Jump to content

Hawala king Balineni

goldenstar

Recommended Posts

రాష్ట్ర ప్రజల కరెంటు కష్టాలు
విద్యుత్ మంత్రి విలాసాలు
2 కోట్లతో స్పెషల్ జెట్లో రష్యా టూర్

ఓ వైపు కరెంట్ బిల్లుల వాత..మరోవైపు విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ...విద్యుత్ శాఖ మంత్రి, సీఎం జగన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విలాసాలలో మునిగి తేలుతున్నారు. స్పెషల్ జెట్ కి 2 కోట్లు పెట్టి పేకాట ఆడేందుకు రష్యా వెళ్లారు. ఏ స్థాయిలో అవినీతి చేయకపోతే కరోనా లాక్డౌన్ టైంలో బాలినేని చెన్నై తరలిస్తూ 10 కోట్లతో పట్టుబడ్డాడు. ఇప్పుడు 2 కోట్లు చెల్లించి... స్పెషల్ జెట్లో ఆప్గన్ మాజీ ప్రధాని ఘనీలాగే..అవినీతి చేసి సంపాదించిన వందల కోట్ల మూటల నోట్ల కట్టలు తరలించారనే అనుమానాలు వస్తున్నాయి.

E-lXULWVEAAtdyR.jpeg

Link to comment
Share on other sites

  • goldenstar changed the title to Hawala king Balineni
7 hours ago, goldenstar said:

Roads bagolevu ani flights lo velthunte mee edupu endhi bhayya :damn:

Link to comment
Share on other sites

7 hours ago, goldenstar said:

రాష్ట్ర ప్రజల కరెంటు కష్టాలు
విద్యుత్ మంత్రి విలాసాలు
2 కోట్లతో స్పెషల్ జెట్లో రష్యా టూర్

ఓ వైపు కరెంట్ బిల్లుల వాత..మరోవైపు విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ...విద్యుత్ శాఖ మంత్రి, సీఎం జగన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విలాసాలలో మునిగి తేలుతున్నారు. స్పెషల్ జెట్ కి 2 కోట్లు పెట్టి పేకాట ఆడేందుకు రష్యా వెళ్లారు. ఏ స్థాయిలో అవినీతి చేయకపోతే కరోనా లాక్డౌన్ టైంలో బాలినేని చెన్నై తరలిస్తూ 10 కోట్లతో పట్టుబడ్డాడు. ఇప్పుడు 2 కోట్లు చెల్లించి... స్పెషల్ జెట్లో ఆప్గన్ మాజీ ప్రధాని ఘనీలాగే..అవినీతి చేసి సంపాదించిన వందల కోట్ల మూటల నోట్ల కట్టలు తరలించారనే అనుమానాలు వస్తున్నాయి.

E-lXULWVEAAtdyR.jpeg

His son ..so active..baga sampayunchadu real estate lo..2014-2019 appulu clear cheyyataniki pothu dorikadu..

Many worest ycp politicians..eyana ..some better..not so personal revenge candidate..

Some cold war running between YV vs balineni vs mangunta

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...