Jump to content

సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.

Raaz@NBK

Recommended Posts

సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత
బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌
బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న సీబీఐ కోర్టు 
సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న..
రఘురామకృష్ణరాజు వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు

Link to comment
Share on other sites

23 minutes ago, Raaz@NBK said:

సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత
బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌
బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న సీబీఐ కోర్టు 
సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న..
రఘురామకృష్ణరాజు వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు

manchidi , vaadi bail cancel kakkodadu.    Aite vaadu devudu avutadu.  

Link to comment
Share on other sites

In my village , there is a woman .. Her age is 76+.  

Ame putti nappatinundi congress ki vote vesedi,  taru last two times nundi jaggadiki vote vestundi.  

Jaggadu papam  aameku pension kosesadu.  

eppudu ame bhada cheppedi kaadu .  papam nana titlu jaggadini tidatandi. 

Link to comment
Share on other sites

  • Raaz@NBK changed the title to సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.
3 hours ago, Raaz@NBK said:

సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత
బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌
బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న సీబీఐ కోర్టు 
సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న..
రఘురామకృష్ణరాజు వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు

Link to comment
Share on other sites

అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై గత కొంతకాలంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. దీంతో ఈ రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడిని వచ్చే నెల 15కి వాయిదా వేసింది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...