Jump to content

Gudiwada 2023/24


Raaz@NBK

Recommended Posts

గుడివాడ వైసీపీ నాయకుడు పాలేటి చంటి మనుమడి జన్మదిన కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పాల్గొన్నారు. మంత్రి నాని, వంగవీటి రాధా పరస్పరం పలకరించుకుని స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. కార్యక్రమం జరుగుతున్న కే కన్వెన్షన్ గెస్ట్ హౌస్‌లో వీరిద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఇచ్చి, వైసీపీ ఉన్నత స్థాయి ప్రాధాన్యత ఇస్తామని ఇరువురు నాయకులు మాట్లాడుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. 

Link to comment
Share on other sites

1 hour ago, akhil ch said:

If true , first cadre cheppu tisukoni kottali seat selection chesinodini. Hero degara nunchi party president evadaina Sare. Cadre ante comedy ayndi nayallaki. Vallidaru muddi muddi nakutaru. Iddariki poti anta

inka edhi final avvaledhu.. Radha with kapu netas meetings jarugutunnai.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...