Jump to content

Hetero IT raids

akhil ch

Recommended Posts

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత 

హెటిరో సంస్థలో రూ.142 కోట్ల నగదు సీజ్ 

రూ.550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించిన అధికారులు 

6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్థల్లో ఐటీ దాడులు 

పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు 

మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్న అధికారులు 

వందలకొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారు 

బీరువాల్లో రూ. 500 నోట్ల కట్టలే 

పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలు సీజ్ 

చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తింపు 

ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారు 

ఇనుప బీరువాల్లో డబ్బును కుక్కి పెట్టారు 

ఒక్క బీరువాలో రూ. 5 కోట్ల నగదు దాచారు 

డబ్బు లెక్కపెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టింది 

*ఐటీ అధికారులు*

Link to comment
Share on other sites

elagu andhra  GoVt lekkalanu evadu audit cheyyadam laaa .. 

hetiro, arbindo, maro ... ... ee bhadalanni enduku. 

Direct gaa treasury account nundi  ... kavasina jaggadi account ki transfer chesukoni dobbocchu kada. 

ee gola vundadu.  eevadu adugutadu. 

CAG vaadu audit cheyyadu,  PAC kesav ki kavalasina lekkalu evvaru,  center elagu pattinchu kodu , CFMS elagu panicheyyadam ledu ....   enka pattinchu konedi evadu. 

Link to comment
Share on other sites

👉 బేపార్కు క‌బ్జా చేస్తే హెటిరో నోట్ల‌క‌ట్ల‌ గుట్ట‌లు గుట్టుర‌ట్ట‌య్యింది...
👉 జ‌గ‌న్‌రెడ్డి భార్య భార‌తి రెడ్డి కోసం బే పార్కు కొట్టేసిన హెటిరో రెడ్డి...
👉 బే పార్కు కీల‌క వ్య‌క్తికి అమిత్‌షాతో సంబంధాలు,దాని జోలికి పోవొద్ద‌ని చెప్పినా విన‌ని జే గ్యాంగ్‌...
👉 జ‌గ‌న్‌రెడ్డి ఫ్యామిలీకి ఇది న‌చ్చింది,కావాల్సిదేన‌ని లాక్కున్న హెటిరో రెడ్డి...

హెటిరోపై ఐటీ దాడుల‌పై అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు...ఎందుకంటే కేంద్రంలో BJP పెద్ద‌లు జ‌గ‌న్‌ రెడ్డి గ్యాంగ్ ఎన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డినా ఇటువైపు క‌న్నెత్తి చూడ‌రు.అటువంటిది IT దాడులేంటి...?
జ‌గ‌న్‌ రెడ్డి నుంచి నెల‌వారీ మూట‌లు అంద‌డం లేట‌య్యిందా...?అనే అనుమానాలు వ‌చ్చాయి,కానీ అస‌లు గుట్టు విశాఖ పెద్ద‌లు విప్పారు...

ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖకి త‌ర‌లింపు ఖాయ‌మ‌ని CM,ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు బేపార్క్ ఏరియాని చూసి ముచ్చ‌ట‌ప‌డ్డార‌ని స‌మాచారం...
బే పార్కు త‌న భార్య కానుక‌గా అడుగుతోంద‌ని జ‌గ‌న్‌ రెడ్డి విజ‌య‌సాయిరెడ్డికి పుర‌మాయించారు...
గ‌తంలో క్రిడ్‌ప్రోకోతో ల‌క్ష‌ల కోట్లు కొల్ల‌గొట్టిన గ్యాంగుల‌న్నీ దిగాయి.స్కెచ్ రెడీ అయ్యింది.బేపార్క్ కొట్టేసేందుకు హెటిరోని రంగంలోకి దింపారు...

చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా పుట్ట‌లో చెయ్యి పెడితే కుట్ట‌నా అంద‌ట‌.తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు YCP డ్ర‌గ్స్ ర‌వాణా చేసుకున్నా, షేర్ మార్కెట్‌ని షేక్ చేసినా,ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేస్తున్నా,వేల‌కోట్లు అవినీతికి పాల్ప‌డుతున్నా అస్స‌లు త‌మ‌కేమీ తెలియ‌న‌ట్టు న‌టిస్తోన్న కేంద్రంలోని BJP స‌ర్కారు హెటిరో పై IT దాడులెందుకు చేయించిందంటే...
అమిత్‌షా గారికి బాగా కావాల్సిన వ్య‌క్తిద‌ట బే పార్క్‌. దానినే కొట్టేశారు.వ‌దిలేయాల‌ని చెప్పినా విన‌లేదు. 300 కోట్ల‌కు బలే చ‌వ‌క‌గా కొట్టేశామ‌ని హెటిరో పార్థ‌సార‌ధిరెడ్డి,A2 విజ‌య‌సాయిరెడ్డి,A1 జ‌గ‌న్‌ రెడ్డి సంబ‌ర‌ప‌డేలోపు ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు షా దోస్త్ ప‌ట్టుబ‌ట్టారు...

దీని ఫ‌లిత‌మే హెటిరో క‌రోనా పేషెంట్ల‌పై ఏరుకున్న వేల‌కోట్ల‌లో 692 కోట్లు సీజ్‌.వాస్త‌వంగా హెటిరో వ్యాపారం కంటే ర‌హ‌స్య వ్యాపారాలేవో ఉన్నాయి. విదేశాల నుంచి మందుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ముడిప‌దార్థం దిగుమ‌తి పేరుతో చీక‌టి వ్యాపారాలు చేస్తోంద‌నే అనుమానాలున్నాయి...
మాచ‌వ‌రం సుధాక‌ర్ ఆషీ ట్రేడ‌ర్స్ 72 వేల‌కోట్ల హెరాయిన్ దిగుమ‌తి ద‌ర్యాప్తు జ‌రుగుతున్న నేప‌థ్యంలో హెటిరోపై దాడులు డ్ర‌గ్స్ కోణంలోనూ విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి...

హెటిరో వ‌ద్ద దొరికింది జ‌స్ట్ 0.5 శాతం అని,70 వేల కోట్ల‌కు పైగానే అవినీతి సామ్రాజ్యం హెటిరోద‌ని స‌మాచారం.ఈ డ‌బ్బునంతా విదేశాల‌కు త‌ర‌లించి ఉంటార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.డ్ర‌గ్స్ దందా బ‌య‌ట‌ప‌డ్డాక విజ‌య‌సాయిరెడ్డి అండ‌ర్‌గ్రౌండ్‌కి వెళ్లారు.ఆ త‌రువాత విజ‌య‌సాయిరెడ్డి అక్ర‌మాల‌కు అడ్డా అయిన హెటిరోపై ఐటీ దాడులు జ‌రిగాయి...

వీటికంటే ముందే వీరి గ్యాంగ్‌లో కీల‌క సూత్ర‌ధారి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఐవ‌రీకోస్ట్‌,హ‌వాలా కింగ్ బాలినేని ర‌ష్యా వెళ్లారు.బ్లాక్ మ‌నీ,డ్ర‌గ్స్ త‌ర‌లింపు కోస‌మే వీరు పోర్టులు కూడా చేజిక్కించుకున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.బే పార్కులోకి హెటిరో రెడ్డి,A1,A2 లు చొర‌బ‌డ‌క‌పోయి వుంటే వీరి డ్ర‌గ్స్‌,బ్లాక్‌మ‌నీ వంటివేవీ బ‌య‌ట‌ప‌డేవి కావ‌ని విశ్లేష‌కులు అంటున్నారు...

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో రుషికొండ దగ్గర బీచ్‌కు అభిముఖంగా కొండపై ఎకో టూరిజం ప్రాజెక్టు కోసం ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బే పార్క్‌) పదిహేనేళ్ల క్రితం ఎండాడ సర్వే నంబర్‌ 105లో వీరికి కొండపై 28 ఎకరాలు కేటాయించారు.పెమా వెల్‌నెస్ సెంట‌ర్ పేరుతో మెడికల్‌ టూరిజం ప్రాజెక్టుగా దీనిని అభివృద్ధి చేశారు.యోగా,నేచురోపతి,ఆక్యుపంచర్‌,హైడ్రో థెరపీ...ఇలా ప్రకృతి సిద్ధమైన వైద్యం అందించేలా ఈ రిసార్ట్‌ని తీర్చిదిద్దారు.బే పార్క్ అభివృద్ధికి య‌జ‌మానులు సుమారు రూ.120 కోట్లు వెచ్చించారు.బేపార్క్ భూమి ఎక‌రం 30 కోట్లు ఉంటుంది... 

విశాఖలో పరిపాలనా రాజ‌ధాని త‌ప్ప‌ద‌ని CM ఫిక్స్ అయిపోయారు...ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసం కోసం అనువుగా ఉండే పలు భవంతులను జగన్‌ రెడ్డి సతీమణి భారతి రెడ్డి స్వయంగా చూశారు... ఆమెకు బేపార్కు బాగా నచ్చేసింది.ఆమె బే పార్కు జ‌గ‌న్‌రెడ్డి అధికారిక నివాసంగా ఉండాల‌ని ఫిక్స్ అయిపోయింది.జ‌గ‌న్‌ రెడ్డి కూడా భార్య‌కి కానుక‌గా బే పార్కుని ఎలాగైనా ఇవ్వాల్సిందేన‌ని త‌న ఆంత‌రంగిక క్రిమిన‌ల్ గ్యాంగ్‌కి ఆదేశాలిచ్చారు. విశాఖ‌పై వాలిన రాబందు విజ‌య‌సాయిరెడ్డి హెటిరో డ్రగ్స్ పార్థ‌సార‌ధిరెడ్డిని రంగంలోకి దింపాడు... 

బేపార్కు నిర్వాహకులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని హెటిరో తీర్చేలా,న‌క్క‌ప‌ల్లి సెజ్‌లో  81 ఎకరాలు బేపార్క్ యజ‌మానుల‌కు బ‌ద‌లాయించ‌డానికి ఒప్పందం కుద‌ర‌లేదు... బెదిరించి,భ‌య‌పెట్టి కుదిరించారు.బే పార్కులో పెమా వెల్‌నెస్ సెంట‌ర్ బాధ్య‌త‌లు చూస్తోన్న ప్ర‌ముఖుడికి అమిత్‌షా తో స‌త్సంబంధాలున్నాయి...
రెండు మూడుసార్లు ఢిల్లీ నుంచి షా పేషీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి బే పార్క్ జోలికి రావొద్ద‌ని హెచ్చ‌రిక‌లు కూడా పంపారు.మా CM మ‌న‌సుప‌డ్డారు,ఆయ‌న భార్య‌కి కానుక ఇద్దామ‌నుకుంటున్నార‌ని సాయిరెడ్డి తేల్చి చెప్పారు...
చిట్ట‌చివ‌రికి బేపార్కు దొబ్బేసిన జ‌గ‌న్‌ రెడ్డి కేంద్రంతో బాగానే వున్నారు.వ్య‌వ‌హారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విజ‌య‌సాయిరెడ్డి మాత్రం అండ‌ర్‌గ్రౌండ్‌కి వెళ్లి చాలారోజులైపోయింది...

బ్రోక‌ర్ ప‌నికి త‌ల‌ప‌డిన హెటిరో పాపాలు ఇలా పండిపోయాయి.అయితే కేంద్ర ITశాఖ మ‌రింత‌గా దృష్టి సారిస్తే 70 వేల‌కోట్లు సంప‌ద అక్క‌డే దొరికే అవ‌కాశం ఉంద‌ట‌.రెమ్‌డెసివ‌ర్ దోపిడీ జ‌రిగిన ఏడాది త‌రువాత 692 కోట్లు దొరికిందంటే,క‌రోనా పీక్‌స్టేజ్‌లో వున్న‌ప్పుడు అయితే ఇంకెన్ని వేల‌కోట్లు దొరికేదో అని విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.క‌రోనాతో రెమిడెసివ‌ర్ దొర‌క్క దొరికినా 30 వేలు,న‌ల‌భై వేలు బ్లాక్ అమ్మిన పాపం ఊరికే పోదంటూ క‌రోనా బాధితులు,మృతుల కుటుంబీకులు హెటిరో వాడిని శాపాలు పెడుతున్నారు...

Link to comment
Share on other sites

On 10/13/2021 at 3:10 PM, Siddhugwotham said:

Varini

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...