Jump to content

NBK will meet AP CM?


Siddhugwotham

Recommended Posts

*ముఖ్యమంత్రిని కలుస్తా... నందమూరి బాలక్రిష్ణ*   
నా సినిమాల గురించో నా ఆస్తుల కొసమో ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. 
ఒక కళాకారుడిగా సినీ పరిశ్రమ ఎదుర్కొటున్న సమస్యలపై  ముఖ్యమంత్రిని తప్పకుండా కలుస్తా ...
    తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అందరిలానే స్టూడియో కోసమని పర్మిషన్ అడిగానే కాని ప్రత్యేక సిఫారుసులు ఎప్పుడూ చేయించుకొలేదు ... 
మా ప్రభుత్వంకూడా మమ్మల్ని ప్రత్యేకంగా చూసిందీ లేదు ..   
అయితే ఒకటి ఇప్పుడు హడావుడి చేస్తున్న భట్రాజులిని నాతొ తీసుకెళ్ళి తిప్పాలంటే నావల్ల కాదు ...  
సినీ రంగాన్నే నమ్ముకొని నష్టపోతున్న కార్మికులు, ఎగ్జిబిటర్స్ మాత్రమే నాతో ఉంటారు...   
రాయలసీమకు చెందిన సన్నిహితులతో బాలయ్య               

Link to comment
Share on other sites

3 hours ago, Raaz@NBK said:

At present ee news ki credibility ledhu.. If it is true.. Balayya :no1:

పంచాయితీ మధ్యలో enter అయినట్టు అవ్వుదేమో. Ignore mode best. IMO 

So-called సినీ పెద్దలు ఉన్నారు గా, వారి పెద్దరికానికి test ఇది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...