Jump to content

evadanna appu estene ... lekapote assam


bharath_k

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ఖజానా లో డబ్బు సున్న కు చేరిందని,

 కొత్త అప్పు పుట్టకుంటే జగన్ రెడ్డి జీతాలు ఇవ్వలేడు అన్న సంగతి పరిస్థితి ప్రపంచనికి తెలవటం తో,

 పరువు పోయిన ప్రభుత్వం ఆర్థికశాఖలో అత్యంత కీలకమైన CFMS (Comprehensive Financial Management System ) లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై ప్రభుత్వం వేటు వేసింది.

చంద్రబాబు ఉద్యోగులను ఇంత హీనంగా, జగన్ రెడ్డి లా ఎన్నడూ చూడలేదు. ప్రతి ఉద్యోగి ని అవరసరాన్ని గుర్తించి చేదోడు వాదోడు గా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులరా.. ఆగం కాకండి. తెల్లనివి అన్ని పాలు కాదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. పాలిచే అవును అమ్మి దున్నపోతు ను తెచ్చుకుంటిమి

Link to comment
Share on other sites

 రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ తరహాలోనే మరో రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి ఇంకో రూ.50,000 కోట్లు అప్పు తేవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వచ్చే కేబినెట్‌ భేటీలో ఈ రెండు కార్పొరేషన్లను ఆమోదించాలని అనుకున్నారు.  అవసరమైన పత్రాలూ సిద్ధం చేశారు. ఇంతలో మీ ప్రభుత్వానికి అప్పులివ్వలేమంటూ బ్యాంకర్లు అడ్డం తిరగడంతో కథ మొదటికొచ్చింది. రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై మీడియాలో వస్తున్న వరుస కథనాలు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌పై కేంద్రం అభ్యంతరాలు వెలుగులోకి రావడంతో బ్యాంకర్లు అప్పులివ్వడానికి ససేమిరా అన్నారు. ఎంత బుజ్జగించినా బ్యాంకర్లు మాటవినకపోవడంతో ప్రభుత్వం ఆ అసహనాన్ని ఉద్యోగులపై చూపించింది. కొత్త అప్పులకు కేంద్రం అనుమతించినా, ఇవ్వకపోయినా కార్పొరేషన్ల మార్గం ద్వారా బ్యాంకులనుంచి 50 వేల కోట్ల అప్పులు తెచ్చి వాడేద్దామనుకున్నారు.

సీన్‌ రివర్స్‌ అవడంతో మళ్లీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ అప్పుల కోసం మళ్లీ ఢిల్లీ యాత్ర చేపట్టారు. అప్పులు ఆగిపోయిన మరుక్షణం రాష్ట్రం దివాలా తీస్తుంది కాబట్టి గత మూడు వారాల నుంచి బుగ్గన తన బ్యాచ్‌తో ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొత్త అప్పులకు అనుమతి రాకపోగా, రాజ్యాంగవిరుద్ధంగా ఎస్‌డీసీ నుంచి తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పండంటూ కేంద్రం ఘాటుగా స్పందించింది. ఇక బ్యాంకులు దారికి రావని అర్థమైన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీనే నమ్ముకుని అప్పులకోసం అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. 

Link to comment
Share on other sites

43 minutes ago, rama123 said:

Infact opposition failed to stop that loan, if they stopped it should have a different story

vammo idhi kuda opposition meedaki toyatamena ? if opposition has that many powers to do magic, then Devineni Uma would have not been arrested kadha.

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

DAA3905E-E7E6-498D-890F-0B8AC5E6A67B.jpeg

FF5E83E0-6CAE-4412-B1A5-10E806495B83.jpeg

 

eppudu jaggadiki kavalasindi oka escape route ....

 Eppudu vaadini jail lo dobbite :  TDP vallu nannu jail lo pettincharu, anduvalle pathakalu evvaleka potunna ani road meeda padatadu 

 Eppudu A.P lo Article 360/ finincial emergency pedite :  choosara nenu meeku pathakalu estunte, vellu nannu evvakunda chestunnaru ani road meeda padatadu 

 

Ela veedu road meeda padataniki oka reason edi dorukudda ani wait chestunnadu.  

 

 

 

Link to comment
Share on other sites

12 minutes ago, bharath_k said:

 

eppudu jaggadiki kavalasindi oka escape route ....

 Eppudu vaadini jail lo dobbite :  TDP vallu nannu jail lo pettincharu, anduvalle pathakalu evvaleka potunna ani road meeda padatadu 

 Eppudu A.P lo Article 360/ finincial emergency pedite :  choosara nenu meeku pathakalu estunte, vellu nannu evvakunda chestunnaru ani road meeda padatadu 

 

Ela veedu road meeda padataniki oka reason edi dorukudda ani wait chestunnadu.  

 

 

 

ఈసారి వాడి ప్లాన్ వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. జైల్ లో వేసినా, ఆర్టికల్ 360 ప్రయోగించినా టీడీపీ కి ఏం సంబంధం? అది బీజేపీ/కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కాకపోతే వాడు చేసే ఆ రకమైన ప్రచారాన్ని మన వాళ్ళు గట్టిగా తిప్పి కొట్టాలి. ఐనా ఇప్పటికే చాలా మందికి వీడి గురించి అర్థమైపోయింది. పథకాలు పొందిన వాళ్ళందరూ వీడికి ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు. రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెయ్యరు. 2019 లో టీడీపీ విషయం లో అదే జరిగింది.

Link to comment
Share on other sites

4 hours ago, Raaz@NBK said:

Endhuku stop cheyyali loan ni?? 

Atleast ippudu ayina politics cheyanivvandi.. 

 

if loans go up to the levels of bankruptcy, that  is paving way for bsp + jsp to bring scs… 

Link to comment
Share on other sites

2 minutes ago, goldenstar said:

ఏపీ ఆర్ధిక అవకతవకలు పై కేంద్రం స్పెషల్ ఆడిట్ కు ఆదేశం ?

E8HXvnAVgAMmS0L.jpeg

ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉందంటే పోయేకాలం దగ్గరికొచ్చినట్టుంది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...