Jump to content

పంచ్ ప్రభాకర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడు

Recommended Posts

Okka red corner notice este chalu. 

                - veedi tokka teestaru.  

- eppudu CBI vaadu mostly red corner notice issue chestadu.  FBI vallu veedi venta padi pattukoni .. a blacks vunna jail lo dobbali. 

veediki teeripoddi. 

Link to comment
Share on other sites

43 minutes ago, bharath_k said:

Okka red corner notice este chalu. 

                - veedi tokka teestaru.  

- eppudu CBI vaadu mostly red corner notice issue chestadu.  FBI vallu veedi venta padi pattukoni .. a blacks vunna jail lo dobbali. 

veediki teeripoddi. 

Don’t expect much from HC either bro, maha ithe very serious warning istaru. 

Link to comment
Share on other sites

1 hour ago, Prasadr said:

India and US has extradition treaty and the least the CBI can do is take of his videos from social media. CBI is a lethargic and lazy organization. 

They are deliberately  doing this.....it's not  their  natural tendency  .

Link to comment
Share on other sites

3 hours ago, Prasadr said:

India and US has extradition treaty and the least the CBI can do is take of his videos from social media. CBI is a lethargic and lazy organization. 

extradition anedi chala time pattuddi. just interpol to matladi red corner notice eppiste chalu. 

vaadu pants lo posukuntadu. 

Link to comment
Share on other sites

జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి మండిపడ్డ ఏపీ హైకోర్టు 

ధర్మాసనం ముందు హాజరైన విశాఖ సీబీఐ ఎస్పీ 

పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‍కు లేఖ రాశామన్న సీబీఐ 

తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పిన యూట్యూబ్ తరపు న్యాయవాది 

ఫేస్‍బుక్, వాట్సప్ తరపున హాజరైన న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్ 

రిజిస్ట్రార్ జనరల్ నుంచి అభ్యంతరకర పోస్టులపై విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు, వీడియోలు తొలగించాలన్న స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్ 

ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ 

పంచ్ ప్రభాకర్‍పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం 

పంచ్ ప్రభాకర్‍ను ఎవరో నాయకులు నడిపిస్తున్నారని సందేహం వ్యక్తం చేసిన స్టాండింగ్ కౌన్సిల్ 

అమెరికాలో ఉన్న ప్రభాకర్ తోకనే కట్ చేద్దామని వ్యాఖ్యానించిన ధర్మాసనం 

పంచ్ ప్రభాకర్ విషయమై సీబీఐ డైరెక్టర్‍ను అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించాలని కోరిన స్టాండింగ్ కౌన్సిల్ 

సీబీఐ జాయింట్ డైరెక్టర్ అఫిడవిట్ వేస్తారని చెప్పిన సీబీఐ న్యాయవాది సుభాష్ 

సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా పోస్టులు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించిన హైకోర్టు

Link to comment
Share on other sites

*అమరావతి*

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ 

వాదనలు వినిపించిన స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీకుమార్ 

పంచ్ ప్రభాకర్ పోస్టులు తొలగింపును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన అశ్వినీకుమార్ 

ఫేస్‍బుక్, యూట్యూబ్, ట్విట్టర్ పోస్టులు తొలగించాయన్న స్టాండింగ్ కౌన్సిల్ -

రిజిస్ట్రార్ జనరల్ నుంచి లేఖ రాగానే చర్యలు తీసుకున్నాయన్న అశ్వినీకుమార్ 

సామాజిక మాధ్యమాలకు తాము కూడా లెటర్ రాశామన్న సీబీఐ 

*సీబీఐ లేఖతో ఉపయోగం ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం* 

పంచ్ ప్రభాకర్‍ను ఎలా పట్టుకుంటారో సీబీఐ చెప్పాలన్న కోర్టు 

*సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం*

మేము చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదు

ప్రాసిక్యూషన్ ఏం చేయాలో మేము ఆదేశాలు ఇస్తాం 

అవసరమైతే సిట్ ఏర్పాటుపై ఆలోచిస్తామని పేర్కొన్న హైకోర్టు 

సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం

Link to comment
Share on other sites

పంచ్‌ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పండి: హైకోర్టు ఆగ్రహం.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి లేఖ వచ్చిన వెంటనే పంచ్‌ ప్రభాకర్‌ పోస్టులను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తొలగించాయని, అలాగే అకౌంట్‌ని బ్లాక్‌ చేశారని స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్వినీకుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తాము కూడా లేఖ రాసినట్టు సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. లేఖ రాసి ఉపయోగం ఏంటని ప్రశ్నించింది. పంచ్‌ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఇందుకు సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు చెప్పింది వినకపోతే మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ఏం చేయాలో తామే ఆదేశాలిస్తామని స్పష్టంచేసింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే యోచన చేస్తామని తెలిపింది.

Link to comment
Share on other sites

31 minutes ago, Siddhugwotham said:

Devender REDDY!!!

Image

Image

Veedi acting skill set tagaleyya. 

chetiki plaster aite vesaru gaani, daanilo vundalasina cather needle edira. 

oorike plaster vesukoni, phose este janalu navvutaru. 

Veediki nandi, kala-prapoorna, raghupati venkayya award lu kooda chalavu. 

Dadasaheb palkhe,  Oscar ki nominate cheyyandi. 

Link to comment
Share on other sites

5 hours ago, bharath_k said:

కుడి చేతి మీద పచ్చ బొట్టు చూశారా ? జై జఫ్ఫా

Link to comment
Share on other sites

5 hours ago, bharath_k said:

Veedi acting skill set tagaleyya. 

chetiki plaster aite vesaru gaani, daanilo vundalasina cather needle edira. 

oorike plaster vesukoni, phose este janalu navvutaru. 

Veediki nandi, kala-prapoorna, raghupati venkayya award lu kooda chalavu. 

Dadasaheb palkhe,  Oscar ki nominate cheyyandi. 

acting chesthe vadi karma. i think we are getting into too much hate here. 

Link to comment
Share on other sites

15 minutes ago, JAYAM_NANI said:

acting chesthe vadi karma. i think we are getting into too much hate here. 

Hate emundi, Nijalega, ( CBI arrest nundi escape avvadaniki , CBI vallu ecchina chacchu IDEA ne edi) .  

Veedni pattukoni tante chala vishayalu bayata padatai, anuke veedini hospital lo padukopettaru. 

  koyyataniki siddam gaa vunna tegabalisina seema Pan**di  laga vunnadu.  --- vaadu patient enti.   

Link to comment
Share on other sites

On 11/3/2021 at 4:02 AM, bharath_k said:

Veedi acting skill set tagaleyya. 

chetiki plaster aite vesaru gaani, daanilo vundalasina cather needle edira. 

oorike plaster vesukoni, phose este janalu navvutaru. 

Veediki nandi, kala-prapoorna, raghupati venkayya award lu kooda chalavu. 

Dadasaheb palkhe,  Oscar ki nominate cheyyandi. 

నట విశ్వరూపం నట తిలకం..నట బీబత్స..నట పొట్టి బుడంకాయ ..

Link to comment
Share on other sites

*న్యూ ఢిల్లీ*

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసిన సిబిఐ, 

ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీస్ జారీ చేసిన సిబిఐ 

పంచ్ ప్రభాకర్ తో పాటుగా విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడుకి బ్లూ నోటీస్ జారీ చేసిన సిబిఐ అధికారులు

ఈ కేసులో ఇప్పటివరకు పదకొండు ఛార్జిషీట్లు దాఖలు చేయబడ్డాయని స్పష్టం చేసిన సీబీఐ

విదేశాలలో ఉన్న నిందితులపై అరెస్ట్ వారెంట్లు జారీచేసి, వారిని అరెస్టు చేయడానికి దౌత్య ఛానెళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించబడిందని సీబీఐ ప్రకటన 

న్యాయమూర్తులు మరియు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లు పెట్టడానికి సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిపై ప్రత్యేక ఛార్జిషీట్‌లను దాఖలు చేసిన సిబిఐ

Link to comment
Share on other sites

18 minutes ago, Siddhugwotham said:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...