Jump to content

Raghuramaraju-VJA MP ?


akuna matata

Recommended Posts

Recent ga FB lo satish Chaganti post chesadu idi so nijame ayyundochu

 

రాజకీయాలు తనకి పడవు అనుకున్నారు ఏమో .. పార్టీ నీ పక్కన పెడితే .. personal గా మంచి decision

(టీవీ9 బ్రేకింగ్) టీడీపీ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం – వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న కేశినేని – చంద్రబాబుకు నిర్ణయం చెప్పిన కేశినేని నాని – వేరే అభ్యర్థిని చూసుకోవాలన్న కేశినేని – పార్టీలోనే కొనసాగుతానన్న ఎంపీ కేశినేని – డబ్బు, పదవులపై ఆశలేదన్న కేశినేని నాని – తన కూతురు కూడా పోటీ చేయదన్న కేశినేని

Link to comment
Share on other sites

విజయవాడ: బెజవాడలో టీడీపీ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కేశినేని నిర్ణయంతో రాజకీయం రాజుకుంది. పెద్ద సంఖ్యలో  టీడీపీ కార్యకర్తలు, నాయకులు కేశినేని భవన్‌కు చేరుకుంటున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలు సహా ఇతర నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని భవన్‌కు చేరుకుంటున్నారు. 2024లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై  కార్యకర్తలు ఒత్తిడి పెడుతున్నారు. కాగా బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...