతున్నాయోనని హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బరామన్‌, టీఎంబీ బుచ్చిరాజు పేర్కొన్నారు. సీఎం జగన్‌ జోక్యం చేసుకుని పీఆర్‌సీ నివేదిక విడుదల చేయాలని, సరైన ఫిట్‌మెంట్‌ ఉండేలా చూడాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.

సామరస్యంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం: సజ్జల

పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని  సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆందోళనపై విలేకర్లు అడగ్గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ‘పీఆర్‌సీ ప్రక్రియ నడుస్తోంది. బుధవారం ముఖ్యమంత్రిని సీఎస్‌ కలిసినట్లున్నారు. ఉద్యోగులకు ఆందోళన ఎందుకు? ప్రక్రియ మొదలైంది కాబట్టి ముగియాల్సిందే. సీఎస్‌ ఏమైనా చెబుతారేమోనని వారు వేచి చూస్తున్నట్లున్నారు, అది పెద్ద అంశం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు పీఆర్‌సీ నివేదికను విడుదల చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. ‘నెలాఖరుకు వస్తుందని అనుకున్నాం కానీ, ప్రక్రియ కొంత ముందు ప్రారంభిస్తే అయిపోయేది, కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అంతా సామరస్యంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం’ అని సజ్జల వ్యాఖ్యానించారు

Link to comment
Share on other sites

  • Replies 255
  • Created
  • Last Reply
6 minutes ago, TDP_2019 said:

Meeru Jagartha ga vaalla statements gamaninchandi. Veellani wait cheyinchina Adhikarula meeda charyalu teesukovalanta. Ikkada kooda Govt ni blame cheyyatlaa ee Paytm batch.

Ee Govt raavalani korukoni 2 chethulatho votes vesaru ga. Enjoy cheyyandi

Lekapote CM meda charyalu tesukomantara..

Logic ga think cheyyandi..

Link to comment
Share on other sites

2 minutes ago, TDP_2019 said:

Govt ni kaneesam criticize cheyyali kada. Ide pani TDP govt lo jarigi unte ilane govt ni vadilesi, officers ni blame chese vaalla????

Govt or officers are not the different..

Govt ni tittadaniki idi political rally kadu..vallu politicians kadu..

Link to comment
Share on other sites

6 minutes ago, TDP_2019 said:

Govt ni kaneesam criticize cheyyali kada. Ide pani TDP govt lo jarigi unte ilane govt ni vadilesi, officers ni blame chese vaalla????

Pai level lo kontamandi IAS officers playing games..

Valladi central govt scales.. vallaki not an issue.. so kanisam min response kuda ivvatle.. valla gurinchi antundi..

Link to comment
Share on other sites

6 minutes ago, surapaneni1 said:

Vallani tidite emi vastundi.. issues to fight cheste use untadi gani..

Evaru cheyyali fight?? Employees ey fight cheyyatledu vaalla issues gurinchi

1) Corona time lo 2 months half salaries ey ichhina fight cheyyaledu

2) Arrears 12% interest tho pay cheyyandi ani court chepthe, maaku akkarledu ani ee employee leaders court ki chepthe fight cheyyaledu

3) TDP govt lo biometric vaddani, ippudu pedithe fight cheyyaledu

4) TDP govt lo 2 DA's pending unte 2 chethulatho ee govt ki vote esaru. Ippudu 7 DA's pending lo unte fight cheyyatledu

5) Jeethalu, Pensions delay cheshte fight cheyyaledu

6) PRC lekapothe fight cheyyatledu

7) 1 week lo raddu chestham anna CPS raddu cheyyakapothe fight cheyyatledu

8.  Amaravathi daggara EMI's petti illu konukkunna employees andarini munchuthaaa Vizag podam ante kaneesam fight cheyyaledu

Raasthe inka chaala unnai

ee paina issues lo enni TDP govt lo unnai, ee govt vachhaka enni kothaga create chesaru ane alochana meeku lekundaa, sattires vese mammalni ante emosthadi. Banisa bathukulu bathukuthunnantha kaalam evvadu dekhadu

Public ga chepthunnaru siggu lekunda ee govt raavalani pani chesam, 2 chethulatho votes esam ani. Anubhavinchandi

Link to comment
Share on other sites

7 minutes ago, surapaneni1 said:

Govt or officers are not the different..

Govt ni tittadaniki idi political rally kadu..vallu politicians kadu..

Iddaru veru kaakapothe govt action teesukovali anatam enduku???

So you support these leaders and the way they are fighting...

By the way ee Bandi ane vaadu CBN ni criticize chesadu,  ofcourse power poyaka. Politicians kaanappudu ilanti extralu vaagakoodadu emo

Link to comment
Share on other sites

4 minutes ago, TDP_2019 said:

Evaru cheyyali fight?? Employees ey fight cheyyatledu vaalla issues gurinchi

1) Corona time lo 2 months half salaries ey ichhina fight cheyyaledu

2) Arrears 12% interest tho pay cheyyandi ani court chepthe, maaku akkarledu ani ee employee leaders court ki chepthe fight cheyyaledu

3) TDP govt lo biometric vaddani, ippudu pedithe fight cheyyaledu

4) TDP govt lo 2 DA's pending unte 2 chethulatho ee govt ki vote esaru. Ippudu 7 DA's pending lo unte fight cheyyatledu

5) Jeethalu, Pensions delay cheshte fight cheyyaledu

6) PRC lekapothe fight cheyyatledu

7) 1 week lo raddu chestham anna CPS raddu cheyyakapothe fight cheyyatledu

8.  Amaravathi daggara EMI's petti illu konukkunna employees andarini munchuthaaa Vizag podam ante kaneesam fight cheyyaledu

Raasthe inka chaala unnai

ee paina issues lo enni TDP govt lo unnai, ee govt vachhaka enni kothaga create chesaru ane alochana meeku lekundaa, sattires vese mammalni ante emosthadi. Banisa bathukulu bathukuthunnantha kaalam evvadu dekhadu

Public ga chepthunnaru siggu lekunda ee govt raavalani pani chesam, 2 chethulatho votes esam ani. Anubhavinchandi

Repodduna siggulekunda ade employees velli votes adukkovali all leaders..

Appudu telustundi evaru fight cheyyalo..

Avasarledu anukunte inko 5 yrs hyd lo rest tesukunte saripoddi..

Link to comment
Share on other sites

45 minutes ago, rajanani said:

రెండు చేతులతో జఫ్ఫా కి ఓట్లు వేశారంట🤣🤣

FCF40594-ADF6-4101-A607-5EEC35F8F2B1.jpeg

Arey, nenu aa paina unna brahma devuditho matladi meeku nalugu chethulu undela arrange cheistha. Happy ga 4 chethulatho next term Jagga ki guddandi yaa.

Link to comment
Share on other sites

4 minutes ago, TDP_2019 said:

Iddaru veru kaakapothe govt action teesukovali anatam enduku???

So you support these leaders and the way they are fighting...

By the way ee Bandi ane vaadu CBN ni criticize chesadu,  ofcourse power poyaka. Politicians kaanappudu ilanti extralu vaagakoodadu emo

Repodduna valle CBN great leader antaremo.. past vadilesi present lo undatam important..

Link to comment
Share on other sites

9 minutes ago, TDP_2019 said:

Evaru cheyyali fight?? Employees ey fight cheyyatledu vaalla issues gurinchi

1) Corona time lo 2 months half salaries ey ichhina fight cheyyaledu

2) Arrears 12% interest tho pay cheyyandi ani court chepthe, maaku akkarledu ani ee employee leaders court ki chepthe fight cheyyaledu

3) TDP govt lo biometric vaddani, ippudu pedithe fight cheyyaledu

4) TDP govt lo 2 DA's pending unte 2 chethulatho ee govt ki vote esaru. Ippudu 7 DA's pending lo unte fight cheyyatledu

5) Jeethalu, Pensions delay cheshte fight cheyyaledu

6) PRC lekapothe fight cheyyatledu

7) 1 week lo raddu chestham anna CPS raddu cheyyakapothe fight cheyyatledu

8.  Amaravathi daggara EMI's petti illu konukkunna employees andarini munchuthaaa Vizag podam ante kaneesam fight cheyyaledu

Raasthe inka chaala unnai

ee paina issues lo enni TDP govt lo unnai, ee govt vachhaka enni kothaga create chesaru ane alochana meeku lekundaa, sattires vese mammalni ante emosthadi. Banisa bathukulu bathukuthunnantha kaalam evvadu dekhadu

Public ga chepthunnaru siggu lekunda ee govt raavalani pani chesam, 2 chethulatho votes esam ani. Anubhavinchandi

Atleast they are fighting now.. govt ki konta time untadi to proceed the problems.. plus carona eated some time..

It's the problem of 6 lakh families.. not a small issue..

Link to comment
Share on other sites

3 minutes ago, surapaneni1 said:

Repodduna siggulekunda ade employees velli votes adukkovali all leaders..

Appudu telustundi evaru fight cheyyalo..

Avasarledu anukunte inko 5 yrs hyd lo rest tesukunte saripoddi..

Meeku 2 chethulatho eellaki vote veyyandi, mee g lo rod digithe vere vaallu vachhi fight chesi rod teeso mandu pooyalaa LOL

Link to comment
Share on other sites

Meeru govt ni direct ga blame cheyyakunda tumri officers ni blame chesthaa govt ki banisallaa unnantha kaalam ey political party support cheyyaru. Meeru revolt aithe mighta vaallu kalustharu.

Monna pressmeet madya lo phone call vasthe ee leaders reaction choosam ga. Ilanti vaallaki ey political party support chesthundhi????

Link to comment
Share on other sites

Just now, surapaneni1 said:

Ultimate ga final ga decide cheyyalsindi public ee.. vallani tidite emi vastundi..

14 lo enta supported ga unnaro I know..

2 Chethulatho votes esam, ee govt raavali ani korukunnam ani public ga chepthunnaru kabatte ee thitlu. CBN time lo meetings ekkuva, pani ekkuva, result maatram takkuva ane complaint. daani tappinchukotam kosam idiki esaru. eedu baaga choosukuntunnadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...