Jump to content

బుధవారం మొట్టికాయ 😂😆


OneAndOnlyMKC

Recommended Posts

ప్రైవేటు స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి*

అమరావతి: రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 
👉ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది.

పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

👉గణేశ్‌ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

👉గణేశ్‌ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

👉ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు

👉మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేదన్న హైకోర్టు

👉కొవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని సూచించిన కోర్టు

👉పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం

👉ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించిన హైకోర్టు

👉ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలు

👉కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు

👉ఆర్టికల్ 26తో ప్రజలకు మత కార్యక్రమాల నిర్వహణ అధికారం: హైకోర్టు

 

 

Link to comment
Share on other sites

Enti lawyers tho emaina jagga mulakhat aa enti?

Nenu weekly oka decision teesukunta. Meeru challenge chesi court lo case veyinchandi TDP and janala daggara. 

1. Meeku valla daggara nundi fees vasthundhi 

2. Plus meeku manchi peru vasthundhi, cases income peruguthundhi. 

Naaku mee fees lo vaata ivvali personal ga. 

Naaku and govt ki vachey loss emi ledhu as I am going to get at least 120 next term.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...