Jump to content

Kangana commenting Modi

JAYAM_NANI

Recommended Posts

Indirect Modi ni enduku antundhi ? Joining Yogi batch na ? mana DB BJP suppoters konchem inside info ivochu kadha.

https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-kangana-ranuat-reacts-on-sam-chay-divorce/0207/121203390

Chay Sam: రిలేషన్‌షిప్‌ ఫెయిలైతే మగాడిదే తప్పు: కంగనా రనౌత్‌

చైసామ్‌ విడాకులపై బీటౌన్‌ క్వీన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

brk-Samantha_4.jpg

ముంబయి: టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడంపై బీటౌన్‌ క్వీన్‌ కంగనా రనౌత్ స్పందించారు. ఓ బంధం విఫలమైతే దానికి పురుషుడే పూర్తిగా కారణమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె సామ్‌-చైల రిలేషన్‌ గురించి కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి మూల కారణం పురుషుడే. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది’ అని కంగనా పేర్కొన్నారు.

brk-Samantha2_3.jpg

నాగచైతన్య-సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కంగన ఓ బాలీవుడ్‌ నటుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతూ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు టాలీవుడ్‌ నటుడు ప్రకటించాడు. పెళ్లికంటే ముందు ఆయన తన సతీమణితో 10 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ నటుడు విడాకుల నిపుణుడైన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ని కలిశారు. ఇప్పుడు ఆయన మార్గదర్శకత్వంలోనే ఇదంతా జరిగింది. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’ అని ఆమె పోస్ట్‌లు పెట్టారు.

Link to comment
Share on other sites

1 hour ago, JAYAM_NANI said:

dentlo Modi ekkada unnadu, Amir khan ni antundhi If I am correct

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...