Jump to content

Amaravati cases postponed


krish2015

Recommended Posts

(ఈటీవీ బ్రేకింగ్) *రాజధాని వ్యాజ్యాలపై విచారణ నవంబరు 15కి వాయిదా - రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ - సీజే జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ - రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని కోరిన పిటిషనర్లు - కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి - నాలుగైదు వారాలు అత్యంత కీలకమని కేంద్రం తెలిపిందన్న పిటిషనర్లు - దేశంలో పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలన్న న్యాయవాదులు - హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరిన పలువురు న్యాయవాదులు - నిర్ణయాన్ని హైకోర్టుకు వదిలేసిన ప్రభుత్వ న్యాయవాదులు*

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...