Jump to content

Open heart with RK


rajanani

Recommended Posts

Watched the full interview…

She looks quite impressive, well prepared, have clarity & she is clever….

Loukyam undi… most importantly as a politician…. & how to handle media….

1 thing she mentioned… shows how well prepared & what is the majority vote bank & target…

“45% voters in TG are 35 age group”…. Manam PRP, JSP, Lok satta laga lite tisukone party ithe kadu…. 

Link to comment
Share on other sites

My take - all is not well with brother…. She don’t want to be the first among the two to reveal things…. But, at some point things may get dirty.  It could be Jagan’s bail cancellation or Jagan retaining power moment…. 
 

adjusy ayipoye mentality ayithe asalu party pettedhi kaadu….. my feeling is, she wants to give a chance to Jagan before she revolts against him…. 

Link to comment
Share on other sites

*ఓపెన్ హార్ట్ : ఆర్కే ప్లాన్లు ఫెయిల్ – అచ్చమైన రాజకీయ నేతగా షర్మిల !*  

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఇంటర్యూలు  మళ్లీ ప్రారంభించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో మూడో సీజన్ ప్రారంభించారు. మొదటి సెలబ్రిటీగా షర్మిలను ఆహ్వానించడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. షర్మిలతో జగన్‌ను టార్గెట్ చేయిస్తారని అందరూ అనుకున్నారు. వీలైనంతగా వైసీపీలో మంట పెట్టేందుకు తన జర్నలిజం  అనుభవం అంతా ఉపయోగిస్తారని అనుకున్నారు. ఉపయోగిoచారు కూడా. కానీ షర్మిల అన్ని ప్రయత్నాలను నిర్వీర్యం చేశారు. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు. జగన్ జైలుకెళ్తే ఎవరు సీఎం ? అన్న ప్రశ్నకు లౌక్యంగా షర్మిల సమాధానం ! ఆర్కే తన ఓపెన్ హార్ట్ ఇంటర్యూలో షర్మిలతో ప్రధానంగా.. జగన్ జైలుకెళ్తే తర్వాత సీఎం ఎవరు అనే అంశానికి సమాధానం రాబట్టాలని చూశారు. మొదటగా ఓ సారి ప్రశ్న అడిగినప్పుడు ఆ పార్టీ విధా విధానాల ప్రకారం ఆ పార్టీ నేతలే నిర్ణయం తీసుకుంటారని తనకేం సంబంధం లేదని చెప్పారు. చివరిలో మరోసారి అదే టాపిక్ తీసుకొచ్చారు. జగన్ తర్వాత వారసుసుల తల్లి అవుతారా.. వదిన అవుతారా అని ప్రశ్నించారు. ఇక్కడా షర్మిల బ్యాలెన్స్ తప్పలేదు. తనకు సంబంధం లేదని అంశంగానే స్పష్టం చేశారు. అయితే ఆర్కే అంతటితో వదిలి పెట్టలేదు. వైసీపీలో జగన్ కు యాభై శాతం కన్నా కొంత ఎక్కువ క్రెడిట్ ఉన్నా… ఆ పార్టీ కోసం కష్టపడిన షర్మిల కూడా ప్రధానమైన స్టేక్ హోల్డరేనని చెప్పుకొచ్చారు. అయినా షర్మిల మాత్రం ఎక్కడా తోట్రుపడలేదు. అన్నపై అసంతృప్తిని ఎక్కడా రాజకీయ వివాద స్థాయిలో బయట పెట్టని చెల్లి షర్మిల ! ఒక వేళ షర్మిల తన మనసు ఏ మాత్రం ఏపీ వైపు ఉందన్న అభిప్రాయం కలిగించినా అది ఆమె తెలంగాణ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అందుకే ఆర్కే ఎంత తన అనుభవంతో ఒత్తిడి చేసినా ఆమె బ్యాలెన్స్ తప్పలేదు. అదే సమయంలో తమ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని నేరుగానే ఒప్పుకున్నారు. ఎవరి కుటుంబాల్లో ఉండవని ఎదురు ప్రశ్నించారు. మీ కుటుంబంలో లేవా అని ఆర్కేనే ప్రశ్నించారు. అయితే ఏదీ కూడా తేల్చుకోలేనంత సమస్యలు కావని.. కూర్చుకుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనపై మాత్రం అసంతృప్తి ! తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది తన నిర్ణయమని అందుకే సొంత పార్టీ పెట్టుకున్ానని స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్చలు జరిగాయి. జగన్ వద్దన్నారు. నా నిర్ణయం నేను తీసుకున్నాను. వారు చెబితే మానుకోవడానికి ఇది నేను ఎవరో చెబితే తీసుకున్న నిర్ణయం కాదుని షర్మిల స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను పార్టీ పెట్టి మొదట అడుగు వేసిన రోజునే తమకేం సంబంధం లేదని ప్రకటించారని.. . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వారు ఏమి అడిగినా నేను శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా. ఏం సంబంధం ఉందని చేశానని కాస్త ఆవేదనా స్వతంతో ఆమె చెప్పారు.  వైసీపీలో నేను ఎప్పుడూ సభ్యురాలిని కాదు. ఏ పదవి తీసుకోలేదు. వారికి అవసరమైనప్పుడు సాయం అడిగారు. నేను చేశాను అంత వరకేనని స్పష్టం చేశారు. ఆస్తులన్నింటిలోనూ సగం వాటా  ! మధ్యలో ఆస్తుల అంశాన్ని కూడా ఆర్కే లేవనెత్తారు. వైఎస్ సీఎంగా ఉండగా జగన్ ప్రారంభించిన వ్యాపారాలు.. సంపాదించిన ఆస్తుల్లో సమాన వాటా వస్తుందా అని ప్రశ్నించారు. వైఎస్ పిల్లల్ని ఎప్పుడూ వేరుగా చూడలేదని ఆయన అన్నారు. షర్మిల కూడా సమానంగానే చూశారని.. ఆ ఆస్తుల్లో సగం వస్తందని చెప్పారు. సాక్షి మీడియాలో కూడా సహ యజమానిననే చెప్పారు. ఇటీవల ఓటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో షర్మిల ఇదే చెప్పారు. తెలంగాణలో తన విజన్‌పై స్పష్టతతో ఉన్న షర్మిల కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా షర్మిల పంచుకున్నారు. పిల్లల గురించి.. భర్త రాజకీయ ప్రోత్సాహం గురించి ప్రకటించారు. అలాగే అనిల్ తో తన పెళ్లి గురించి కూడా చెప్పారు.  అనిల్‌తో పెళ్లికి నాన్న అంగీకరించలేదు. వద్దని చెప్పడానికి చాలా నచ్చ చెప్పారు. కానీ తర్వాత అలా జరిగిపోయిందని గుర్తు చేసుకున్నారు. బ్రాహ్మిణ్ అయిన అనిల్‌ నాన్ వెజ్ ముందు నుంచీ తినేవాడు. వాళ్లఇంట్లో వాళ్లు తినరని చెప్పారు. తనను చూస్తే వైఎస్ గుర్తొస్తారని.. అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకుటారన్న నమ్మకంతో ఉన్నానని షర్మిల తేల్చేసారు.  మొత్తంగా చూస్తే ఆమె ఆర్కే ట్రాప్‌లో పడలేదని.. అచ్చమైన రాజకీయ నేతగా వివాదాలు లేకుండా ఇంటర్యూను ముగించారని అనుకోవచ్చు. వైసీపీకి కూడా పెద్దగా టెన్షన్ పెట్టే విషయాలేమీ ఆమె మాట్లాడలేదని అనుకోవచ్చు.

Link to comment
Share on other sites

48 minutes ago, sskmaestro said:

My take - all is not well with brother…. She don’t want to be the first among the two to reveal things…. But, at some point things may get dirty.  It could be Jagan’s bail cancellation or Jagan retaining power moment…. 
 

adjusy ayipoye mentality ayithe asalu party pettedhi kaadu….. my feeling is, she wants to give a chance to Jagan before she revolts against him…. 

Endo idi....eevida undedi vaadi kompa lotus lo....eevida ki vaadiki PK gaadu strategist

.. iddari party la ki disti bomma emo bible matha...kaani iddaru enemies anta. ...veella game plan manaku artham ayye lopu manalni bakaralu chesi inko game start chesthaaru...eg kodi kathi ..kathi mahesh...

Aina naa pichi kaani...vaadi kompalo savam unna..pakka party vaadi paina successful ga thosesi vaadi gorrelani namminchina capacity vaadidi...

Link to comment
Share on other sites

31 minutes ago, naresh1243 said:

Endo idi....eevida undedi vaadi kompa lotus lo....eevida ki vaadiki PK gaadu strategist

.. iddari party la ki disti bomma emo bible matha...kaani iddaru enemies anta. ...veella game plan manaku artham ayye lopu manalni bakaralu chesi inko game start chesthaaru...eg kodi kathi ..kathi mahesh...

Aina naa pichi kaani...vaadi kompalo savam unna..pakka party vaadi paina successful ga thosesi vaadi gorrelani namminchina capacity vaadidi...

Properties issue kooda undi anta ga iddari madhya.. lotus pond Sharmila name meeda untundi anta.. however iddari madhya rifts ithe unnai anipistundi.. ledu Oscar range performance chesthe inka chesedi emi ledu..

Link to comment
Share on other sites

56 minutes ago, naresh1243 said:

Endo idi....eevida undedi vaadi kompa lotus lo....eevida ki vaadiki PK gaadu strategist

.. iddari party la ki disti bomma emo bible matha...kaani iddaru enemies anta. ...veella game plan manaku artham ayye lopu manalni bakaralu chesi inko game start chesthaaru...eg kodi kathi ..kathi mahesh...

Aina naa pichi kaani...vaadi kompalo savam unna..pakka party vaadi paina successful ga thosesi vaadi gorrelani namminchina capacity vaadidi...

we should stop keeping this "analyst" hat sometimes.... forget about logics and loopholes... just target him saying "you couldnt do justice to your sisters"

 

Thats how Jaffas and Pawalas are successfully taking things.... if you say things confidently people will believe... else people wont believe....

Link to comment
Share on other sites

41 minutes ago, sskmaestro said:

we should stop keeping this "analyst" hat sometimes.... forget about logics and loopholes... just target him saying "you couldnt do justice to your sisters"

 

Thats how Jaffas and Pawalas are successfully taking things.... if you say things confidently people will believe... else people wont believe....

Mana DB discussion aina konchem analysis cheyyali ga bro...bayatollaki elaagu ide chepthaam..mana vaallu kooda nammestunnaaru vaalla performance ki

Link to comment
Share on other sites

I think she will fail in splitting opposition votes.. if she really have to split the opposition votes.. she need to get more than 25lacs votes which is an impossible number for this turn... but it will be create some dent in congress regular vote bank.. 

Link to comment
Share on other sites

2 hours ago, naresh1243 said:

Endo idi....eevida undedi vaadi kompa lotus lo....eevida ki vaadiki PK gaadu strategist

.. iddari party la ki disti bomma emo bible matha...kaani iddaru enemies anta. ...veella game plan manaku artham ayye lopu manalni bakaralu chesi inko game start chesthaaru...eg kodi kathi ..kathi mahesh...

Aina naa pichi kaani...vaadi kompalo savam unna..pakka party vaadi paina successful ga thosesi vaadi gorrelani namminchina capacity vaadidi...

No bro lotus pond lo 2 houses vellavi, + symbol unnadhi Sharmila house pakkana Jagan house 

Link to comment
Share on other sites

best interpretation by TGR bro on FB 

 

రాత్రి 8:30 కి టక్ జగదీష్ సినిమా చూశా 

అందులో .. జగ్గా .. తన అయ్య పోగానే .. ఆ పక్కనున్న ఆత్మని .. మర్యాదగా పక్కకి దొబ్బెయ్ .. లేదంటే .. నిన్నూ ఏసేస్తా అంటాడు  

ఆతర్వాత .. స్వాతిముత్యం లాగా నటించాడు .. కొన్నాళ్లకి .. చెల్లి ఆస్తుల గురించి అడగగానే .. ఎవరే మీరు .. ఒక్క రూపాయి కూడా ఇవ్వను .. ఆస్తంతా నాదే .. దొబ్బెయ్యండన్నాడు 

జగ్గా .. నిన్ను నీ ఫ్యాన్స్ .. లెజెండ్ లో రాజకీయ పదవుల కోసం విలనిజం చేసే టైప్ అనుకున్నారు .. కానీ నువ్వు చీప్ గా డబ్బుకోసం కక్కుర్తి విలనిజం చేసే .. టక్ జగదీష్ విలన్ యాంగిల్ కూడా బానే చేశావ్ 

 ఏమాటకామాట .. ఇందులో ఆస్తులు ఆడిగిన షెల్లి క్యారక్టర్ కూడా బాగా పండించింది నటన .. కాసేపు ధైర్యంగా ... కొంచెం అమాయకంగా .. కొద్దిగా ఆశగా .. అన్ని కళలు పండించింది 

 

https://www.facebook.com/100006327818250/posts/3213181472236082/?sfnsn=wiwspmo

 

Link to comment
Share on other sites

ముందుగా ఆర్కే తో ఇంటర్వ్యూ ఇవ్వటమే, జగన్ సగం చచ్చినట్టు.
వైసీపీ ఏబిఎన్ ని బ్యాన్ చేసింది, ఏపిలో రాకుండా చేసింది మర్చిపో కూడదు.
దానికి తోడు, ఆర్కే షమ్మీ, పాప్స్‌ అని పిలవటం, షర్మిల ఆర్కే అని అన్నా అన్న అని పిలవటం, జగన్ కు ఎలా ఉంటుందో ఊహించుకోండి. 

నోట్ : జగన్ ది విపరీత మనస్తత్వం, రెచ్చగొట్టటం కూడా ఒక ఆయుధం 

1. రక్తసంబంధాన్ని కూడా పక్కన పెట్టి, రాజకీయంగా మొదటి అడుగు వేసిన రోజే, మాకు సంబంధం లేదని చెప్పించారు, విబేధాలు ఉన్నా, రక్త సంబంధం పక్కన పెట్టి, సంబంధం లేదని చెప్పింది.
2. జగన్ కోసం ఎంతో చేశా, వీళ్ళు సంబంధం లేదు అంటే బాధగా ఉందని సజ్జల పేరు చెప్పి మరీ చెప్పింది. సజ్జల భారతి రెడ్డి మనిషి. జగన్ మనిషి కాదు. ఇక తరువాతది మీరే అర్ధం చేసుకోవాలి.
3. శక్తికి మించి కష్టపడ్డాను జగన్ కోసం అని చెప్పి, తనను వాడుకుని వదిలేసారు, అనే కదా, షర్మిల చెప్పిన అంశం ?
4. ఏపి విడిపోవటానికి వైఎస్ఆర్ కారణం అని చెప్పింది.
5. వైయస్సార్ చనిపోయినప్పుడు జగన్ సియం అవ్వటం కోసం సంతకాలు సేకరణ జరిగింది, కాని జగన్ కాదట. వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు చేస్తారు ?
6. జగన్ కోసం రాజకీయంగా అవసరం ఉన్నపుడు, అడిగినవి అన్నీ నేను, అమ్మ చేశాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు నా అవసరం  లేదు కదా అని చెప్పటం ద్వారా, అమ్మని, చెల్లిని జగన్ ఎలా వాడుకుని వదిలేసారో చెప్పింది
7. జగన్ జైలుకు వెళ్తే, పార్టీకి ఎవరు సియం అవుతారో వాళ్ళ పార్టీ ఇష్టం అని చెప్పటం ద్వారా, జగన్ కేసులు గురించి ఖండించ లేదు. జగన్ జైలుకు వెళ్ళేది తధ్యం అని ఒప్పుకుంది.
8. షర్మిలకు రాజ్యసభ ఇస్తానని జగన్ మోసం చేసిన విషయం, పరోక్షంగా నవ్వుతూ ఒప్పుకుంది.
9. జగన్ తో ఆస్తుల గొడవలు ఉన్నది నిజమే అని, ఆస్తుల విషయంలో మోసం చేసారు అనే విధంగా మాట్లాడింది.
10. పులివెందులలోనే బాబాయ్ వివేకని చంపిన తీరు, అనుమానాస్పదంగానే ఉందని, తేడాగానే ఉందని, సునీతకు అండగా ఉంటాం అని చెప్పటం ద్వారా, తాను చెప్పలానుకున్నది చెప్పింది. మనమే అర్ధం చేసుకోవాలి
11. బ్రదర్ అనిల్ లేకపోతే, జగన్ రాజకీయ బ్రతుకు లేదు, బ్రదర్ అనిల్ వల్లే, క్రీస్టియన్ ఓటు మొత్తం జగన్ కు పడిందని ఒప్పుకుంది. ఇప్పుడు అనిల్ అడ్డం తిరిగితే పరిస్థితి ఏంటి, అంటే ఒక నవ్వు నవ్వింది. 
12. జగన్ రెడ్డి పాలన, రాజశేఖర్ రెడ్డి పాలనలా లేదు అని ఒప్పుకుంది.
13. స్థానిక సంస్థలు ఎన్నికలు, అధికారంలో ఉన్న వాళ్లకి అనుకూలంగా జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితేనే ప్రజల అభిప్రాయం ఉంటుందని, జగన్ మొన్న స్థానిక ఎన్నికల గెలుపు గురించి అడగగా చెప్పింది.
14. రాజశేఖర్ రెడ్డి పుష్కర వర్ధంతికి, జగన్ ని అమ్మ పలిచినా రాలేదని, చెప్పటం ద్వారా, జగన్ ఎలాంటి వాడో చెప్పింది.
15. జగన్ రెడ్డికి ఓటు వేయమని అడిగాను, ఇప్పుడు ఆయన చేసే పనులకు, నన్ను అడిగితే నేనేమి చేయను ? ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఏమి ఉంటుంది ? 
16. గంటన్నరలో ఎక్కడా జగన్ రెడ్డిని అన్న అని పిలవలేదు.

జగన్  మనస్తత్వం, సొంత కుటుంబాన్ని, అమ్మని చెల్లిని కూడా వాడుకుని వదిలేసినా విధానం, ప్రజలకు మంచి జగన్ చేయటం లేదు, జగన్ జైలుకు వెళ్తాడు, ఇలా అనేక విషయాలు చెప్పకనే చెప్పింది.

Link to comment
Share on other sites

Iddariki PK common strategist ante ne doubt kodutundi. Why will PK risk Jagan's political career for Sharmila.

Only thing is both election will not be held together at a time. Suppose Telangana assembly happens before Andhra, PK should fight KCR. For Andhra election malli he should take KCR's help if he wins. Ee ambiguity lo Theda jarigite bokka padedi Jagan ki.

Why will PK take that risk?

Link to comment
Share on other sites

Anna, chelli iddaru kalisi drama aaduthunnaru. Direct ga vasthe KCR ekkada padathadoo ani Kokila ni pampisthunnadu T lo.

ee rogue family meeda paisa sympathy kooda anavasaram. 

ABN gadu maree poosukoni final ga edava avvakudaa undatam better vaadiki. 

Political ga kokila peekedemi ledu. inko bakara avvatam tappa. Deeniki dammu unte Huzurabad lo poti cheyyochhu ga

Link to comment
Share on other sites

On 9/27/2021 at 1:06 PM, akuna matata said:

Asalu Inni godavalu unte Andhra lo ne party pettochu ga, Rajyasabha is not all an issue 

Vachey seats anni YCP ve Edho oka daggara accommodate chesthadu

Main issue Edho undhi  

Issue ledu bokka ledu . idanta Jagan and BJP and KCR kalipi aadutunna natakam...TG lo Cong vote bank ni debbakotti Cong lekunda chesi... Alternative ga BJP ni pettali ade Task...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...