Jump to content

AP cinema theaters tickets by YCP now onwards


goldenstar

Recommended Posts

ఏపీలో ఇక నుంచి సినిమా హాళ్లలో ఆన్లైన్ బుకింగ్ మొత్తం ప్రభత్వమే చేపడుంది!!! వచ్చిన సొమ్ములో తన వాటా తీసుకుని మిగతా సొమ్ము నెలాఖరుకి డిస్ట్రీబ్యూటర్స్ కి ఇస్తుంది!!!

Link to comment
Share on other sites

  • goldenstar changed the title to AP cinema theaters tickets by YCP now onwards

eenadu 
సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

‘‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’’ అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది. మరోవైపు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

10 minutes ago, goldenstar said:

ఏపీలో ఇక నుంచి సినిమా హాళ్లలో ఆన్లైన్ బుకింగ్ మొత్తం ప్రభత్వమే చేపడుంది!!! వచ్చిన సొమ్ములో తన వాటా తీసుకుని మిగతా సొమ్ము నెలాఖరుకి డిస్ట్రీబ్యూటర్స్ కి ఇస్తుంది!!!

I guess asalu background plan ee corporation ki vache ee income chupinchi kotha appu testadu idi surity petti

Link to comment
Share on other sites

ఆంధ్రజ్యోతి
సినిమా టికెట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమిళనాడు‌ ప్రభుత్వం చేపట్టినట్లే.. ఇకపై సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవోని కూడా విడుదల చేసింది. రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంటూ, దీనికి సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో ఈ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని థియేటర్లన్నింటిని ఆన్‌లైన్ చేసే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం ఎప్పుడో మొదలుపెట్టింది. మొత్తం బి,సి సెంటర్స్‌లోని థియేటర్లని కూడా అక్కడ ఆన్‌లైన్ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. స్వయంగా ప్రభుత్వమే ఓ పోర్టల్‌ను అభివృద్ది చేస్తుందని ప్రకటించడం విశేషం.

Link to comment
Share on other sites

తెలుగు 360

మరో తుగ్లక్ నిర్ణయం : సినిమా నిర్మాతది .. కలెక్షన్లు ప్రభుత్వానివి
సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించే బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. సినిమాల కలెక్షన్ మొత్తం ముందుగా తమ ఖాతాలో పడేలా కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఐటీ సహా వివిధ విభాగాల నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31వ తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ ఆన్‌లైన్లో పెట్టే విధానం లేకపోవడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విధానం అమలయితే ఇక టిక్కెట్ రేట్లు, బుకింగ్ సహా మొత్తం ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది. ప్రొడ్యూసర్లు సినిమా తీయడం.. రిలీజ్ చేసుకోవడం వరకు మాత్రమే వారి చేతుల్లో ఉంటుంది. మిగతా ఆదాయం అంతా ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందో తెలియదు.. ఎలా చేస్తుందో తెలియదు.. . ఆ ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ రూపొందించినందుకు ఎంత కమిషన్ తీసుకుంటుందో తెలియదు.. వీటన్నింటినీ కమిటీ నిర్ధారిస్తుంది. సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తామని సమావేశానికి రావాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వెళ్లింది కానీ అపాయింట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ కొత్త కొత్త సమస్యలు .. ఇబ్బందులు సృష్టించేలా మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రభుత్వ ఆలోచన సినిమా పరిశ్రమకు సంబంధించినది అయినా.. ఒక్కరంటే ఒక్కరికీ సినీ రంగంలో వారికి కమిటీలో చోటు ఇవ్వలేదు. అంటే వారికి సంబంధం లేకుండా వారి వ్యాపారాన్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ దానికి ఏపీ సీఎం జగన్‌ను పొగిడేసే చిరంజీవి లాంటి సినీ పెద్దలు ఈ ఉత్తర్వులపై ఎలా స్పందిస్తారో చూడాలి

Link to comment
Share on other sites

సినిమా డబ్బులు నిర్మాతవి, ఫైనాన్షియర్లవి. 

సినిమా రైట్స్ పంపిణీదారులు తమ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఎక్జిబిటర్స్ అంటే థియేటర్ల యాజమాన్యాలు తమ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. థియేటర్ యాజమాన్యాల వద్ద జనం టికెట్ కొనుక్కొని నచ్చిన సినిమా చూస్తారు.. 

>> ఈ మొత్తం తతంగంలో ఏ పాత్ర లేని ప్రభుత్వం మధ్యలో దూరి ఆన్లైన్ సినిమా టికెట్లు అమ్మడం ఏంది తుగ్లక్ చర్య కాకపోతే?? మిమ్మల్ని జనం ఎన్నుకుంది సినిమా టికెట్లు అమ్మడానికా?? అసలు బుర్ర బుద్ధి ఏమన్నా ఉన్నాయా?? టికెట్ రేట్ల నియంత్రణ అంటూ ఏదో ఒక సొల్లు చెబుతారు ఇప్పుడు.. అంటే రేపు షాపింగ్ మాల్స్ లో లంగా జాకెట్లు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అని తెలిస్తే ఎల్లి అవి కూడా అమ్ముతారా?? అన్నీ తిక్కల వేషాలు లేదా దీని వెనుక ఏ కమీషన్ యాపారమో ఉంటది.. ఈ దెబ్బకి సినిమా హాళ్ళలో శుభ్రత గట్రా అన్నీ దొబ్బేస్తయ్యి.. మనం ఏమన్నా అడిగితే మా డబ్బులన్నీ ఆడు దొబ్బుతున్నాడు.. ఎల్లి ఆణ్ణడుక్కో అంటారు.. థియేటర్లని నిండా ముంచేస్తే అప్పుడు పట్టణాల మధ్యలో పెద్ద పెద్ద జాగాలు తక్కువకి కొనేసి ఎక్కువకి అమ్మేసుకోవచ్చు.. మరో ఇండస్ట్రీ హాం ఫట్..

Link to comment
Share on other sites

4 minutes ago, ravindras said:

gst eggottakundaa, black tickets ammakundaa, movies saamaanyulaki andhubaatulo vundelaa plan chesaadu. heroes remuneration tagginchukoka thappadhu

ap market importance tfi ki teliselaaa chesthunnaadu

aa vache income meda corporation ki appu koda testaadu agandi

Link to comment
Share on other sites

9 minutes ago, BalayyaTarak said:

aa vache income meda corporation ki appu koda testaadu agandi

emi chesinaa tfi vaallu jai jagga antaaru. mahesh, bunny koodaa jagga tho friendly gaa vundhaamani try chesthunnaaranta. news vachindhi.

okkasaari tfi ni thokkaali. thokkithene state importance thelusthundhi. cbn cm gaa vunnappudu tfi gaallu hyderabad lo koorchuni notikochinatlu comment chesaaaru.  jaggaa vaalla noti kaada koodu laagesaadu. vere dhaari leka tfi jagga mxxxx kxxxxxxx. 

covid vaccine veyyaalante time paduthundhi. next june varaku first show koodaa aapaali, 50% occupancy continue cheyyaali

Link to comment
Share on other sites

29 minutes ago, ravindras said:

gst eggottakundaa, black tickets ammakundaa, movies saamaanyulaki andhubaatulo vundelaa plan chesaadu. heroes remuneration tagginchukoka thappadhu

ap market importance tfi ki teliselaaa chesthunnaadu

Bongem kaadu ee corporation petti, cinema ticket dabbulu choopinchi vaati meeda appulu techhukune plan idi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...