Jump to content

370 km greenfield expressway part of vijayawada bangalore expressway


ravindras

Recommended Posts

construction of expressway will start in this year . gadkari approved expressway. center bear land acquisition cost. it passes through pulivendula. it costs 10,000 crores. this one is alternative to anantapur amaravati(chilakaluripet bypass) expressway.

vijayawada - medaramatla 120 km ( existing nh 16)

medaramatla - kodikonda 370 km (proposed expressway)

kodikonda - bangalore airport 80 km( existing nh44)

total distance between vijayawada and bangalore 570 km

Link to comment
Share on other sites

10 minutes ago, sagar_tdp said:

State govt jarganisthundha ee panulu ki state govt involvement chala untundhi

jagan request tho gadkari approve chesaaru. ee year works start avuthaayi. amaravathi-anantapur expressway ni marchipovachu. 

long back ee alignment gurinchi eenadu lo vesaadu. aa article link  dorakaledhu. times of india lo alignment details ivvaledhu. sakshi lo alignment details vesaadu. eenadu sakshi alignment details same.

google news search vijayawada bangalore expressway.

Link to comment
Share on other sites

  • ravindras changed the title to 370 km greenfield expressway part of vijayawada bangalore expressway
1 hour ago, naresh1243 said:

Mee mokaalu manda...first aa tirupati Naidupet roads extend chesi chaavandi...chukkalu kanipistundi naa laanti kotha car users ki...ee belts tarvaata

ila adugutarane gallo kodini velaada teesinatlu ee road pettaru, gallo ee road chusukuntoo gunthala roadlo eela esukunta vellipondi 

ahanaa-pellanta.gif

 

Link to comment
Share on other sites

1 hour ago, BalayyaTarak said:

ila adugutarane gallo kodini velaada teesinatlu ee road pettaru, gallo ee road chusukuntoo gunthala roadlo eela esukunta vellipondi 

ahanaa-pellanta.gif

 

Gunthalu maatrame kaadu bro...aa road chaala narrow ga untadi...lorries ekkuva use chestunnaaay... overtake cheyyaali ante chaala kastam atleast naalanti newbies ki

Link to comment
Share on other sites

5 minutes ago, naresh1243 said:

Gunthalu maatrame kaadu bro...aa road chaala narrow ga untadi...lorries ekkuva use chestunnaaay... overtake cheyyaali ante chaala kastam atleast naalanti newbies ki

Patience tho drive cheyandi.. Dont take risky over takes.. Mundhu vehicle ki meku 20 feet distance vundetattu chusukondi.. 👍

Link to comment
Share on other sites

మేదరమెట్ల నుంచే!

విజయవాడ-బెంగళూరు ఎక్స్‌ప్రె్‌సవే

ప్రకాశం జిల్లా చీమకుర్తి, కనిగిరి మీదుగా..

కడప, పులివెందుల నుంచి కర్ణాటకలోకి 

సీఎం అభీష్టం మేరకే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి

కేంద్రానికి ఆర్‌అండ్‌బీ ప్రజెంటేషన్‌

సానుకూలంగా స్పందించిన కేంద్రం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను తాము రూపొందించుకున్న అలైన్‌మెంట్‌ ప్రకారమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి చీమకుర్తి, కనిగిరి, కడప, పులివెందుల, అనంతపురం జిల్లా కొడికొండ మీదుగా  కర్ణాటకలోని జాతీయ రహదారి 44కు అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీన్నే విజయవాడ, గుంటూరు, బెంగళూరు ఎక్స్‌ప్రె్‌సవే అని ప్రభుత్వం చెబుతోంది.  విజయవాడ నుంచి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 16 ఉంది. మేదరమెట్ల మీదుగా చీమకుర్తి, కనిగిరి, కడప, పులివెందుల, అనంతపురం జిల్లా కొడికొండ, అక్కడి నుంచి చిక్‌బళ్లాపురం వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మిస్తారు. అక్కడే జాతీయరహదారి ఎన్‌హెచ్‌44కు అనుసంధానిస్తారు.

 

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నివేదిక సమర్పించింది. కాగా తొలుత ఈ ప్రతిపాదనకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) అంగీకరించినా ఆ తర్వాత కొర్రీలు వేసింది. ఇదే విషయంపై ఇటీవల సీఎం జగన్మోహన్‌రెడ్డితో ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చర్చించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌కే కట్టుబడి ఉండాలని, ఇది ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందని కేంద్రానికి సవివరంగా తెలియజేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఓఆర్‌టీహెచ్‌ కార్యదర్శి గిరిధర్‌తో కృష్ణబాబు భేటీ అయ్యారు. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. పలు ప్రజెంటేషన్‌లు, టోల్‌, రెవెన్యూ వసూలు వంటి అంశాలపై సుదీర్ఘ సంప్రదింపులు జరిగినట్లు తెలిసింది. ఏపీ ప్రతిపాదనకు ఎంఓఆర్‌టీహెచ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...