Jump to content

jagga searching for a reason to dissolve GOVT

bharath_k

Recommended Posts

My guess, ----- next 3  months lo edo jaruguddi.   Like dissoving govt, president rule,  even govt change. 

There is some big change is going to happen , daaniki ground prepare chestunnadu.  At the same time daaniki TDP ni boochigaa choppinchali ani plan chestunnaru. 

veedu 2024 daka aagadu anukontunna.  veedi mind  set anti incumbency ni bharinchaledu. 

Link to comment
Share on other sites

ఎక్కడ బడితే అక్కడ అప్పులు చేశాడు

దివాలా తీశాడు

కవర్ చేసుకోవటానికి వసూళ్లు మొదలెట్టాడు

జనాలు కి కోపం వచ్చింది

తరువాత గంజాయి అమ్మటం మొదలెట్టాడు. 

జనాలు ఎదురు  తిరగటానికి సిద్ధపడ్డారు

ఎక్కడ ఎదురు తిరుగుతారో అని భయమేసి

రౌడీయిజం మొదలెట్టాడు..

( ఇంకా వుంది )
 
— Lifted from FB 

Link to comment
Share on other sites

I too feel the same, dabbulu appo soppo chesi ivvagaluguthunnapude disappear from the scene with some goodwill blaming TDP ane plan lo unnatlu anipistundhi 

Clearly failing and inka munduku pothe image will further damage , chudali what will happen ani 

even YCP fans who are bit sensible koda not happy with the way how rule is happening and govt priorities, edanna development works chesthu revenge politics cheste opposition meda it is a different case

Link to comment
Share on other sites

sentiment is not going to work anymore, it can be used only once. 

jagan is now like hitler stamina lekapoina unexpected victory vachesariki ground reality teliyatla 

elections eppudu vachina TDP JSP combo ne, no one change it 

e criminal activates chesi sunakanandam pondutunnaru 

Link to comment
Share on other sites

19 hours ago, Andhrudu said:

sentiment is not going to work anymore, it can be used only once. 

jagan is now like hitler stamina lekapoina unexpected victory vachesariki ground reality teliyatla 

elections eppudu vachina TDP JSP combo ne, no one change it 

e criminal activates chesi sunakanandam pondutunnaru 

Tdp JSP combo will cost tdp future.... aligning with JSP means you are killing tdp in 30 seats.....poyina parla tdp will definitely win 2029.....but jsp alliance will be a death blow to tdp and unnecessary elevation to an idiot who can't even win his own seat and is of the assumption that he is responsible for victory of tdp....

Link to comment
Share on other sites

3 hours ago, krishna_Bidda said:

tdp gelisthe kada, 30 seats lo tdp future (so called problem)

vodithe - gelinchina mlas untara asalu?

its a double edged sword..

also janasena leaders are treacherous, so make sure to play hard ball in the bargain.. or they will eat you up..

Link to comment
Share on other sites

On 10/21/2021 at 9:21 AM, bharath_k said:

My guess, ----- next 3  months lo edo jaruguddi.   Like dissoving govt, president rule,  even govt change. 

There is some big change is going to happen , daaniki ground prepare chestunnadu.  At the same time daaniki TDP ni boochigaa choppinchali ani plan chestunnaru. 

veedu 2024 daka aagadu anukontunna.  veedi mind  set anti incumbency ni bharinchaledu. 

If there is cabinet expansion no president rule as you mentioned otherwise there is possibility i guess...

first after dassera annaru cabinet expansion, ippudemo  vundademo ani antunnaru... 

Link to comment
Share on other sites

ముంద‌స్తు లేన‌ట్టే.. వైసీపీలో ఎందుకీ మార్పు..!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్లాన్ చేసుకుంటున్నార‌ని.. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపార‌నే ఇటీవ‌ల కాలంలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తుకు ప్లాన్ చేసుకుంద‌ని చ‌ర్చ‌కూడా న‌డిచింది. అయితే దీనిలో పీకే టీం.. స‌ర్వే చేస్తున్న మాట వాస్త‌వ‌మే. అదే స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జగ‌న్ కూడా భావించిన మాటా వాస్త‌వ‌మే. అయితే.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా నిర్ణ‌యం మార్చుకున్నారు. ముంద‌స్తుకు వెళ్ల‌డం వ‌ల్ల ఇప్పుడు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు రావ‌డంతో జ‌గ‌న్ త‌న ముంద‌స్తు నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్టు సీనియ‌ర్ల నుంచి జిల్లా నాయ‌కుల‌కు వ‌ర్త‌మానం అందింది.

ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. దీంతో ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే.. స్థానిక‌, కార్పొరేష‌న్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌కు భారీ విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని కూడా లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. తాజాగా పీకే రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. వాస్త‌వ ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంద‌నే విష‌యం అధిష్టానికి అర్ధ‌మైంద‌ని అంటున్నారు. అంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌పై ఆధార‌ప‌డి.. ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌న్న ధీమా వ్య‌క్తం చేయ‌డం స‌రికాద‌నే అంచ‌నాలు.. పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ సూత్రం ఆధారంగానే ముంద‌స్తుకు వెళ్ల‌డం మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైందని.. అందుకే దీనిపై ఇప్పుడు వాయిదా ట‌ర్న్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉండ‌డం.. వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి కూడా క్షీణిస్తున్న‌నేప‌థ్యంలో సంక్షేమాన్ని న‌మ్ముకుని ముందుకు వెళ్లే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి విష‌యం కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా మౌలిక స‌దుపాయాలు, ర‌హ‌దారుల నిర్మాణంపై ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం.. ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణంగా మారుతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

మ‌రో వైపు.. జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి క‌నుక ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం ఖాయ‌మ‌ని కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల ప‌నితీరుపై కూడా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని.. సో.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో వైసీపీ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింద‌ని.. ముంద‌స్తు నుంచి అడుగులు వెన‌క్కి వేస్తోంద‌ని అంటున్నారు. దీనిపై జిల్లాల్లో జోరుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

@ravindras ,   source enti.  

jaffalu manalni mislead cheyyadam lo expert lu.   Manam valla mis guided information tega nammi 2019 elections ki mundu chala na**aaki poyam.  

sare eppudu jaffalu elections ki povadam ledu anukonna, asalu valla plan ento kooda raste baguntundi. 

Link to comment
Share on other sites

2 minutes ago, bharath_k said:

@ravindras ,   source enti.  

jaffalu manalni mislead cheyyadam lo expert lu.   Manam valla mis guided information tega nammi 2019 elections ki mundu chala na**aaki poyam.  

sare eppudu jaffalu elections ki povadam ledu anukonna, asalu valla plan ento kooda raste baguntundi. 

https://telugu.gulte.com/political-news/31051/ys-jagan-govt-is-not-going-for-by-poll

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...