goldenstar Posted September 7, 2021 Share Posted September 7, 2021 *గుంటూరు* పిడుగురాళ్ల పోలీసులపై కోర్టు దిక్కారణ పిటిషన్ దాఖలు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ అక్రమ అరెస్ట్ పై పిటిషన్. హైకోర్టు స్టే ఉన్న రామకృష్ణ ను అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, పిడుగురాళ్ల టౌన్ సిఐ ప్రభాకర్ , ఎస్ఐ లు సమీర్ బాషా , ఎం పవన్ కుమార్ , చరణ్ లు. ఏఎస్ఐ గౌరి , కానిస్టేబుల్స్ వెంకట రెడ్డి , రామకృష్ణ లపై దిక్కారణ పిటిషన్. 10 లక్షల నష్ట పరిహరం ఇవ్వాలని పిటిషన్ వేశాం. మఫ్టీ లో ఉన్న పోలీసుల కిడ్నాప్ చేయడం పై పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తున్నాం. ఏపిలో పోలీసులకు న్యాయస్దానం అంటే లెక్కలేకుండా పోయింది. చట్టం విలువ ఏంటో గుంటూరు జిల్లా పోలీసులకు చూపిస్తాం, *హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్* Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 7, 2021 Share Posted September 7, 2021 ilanti private cases ee dikku inka.. Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted September 7, 2021 Share Posted September 7, 2021 👌 aa Tirupati police paina kooda pvt Case veyyaalemo, over action maree ekkuvaindi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.