Jump to content

Huzurabad


KING007

Recommended Posts

  • Replies 92
  • Created
  • Last Reply

మూడో రౌండ్‌లోనూ ఈటలకే ఆధిక్యం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వరుసగా మూడో రౌండ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగారు. ఈ రౌండ్‌లో ఈటలకు 911 ఓట్ల ఆధిక్యం రాగా.. మొత్తంపై ఆయన 1,269 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Link to comment
Share on other sites

7 minutes ago, srohith said:

After 5th round Etela leading with 2169 votes

3,791 total majority without postal ballots after 5th round. 344 votes majority for BJP in 5th round. This is from ABN website. I think what you had written is from eenadu which also slightly matches with Sakshi.

Link to comment
Share on other sites

36 minutes ago, JAYAM_NANI said:

3,791 total majority without postal ballots after 5th round. 344 votes majority for BJP in 5th round. This is from ABN website. I think what you had written is from eenadu which also slightly matches with Sakshi.

Trust eenadu when it comes to election results..

Link to comment
Share on other sites

హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ ఆరు రౌండ్ల ఫలితాలు రాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్క రౌండ్‌లో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత కారు జోరు ఎక్కడా కనిపించనే లేదు. మొదటి రౌండ్ మొదలుకుని ఆరో రౌండ్ వరకూ ఈటల రాజేందరే ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు.

 

అయితే.. ఈ ఆధిక్యంపై టీఆర్ఎస్ నేతలు పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈటలకు హవా ఉన్న మండలాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందని.. ఈ ఏడో రౌండ్ నుంచి పరిస్థితి వేరేలా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం వీణవంక మండలంకు సంబంధించిన ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం ఇది. 

 

అంతేకాదు.. ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారెక్కిన యువనేత కౌశిక్ రెడ్డి సొంత మండలం కూడా ఇదే. ఈ మండలం ఓట్ల కౌంటింగ్ తర్వాత పూర్తి లెక్కలు మారిపోతాయని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా.. ఆరో రౌండ్‌ ముగిసేసరికి 1,017 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. టీఆర్ఎస్ అనుకుంటున్నట్లు 7వ రౌండ్ నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే హుజురాబాద్‌లో మొత్తం రౌండ్ల సంఖ్య 22.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...